News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

CBSE Controversy Question: పార్లమెంటులో సీబీఎస్ఈ వివాదంపై చర్చ.. ప్రధాని క్షమాపణలు చెప్పాలని సోనియా డిమాండ్

సీబీఎస్ఈ ప్రశ్నాపత్రంలో ఇచ్చిన ఓ వ్యాసం అభ్యంతరకరంగా ఉందని.. దీనిపై ప్రధాని మోదీ క్షమాపణలు చెప్పాలని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ పార్లమెంటులో డిమాండ్ చేశారు.

FOLLOW US: 
Share:

సీబీఎస్‌ఈ పదో తరగతి ఇంగ్లీష్ పరీక్ష ప్రశ్నాపత్రంపై తలెత్తిన వివాదంపై పార్లమెంటులో వాడివేడీ చర్చ జరిగింది. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ.. ఈ ప్రశ్నాపత్రంలోని ఓ వ్యాసం అభ్యంతరకరంగా ఉందని.. దీనిపై ప్రధాని నరేంద్ర మోదీ క్షమాపణలు చెప్పాలని సోనియా గాంధీ డిమాండ్ చేశారు. 

" విద్యాశాఖ, సీబీఎస్ఈ వెంటనే ఈ ప్రశ్నాపత్రంలోని సదరు ప్రశ్నను తొలగించాలని డిమాండ్ చేస్తున్నాను. దీనిపై దర్యాప్తు చేసి సంబంధిత వ్యక్తులపై చర్యలు చేపట్టాలి. ఇలాంటి ఘటన మరోసారి పునరావృతం కాకుండా చూడాలి.                                             "
-సోనియా గాంధీ, కాంగ్రెస్ అధినేత్రి

వివాదమేంటి?

సీబీఎస్ఈ ప్రశ్నాపత్రంలోని ఓ కాంప్రహెన్షన్​ ప్యాసేజీలోని వ్యాఖ్యలు మహిళా సమానత్వాన్ని దెబ్బతీసేలా ఉన్నాయంటూ విమర్శలు ఎదురవుతున్నాయి. శనివారం నిర్వహించిన ఈ పరీక్ష ప్రశ్నాపత్రంలో 'భర్త అడుగుజాడల్లో నడవడం ద్వారానే ఒక తల్లి తన పిల్లల నుంచి విధేయత వంటివాటిని పొందగలుగుతుంది' అంటూ పలు అంశాలున్నాయి.

అయితే ఇలాంటి వ్యాఖ్యల వల్ల మహిళా సమానత్వం దెబ్బతింటుందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. పలువురు విపక్ష నేతలు దీనిని ఖండించారు.

ఈ వ్యవహారంపై కాంగ్రెస్​ నేత రాహుల్​ గాంధీ కూడా మండిపడ్డారు. ఇది ఆర్​ఎస్​ఎస్​- భాజపా చేసిన కుట్ర అని విమర్శించారు.

Also Read: Texas Shooting: అమెరికాలో కాల్పుల మోత.. ఒకరు మృతి, 13 మందికి గాయాలు

Also Read: Harnaaz Sandhu Video: ఆ సమాధానమే 21 ఏళ్ల తర్వాత 'విశ్వసుందరి' టైటిల్ తెచ్చిపెట్టింది!

Also Read: Miss Universe Winners India: విశ్వ వేదికపై సత్తా చాటిన ఇండియన్ బ్యూటీస్ వీరే.. భారత్‌కు ముచ్చటగా మూడో మిస్ యూనివర్స్ టైటిల్

Also Read: Miss Universe 2021: విశ్వసుందరిగా భారతీయ అందం హర్నాజ్ సంధు... 21 ఏళ్ల విరామం తరువాత తీరిన కల

Also Read: 2001 Parliament Attack: పార్లమెంటుపై ఉగ్రదాడికి 20 ఏళ్లు.. వీరులకు రాష్ట్రపతి, ప్రధాని నివాళులు

Also Read: Mumbai: అద్దాల వెనుక అందమైన అమ్మాయిలు.. పగలగొడితే సీక్రెట్ రూమ్.. ఆహా ఓహో!

Also Read: PM Modi in Varanasi: వారణాసి పర్యటనలో మోదీ.. కాల భైరవుడికి ప్రత్యేక పూజలు

Also Read: Corona Cases: దేశంలో తగ్గిన కరోనా కేసులు.. కొత్తగా 7,350 మందికి వైరస్

Also Read: కరోనా సోకితే ఈ ఆహారపదార్థాలు దూరం పెట్టాలి... తిన్నారో అంతే సంగతులు

Also Read: పొగతాగని వారిలో ఆ క్యాన్సర్ త్వరగా నయమయ్యే అవకాశం

Also Read: విటమిన్ డి లోపంతో గుండె జబ్బులు... చెబుతున్న కొత్త పరిశోధన, తినాల్సినవి ఇవే

Also Read: పొట్ట నిండా లాగించాక అసౌకర్యంగా ఉందా... ఇలా చేయండి

Also Read: థర్డ్ వేవ్ ఒమిక్రాన్‌ రూపంలోనే రాబోతోందా? ఈ వేరియంట్‌ను తట్టుకోవాలంటే బూస్టర్ డోస్ అవసరమా.. అధ్యయనంలో ఏముంది!

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at : 13 Dec 2021 02:06 PM (IST) Tags: CBSE CBSE Controversy Question Blatant misogynist material Sonia Gandhi seeks apology CBSE for regressive question CBSE Controversy Question

ఇవి కూడా చూడండి

Mynampally Hanumanth Rao Resign: బీఆర్ఎస్‌కు ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు రాజీనామా

Mynampally Hanumanth Rao Resign: బీఆర్ఎస్‌కు ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు రాజీనామా

Nara Lokesh: మరికొన్ని రోజులు ఢిల్లీలోనే లోకేశ్! ఆ పరిణామంతో ఒక్కసారిగా మారిన నిర్ణయం!

Nara Lokesh: మరికొన్ని రోజులు ఢిల్లీలోనే లోకేశ్! ఆ పరిణామంతో ఒక్కసారిగా మారిన నిర్ణయం!

Telangana Rain: మరో మూడు రోజుల్లో భారీ వర్షాలు, 16 జిల్లాల్లో అలర్ట్ - వెల్లడించిన వాతావరణ శాఖ

Telangana Rain: మరో మూడు రోజుల్లో భారీ వర్షాలు, 16 జిల్లాల్లో అలర్ట్ - వెల్లడించిన వాతావరణ శాఖ

ABP Desam Top 10, 22 September 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

ABP Desam Top 10, 22 September 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

ECIL: ఈసీఐఎల్‌లో 484 ట్రేడ్ అప్రెంటిస్ పోస్టులు, అర్హతలివే

ECIL: ఈసీఐఎల్‌లో 484 ట్రేడ్ అప్రెంటిస్ పోస్టులు, అర్హతలివే

టాప్ స్టోరీస్

Pocharam Srinivas: చంద్రబాబు అరెస్ట్‌పై తెలంగాణ స్పీకర్ ఆసక్తికర వ్యాఖ్యలు

Pocharam Srinivas: చంద్రబాబు అరెస్ట్‌పై తెలంగాణ స్పీకర్ ఆసక్తికర వ్యాఖ్యలు

Minister KTR: బీజేపీ నుంచి BRSలోకి వలసలు, కేటీఆర్ సమక్షంలో చేరిన కీలక నేత

Minister KTR: బీజేపీ నుంచి BRSలోకి వలసలు, కేటీఆర్ సమక్షంలో చేరిన కీలక నేత

Chandrayaan 3 Reactivation: చంద్రయాన్ రీయాక్టివేషన్ కోసం ఇస్రో కసరత్తులు, ఇప్పటిదాకా నో సిగ్నల్స్ - ఇస్రో

Chandrayaan 3 Reactivation: చంద్రయాన్ రీయాక్టివేషన్ కోసం ఇస్రో కసరత్తులు, ఇప్పటిదాకా నో సిగ్నల్స్ - ఇస్రో

iPhone 15 Series: ఐఫోన్ 15 సిరీస్ కోసం స్టోర్ల దగ్గర పడిగాపులు మొదలు - డెలివరీలు ఎప్పటి నుంచి ప్రారంభం కావచ్చు?

iPhone 15 Series: ఐఫోన్ 15 సిరీస్ కోసం స్టోర్ల దగ్గర పడిగాపులు మొదలు - డెలివరీలు ఎప్పటి నుంచి ప్రారంభం కావచ్చు?