అన్వేషించండి
జనవరి 14 భోగి రోజు మూడు శుభ యోగాలలో షట్తిలా ఏకాదశి వ్రతం, 23 సంవత్సరాల తర్వాత అద్భుతమైన కలయిక!
Shattila Ekadashi 2026: పుష్య మాసంలో మొదటి ఏకాదశిని షట్తిలా ఏకాదశి అంటారు. 2026 జనవరి 14న భోగి రోజున వస్తుంది. మూడు శుభ యోగాల్లో జరుపుకుంటారు.
Shattila Ekadashi 2026
1/6

మాఘ మాసం కృష్ణ పక్షం ఏకాదశిని షట్తిలా ఏకాదశి అంటారు. ఈ రోజున శ్రీ మహావిష్ణువును పూజిస్తారు. పూజలో నువ్వులు తులసి దళాలను సమర్పించడం శుభప్రదంగా భావిస్తారు. షట్తిలా ఏకాదశి వ్రతం చేయడం వల్ల సుఖసంతోషాలు, సమృద్ధి పెరుగుతాయి.
2/6

పంచాంగం ప్రకారం పుష్యమాస కృష్ణ పక్షంలోని ఏకాదశి తిథి జనవరి 13 మధ్యాహ్నం 3:17 గంటలకు ప్రారంభమవుతుంది జనవరి 14 సాయంత్రం 05:52 గంటలకు ముగుస్తుంది. కాబట్టి జనవరి 14న భోగి రోజునే షట్తిలా ఏకాదశి వ్రతం కూడా చేస్తారు.
Published at : 11 Jan 2026 06:00 AM (IST)
వ్యూ మోర్
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion




















