అన్వేషించండి
2026లో మూడో ప్రపంచం యుద్ధం తప్పదన్న బాబా వాంగ! దాన్ని నిజం చేసేలా ఉన్న ట్రంప్?
Baba Vanga Predictions 2026: ప్రసిద్ధ భవిష్యవాణి బాబా వంగా 2026 యుద్ధం, వినాశన సంవత్సరం అన్నారు. ట్రంప్ దీనిని నిజం చేసే పరిస్థితులు కనిపిస్తున్నాయ్
బాబా వాంగ 2026 భవిష్యవాణి
1/6

ఒకవైపు ఇరాన్లో వేలాది మంది పౌరులు తమ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు చేయడానికి రోడ్లపైకి వచ్చారు. మరోవైపు, వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురో అమెరికా ప్రభుత్వానికి చిక్కాడు. ఇక అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల గ్రీన్లాండ్ను కొనాలని నిర్ణయించుకున్నారు, ఇది దాదాపు 57 వేల జనాభా కలిగిన స్వయంప్రతిపత్తి కలిగిన డానిష్ ప్రాంతం. భూ రాజకీయ వివాదాలను చూస్తుంటే బాబా వాంగ చేసిన భవిష్యవాణిలు నిజమవుతున్నట్లు కనిపిస్తున్నాయి.
2/6

బాబా వాంగా..2026లో మూడవ ప్రపంచ యుద్ధం ప్రారంభం అవుతుందని కూడా చెప్పారు. ఆమె 2026 సంవత్సరాన్ని యుద్ధం వినాశన సంవత్సరంగా పేర్కొన్నారు.
Published at : 11 Jan 2026 07:30 AM (IST)
వ్యూ మోర్
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion




















