Vladimir Putin: మోదీ ఛాయ్‌వాలా అయితే ఆయన టాక్సీవాలా.. నమ్మకం లేదా మీరే చూడండి!

గతంలో తాను ట్యాక్సీ డ్రైవర్‌గా పనిచేసినట్లు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తెలిపారు.

FOLLOW US: 

వ్లాదిమిర్ పుతిన్.. ఈ పేరుకు పరిచయం అక్కర్లేదు. ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన దేశాల్లో ఒకటైన రష్యాకు అధ్యక్షుడు పుతిన్. అలాంటి పుతిన్.. డబ్బులు లేక క్యాబ్ డ్రైవర్‌గా పనిచేశారంటే నమ్ముతారా? అవును ఇది నిజం. ఈ విషయాన్ని స్వయంగా పుతిన్ యే చెప్పారు.

" సోవియట్ యూనియన్ పతనం అంటే.. అది రష్యా పతనమేనని అర్థం. ఆ సమయంలో డబ్బు అవసరం అయ్యేది. కారు డ్రైవర్‌గా పనిచేసి డబ్బు సంపాదించాను. ఇలాంటి నిజాలు చెప్పుకోవడానికి ఇబ్బందిగానే ఉంటాయి. కానీ అవి జీవితంలో భాగమే.                             "
-వ్లాదిమిర్ పుతిన్, రష్యా అధ్యక్షుడు

'రష్యా- రీసెంట్​ హిస్టరీ' అనే చిత్రాన్ని తెరకెక్కిస్తోంది ఛానెల్​ వన్​ అనే సంస్థ. ఇందులో పుతిన్​ మాట్లాడి.. నాటి రోజులను గుర్తుచేసుకున్నారు. ఈ వివరాలను రష్యా అధికారిక వార్తా సంస్థ ఆర్​ఐఏ నొవోస్తి ఆదివారం ప్రచురించింది.

ఆ రోజుల్లో..

1991.. అవి సోవియట్ యూనియన్ పతనం అంచుల్లో ఉన్న రోజులు. ఆ సమయంలో ఆర్థిక సంక్షోభంతో యూనియన్​ విలవిల్లాడిపోయింది. అప్పులు తీర్చలేని స్థితిలో పడిపోయింది. చివరికి సోవియట్​ యూనియన్​ కుప్పకూలిపోయింది. యూనియన్​లో కేంద్రబిందువుగా ఉన్న రష్యా చివరికి ఒంటరిగా మిగిలిపోయింది.

ఆ సమయంలో పుతిన్​.. సోవియెట్​ యూనియన్​కు చెందిన కేజీబీ సెక్యూరిటీ సర్వీసెస్​లో ఏజెంట్​గా పనిచేస్తున్నారు. ప్రభుత్వానికి ఆయన ఓ నమ్మిన బంటు. సోవియట్​​ యూనియన్​ విడిపోవడం వల్ల ఏర్పడిన సంక్షోభానికి సాధారణ ప్రజల్లానే.. ఆయన కూడా ఇబ్బందులు పడ్డారు.

Also Read: Omicron Virus Death: ఒమిక్రాన్ వేట మొదలైంది.. తొలి మరణం నమోదు.. ప్రధాని ప్రకటన!

Also Read: Sukesh Chandrashekhar Case: జాక్వెలిన్‌కు బిగుస్తోన్న ఈడీ ఉచ్చు.. బహుమతుల లిస్ట్ ఇదే!

Also Read: Omicron Variant: ఒమిక్రాన్ సినిమా చూపిస్తుందట.. 75 వేల మరణాలు.. నిపుణుల హెచ్చరిక!

Also Read: Watch Video: దళితులపై దారుణం.. గుంజీలు తీయించి, ఉమ్ము నాకించి.. ఇంకా!

Also Read: Kashi Vishwanath Corridor: మోదీ కాశీ యాత్ర విశేషాలు.. పూల వర్షం, గంగా స్నానం, కార్మికులతో లంచ్!

Also Read: Supersonic Missile Test: సూపర్ సోనిక్ మిసైల్ పరీక్ష విజయవంతం.. డ్రాగన్‌కు ఇక కష్టాలు తప్పవు!

Also Read: Srinagar Encounter: జమ్ముకశ్మీర్‌లో ఎన్‌కౌంటర్.. ఇద్దరు ముష్కరులు హతం

Also Read: Kashi Vishwanath Corridor: మోదీ కలల ప్రాజెక్ట్ సాకారం.. 'కాశీ విశ్వనాథ్ కారిడార్​' ప్రారంభం

Also Read: CBSE Controversy Question: పార్లమెంటులో సీబీఎస్ఈ వివాదంపై చర్చ.. ప్రధాని క్షమాపణలు చెప్పాలని సోనియా డిమాండ్

Also Read: Texas Shooting: అమెరికాలో కాల్పుల మోత.. ఒకరు మృతి, 13 మందికి గాయాలు

Also Read: Harnaaz Sandhu Video: ఆ సమాధానమే 21 ఏళ్ల తర్వాత 'విశ్వసుందరి' టైటిల్ తెచ్చిపెట్టింది!

Also Read: Miss Universe Winners India: విశ్వ వేదికపై సత్తా చాటిన ఇండియన్ బ్యూటీస్ వీరే.. భారత్‌కు ముచ్చటగా మూడో మిస్ యూనివర్స్ టైటిల్

Also Read: Miss Universe 2021: విశ్వసుందరిగా భారతీయ అందం హర్నాజ్ సంధు... 21 ఏళ్ల విరామం తరువాత తీరిన కల

Also Read: 2001 Parliament Attack: పార్లమెంటుపై ఉగ్రదాడికి 20 ఏళ్లు.. వీరులకు రాష్ట్రపతి, ప్రధాని నివాళులు

Also Read: Mumbai: అద్దాల వెనుక అందమైన అమ్మాయిలు.. పగలగొడితే సీక్రెట్ రూమ్.. ఆహా ఓహో!

Also Read: PM Modi in Varanasi: వారణాసి పర్యటనలో మోదీ.. కాల భైరవుడికి ప్రత్యేక పూజలు

Also Read: Corona Cases: దేశంలో తగ్గిన కరోనా కేసులు.. కొత్తగా 7,350 మందికి వైరస్

Also Read: కరోనా సోకితే ఈ ఆహారపదార్థాలు దూరం పెట్టాలి... తిన్నారో అంతే సంగతులు

Also Read: పొగతాగని వారిలో ఆ క్యాన్సర్ త్వరగా నయమయ్యే అవకాశం

Also Read: విటమిన్ డి లోపంతో గుండె జబ్బులు... చెబుతున్న కొత్త పరిశోధన, తినాల్సినవి ఇవే

Also Read: పొట్ట నిండా లాగించాక అసౌకర్యంగా ఉందా... ఇలా చేయండి

Also Read: థర్డ్ వేవ్ ఒమిక్రాన్‌ రూపంలోనే రాబోతోందా? ఈ వేరియంట్‌ను తట్టుకోవాలంటే బూస్టర్ డోస్ అవసరమా.. అధ్యయనంలో ఏముంది!

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at : 13 Dec 2021 05:48 PM (IST) Tags: Vladimir Putin Russian President Cab Soviet Fall Vladimir Putin news Putin today Putin news today

సంబంధిత కథనాలు

Russia-Ukraine War: పుతిన్ కనుక ఓ మహిళ అయి ఉంటే: బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్

Russia-Ukraine War: పుతిన్ కనుక ఓ మహిళ అయి ఉంటే: బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్

Breaking News Live Telugu Updates: మళ్లీ నోరు జారిన ఏపీ డిప్యూటీ సీఎం, సీఎంను అంతమాట అనేశారే!

Breaking News Live Telugu Updates: మళ్లీ నోరు జారిన ఏపీ డిప్యూటీ సీఎం, సీఎంను అంతమాట అనేశారే!

Maharashtra Political Crisis: 'కాస్త పంపించండి, ఓటేసి వస్తాం'- సుప్రీంలో పిటిషన్ వేసిన ఆ ఇద్దరు

Maharashtra Political Crisis: 'కాస్త పంపించండి, ఓటేసి వస్తాం'- సుప్రీంలో పిటిషన్ వేసిన ఆ ఇద్దరు

Udaipur Murder Case: 'ఉదయ్‌పుర్‌' హంతకులను వెంటాడి పట్టుకున్న పోలీసులు- వీడియో చూశారా?

Udaipur Murder Case: 'ఉదయ్‌పుర్‌' హంతకులను వెంటాడి పట్టుకున్న పోలీసులు- వీడియో చూశారా?

Intelligence Alert: ఆ 2 రాష్ట్రాలకు భారీగా బలగాలు- అల్లర్లు జరిగే అవకాశం ఉందని నిఘా హెచ్చరిక

Intelligence Alert: ఆ 2 రాష్ట్రాలకు భారీగా బలగాలు- అల్లర్లు జరిగే అవకాశం ఉందని నిఘా హెచ్చరిక

టాప్ స్టోరీస్

Anchor Suma: యాంకర్ సుమ బాధపడుతోంది ఈ వింత వ్యాధితోనే, ఇది వారసత్వంగా వస్తుందట

Anchor Suma: యాంకర్ సుమ బాధపడుతోంది ఈ వింత వ్యాధితోనే, ఇది వారసత్వంగా వస్తుందట

Raghurama CID : హైదరాబాద్‌లో రఘురామను ప్రశ్నించొచ్చు - ఏపీ సీఐడీకి హైకోర్టు అనుమతి !

Raghurama CID :  హైదరాబాద్‌లో రఘురామను ప్రశ్నించొచ్చు - ఏపీ సీఐడీకి హైకోర్టు అనుమతి !

SC Welfare DD On Warden : బదిలీ కోరిందని మహిళా వార్డెన్ పై దురుసు ప్రవర్తన | ABP Desam

SC Welfare DD On Warden : బదిలీ కోరిందని మహిళా వార్డెన్ పై దురుసు ప్రవర్తన | ABP Desam

Hero Passion XTEC: కొత్త ప్యాషన్ వచ్చేసింది - రూ.లక్ష లోపు బెస్ట్ బైక్!

Hero Passion XTEC: కొత్త ప్యాషన్ వచ్చేసింది - రూ.లక్ష లోపు బెస్ట్ బైక్!