అన్వేషించండి

AB de Villiers on Dewald Brevis CSK Auction | ఐపీఎల్లో బ్రేవిస్ ను వద్దనుకున్న జట్లు బాధపడతాయి | ABP Desam

 నిన్న ఆస్ట్రేలియాలో ఆస్ట్రేలియాపై సౌతాఫ్రికన్ యువ బ్యాటర్ డెవాల్డ్ బ్రేవిస్ ఆడిన సంచలన ఇన్నింగ్స్ ను ప్రశంసలతో ముంచెత్తాడు మాజీ ప్లేయర్ ఏబీ డివిలియర్స్. ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టీ20లో సౌతాఫ్రికన్ యువ బ్యాటర్ డెవాల్డ్ బ్రేవిస్  56 బంతుల్లో 12 ఫోర్లు 8 భారీ సిక్సర్లతో 125 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచి ఆస్ట్రేలియా ఓటమిని ఒంటి చేత్తో శాసించాడు. ఈ ఇన్నింగ్స్ పైనే డివిలియర్స్ ట్వీట్ చేశాడు. ప్రధానంగా డెవాల్డ్ బ్రేవిస్ ను వద్దనుకున్న ఐపీఎల్ జట్ల గురించి మాట్లాడాడు ఏబీడీ. 
22 ఏళ్లకే టీ20 సెంచరీ ఆ ఘనత సాధించిన యువ సౌతాఫ్రికన్ బ్యాటర్ గా రికార్డు సృష్టించిన డెవాల్డ్ బ్రేవిస్ ను వద్దనుకున్న ఐపీఎల్ జట్లు చాలా నష్టపోయయన్నాడు. ఎందుకంటే మొన్నటి మెగా ఆక్షన్ లో  అప్పటికి 21ఏళ్ల డెవాల్డ్ బ్రేవిస్ ను ఏ జట్టూ కొనుగోలు చేయలేదు. కొనేందుకు ఆర్సీబీ, తమ పాత ప్లేయర్ ను అట్టిపెట్టుకునేందుకు RTM లాంటి ఆప్షన్లు ఉన్నా ముంబై ఇండియన్స్ వాడుకోలేదు. కానీ చెన్నై సూపర్ కింగ్స్ ఇక్కడే తెలివిగా వ్యవహరించింది. ఆక్షన్ తర్వాత గుర్జప్నీత్ సింగ్ అనే అన్ క్యాప్డ్ ప్లేయర్ గాయపడితే అతని స్థానంలో ఏకంగా డెవాల్డ్ బ్రేవిస్ ను సైలెంట్ గా తీసుకుంది CSK. రెండుకోట్ల 20 లక్షల రూపాయల ధరకు బ్రేవిస్ ను కొనుగోలు చేసింది. తనను ఎవ్వరూ కొననప్పుడు అవకాశం ఇచ్చిన సీఎస్కే కోసం ఈ ఏడాది ఐపీఎల్లో అద్భుతంగా పోరాడాడు బ్రేవిస్. సీఎస్కే విజయాలు సాధించకపోయినా సరే తన వంతుగా తన అద్భుతమైన ఆటను డిస్ ప్లే చేశాడు బేబీ ఏబీడీ. ఆరు మ్యాచులు మాత్రమే ఆడినా 180 స్ట్రైక్ రేట్ తో రెండు హాఫ్ సెంచరీలతో 225పరుగులు చేశాడు. ఇది తనకు కెరీర్ ఐపీఎల్ బెస్ట్ రన్స్. సీఎస్కే ప్రణాళికల ప్రకారం కనీసం పదేళ్ల పాటు బ్రేవిస్ ను సీఎస్కే ఆడించేలా చేయాలనేది స్ట్రాటజీ. దీని గురించే మాట్లాడాడు బేబీ ABD. ఎవ్వరూ కొననప్పుడు బ్రేవిస్ ను కొనుక్కున్న సీఎస్కే చాలా లక్కీ అయినా అయ్యిండాలి లేదంటే ఇది ధోని కనుసన్నల్లో నడిచే సీఎస్కే కొట్టిన మాస్టర్ స్ట్రోక్ అయినా అయ్యిండాలి. కానీ మిగిలిన టీమ్స్ మాత్రం తాము ఏం కోల్పోయామో కచ్చితంగా తెలుసుకుంటాయ్ అన్నాడు డివిలియర్స్.

వ్యూ మోర్
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Ind Declared VS AFG: భార‌త్ తొలి ఇన్నింగ్స్ 564 ర‌న్స్ కు డిక్లేర్డ్..  గిల్, రాహుల్ సెంచ‌రీలు.. సలీమ్ కి 6 వికెట్లు
భార‌త్ తొలి ఇన్నింగ్స్ 564 ర‌న్స్ కు డిక్లేర్డ్..  గిల్, రాహుల్ సెంచ‌రీలు.. సలీమ్ కి 6 వికెట్లు
KL Rahul Survives: ఏం యాక్టింగ్ భ‌య్యా.. ఆస్కార్ ఇవ్వాల్సిందే.. కేఎల్ రాహుల్ యాక్టింగ్ పై నెటిజ‌న్ల స‌ర‌దా ట్రోలింగ్..
ఏం యాక్టింగ్ భ‌య్యా.. ఆస్కార్ ఇవ్వాల్సిందే.. కేఎల్ రాహుల్ పై నెటిజ‌న్ల స‌ర‌దా ట్రోలింగ్..
Shreyas Iyer Comeback Story: టీమ్‌లోనే చోటు లేదన్నారు.. ఇప్పుడు ఏకంగా కెప్టెనే అయ్యాడు. శ్రేయస్ అయ్యర్ కమ్‌బ్యాక్
ఆ..యా..షేర్..! టీమ్‌లో చోటు లేదన్నారు.. ఏకంగా కెప్టెన్ అయ్యాడు శ్రేయస్ 
IND VS AFG 1st Test Day 1 Update: తొలి టెస్టులో ప‌రుగుల పండుగ.. సెంచ‌రీల‌తో రాహుల్, గిల్ స‌త్తా, రాణించిన సుద‌ర్శ‌న్, పంత్, తేలిపోయిన ఆఫ్గాన్ బౌల‌ర్లు
తొలి టెస్టులో ప‌రుగుల పండుగ.. సెంచ‌రీల‌తో రాహుల్, గిల్ స‌త్తా, రాణించిన సుద‌ర్శ‌న్, పంత్, తేలిపోయిన ఆఫ్గాన్ బౌల‌ర్లు

వీడియోలు

Manav Suthar Test Debut in IND vs AFG | జడేజా ప్లేస్‌లోకి సరికొత్త కిల్లర్ స్పిన్నర్
Rajat Patidar Dropped After 2 IPL Trophies | మరోసారి ఆర్‌సీబీ కెప్టెన్ కు నిరాశే
Gambhir's Statement about WTC Final | WTC ఫైనల్ రేసు నుండి భారత్ అవుట్?
KL Rahul Wicket in IND vs AFG Test | కేఎల్ రాహుల్ యాక్టింగ్ పై నెటిజ‌న్ల ట్రోలింగ్
IND vs AFG 1st Test Day 1 Update | తోలి టెస్ట్ లో సెంచ‌రీల‌తో రాహుల్, గిల్ స‌త్తా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tiger Hunt in Polavaram: ప్రజలు ఆందోళన చెందవద్దు.. అప్రమత్తంగా ఉండండి: పోలవరం అడవుల్లో పులి వేట!
ప్రజలు ఆందోళన చెందవద్దు.. అప్రమత్తంగా ఉండండి: పోలవరం అడవుల్లో పులి వేట!
B.Tech Student Missing: హైదరాబాద్‌లో బీటెక్ ఫైనలియర్ స్టూడెంట్ మిస్సింగ్.. తల్లి కన్నీళ్లు, ఆచూకీ తెలిస్తే చెప్పండి
హైదరాబాద్‌లో బీటెక్ ఫైనలియర్ స్టూడెంట్ మిస్సింగ్.. తల్లి కన్నీళ్లు, ఆచూకీ తెలిస్తే చెప్పండి
UGC Net Exam schedule: యూజీసీ నెట్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల.. పరీక్షలకు సంబంధించిన ముఖ్యమైన తేదీలివే
యూజీసీ నెట్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల.. పరీక్షలకు సంబంధించిన ముఖ్యమైన తేదీలివే
Bigg Boss Telugu 10 : బిగ్ బాస్ 10 వచ్చేస్తోంది - ఆటలో కాదు ఆటే సవాల్... సామాన్యులకు ఎంట్రీ ఉంటుందా?
బిగ్ బాస్ 10 వచ్చేస్తోంది - ఆటలో కాదు ఆటే సవాల్... సామాన్యులకు ఎంట్రీ ఉంటుందా?
Chepa Prasadam: మృగశిర కార్తె అలర్ట్.. హైదరాబాద్‌లో జూన్ 8న చేప ప్రసాదం పంపిణీ ప్రారంభం
మృగశిర కార్తె అలర్ట్.. హైదరాబాద్‌లో జూన్ 8న చేప ప్రసాదం పంపిణీ ప్రారంభం
Dimple Hayathi On Peddi: హీరోయిన్లను అంటారేంటి? వాళ్ళ తప్పేంటి? 'పెద్ది' కాంట్రవర్సీపై BMW హీరోయిన్లు
హీరోయిన్లను అంటారేంటి? వాళ్ళ తప్పేంటి? 'పెద్ది' కాంట్రవర్సీపై BMW హీరోయిన్లు
Hema Reaction : ఆ కొందరు డాష్‌లకు చెబుతున్నా... జాగ్రత్తగా ఉండండి - నెగిటివ్ కామెంట్స్‌పై హేమ స్ట్రాంగ్ వార్నింగ్
ఆ కొందరు డాష్‌లకు చెబుతున్నా... జాగ్రత్తగా ఉండండి - నెగిటివ్ కామెంట్స్‌పై హేమ స్ట్రాంగ్ వార్నింగ్
వర్షాకాలంలో జర్నీ చేయడానికి 5 Best SUVలు ఇవే.. మీరూ ట్రై చేయండి
వర్షాకాలంలో జర్నీ చేయడానికి 5 Best SUVలు ఇవే.. మీరూ ట్రై చేయండి
Embed widget