అన్వేషించండి
Divi Vadthya: బికినీలో 'దివి' అందాలు - హీట్ పెంచేసిన బిగ్ బాస్ బ్యూటీ
Divi Vadthya: హీరోయిన్ దివి తాజాగా బికినీ డ్రెస్‌లో ఫోటోలకు ఫోజులిచ్చారు. స్విమ్మింగ్ పూల్ వద్ద హీట్ పెంచేలా ఉన్న ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
బికినీ డ్రెస్‌లో దివి వైద్త్య
1/5

హీరోయిన్ దివి వైద్త్య బికినీ డ్రెస్‌లో అందాలు ఆరబోశారు. స్విమ్మింగ్ పూల్ వద్ద గ్లామర్ ఫోటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. Image Source: Instagram
2/5

'బాడీ రీఫ్రెష్ కోసం ఐస్ బాత్ చేశాను' అంటూ ఫోటోస్ షేర్ చేశారు. వీటిని చూసిన నెటిజన్లు ఆమె దివినేనా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కొందరు లవ్, హార్ట్ ఎమోజీలు పెడుతున్నారు. Image Source: Instagram
Published at : 13 Aug 2025 03:55 PM (IST)
Tags :
Divi Vadthyaవ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
తిరుపతి
హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్

Nagesh GVDigital Editor
Opinion




















