అన్వేషించండి

SI Nude Video Call: ఈయన కూడా యూనిఫామే - మహిళల్ని కాల్చుకుతింటాడు - ధర్మవరం ఎస్ఐ అరాచకం

Dharmavaram SI: ధర్మవరం ఎస్ఐ రాజశేఖర్ ఓ మహిళను వీడియో కాల్ చేసి వేధిస్తూ దొరికిపోయారు. ఆయన వీడియో వైరల్ అయింది. ఆయన తీరుపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.

Dharmavaram SI Rajasekhar caught harassing a woman over video call: పోలీసులు అంటే నేరస్తులకు భయం పుట్టించాలి. అంతే కానీ న్యాయం కోసం వచ్చిన వారితో కీచకులుగా ప్రవర్తించి భయపెట్టకూడదు. కానీ దురదృష్టవశాత్తూ కొంత మంది పోలీసులు అదే పని చేస్తున్నారు. అలాంటి వారిలో ధర్మవరం ఎస్ఐగా పని చేస్తున్న రాజశేఖర్ ఒకరు. ఆయన అడ్డంగా దొరికిపోయారు.           

ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీ సత్యసాయి జిల్లా ముదిగుబ్బ మండలంలోని పట్నం పోలీస్ స్టేషన్‌లో న్యాయం కోసం వెళ్లిన ఒక గిరిజన మహిళపై  సబ్-ఇన్‌స్పెక్టర్ (ఎస్‌ఐ) రాజశేఖర్ వేధింపులకు పాల్పడ్డాడు.  ఓ మహిళ తన బంధువైన  మహిళ విడాకుల కేసులో భరణం గురించి చర్చించేందుకు పోలీస్ స్టేషన్‌కు వెళ్లింది. ఇదే అవకాశంగా తీసుకున్న ఎస్ఐ  ఆమెను లైంగికంగా వేధించాడు.  తన కోరికలు తీర్చితే కేసులో న్యాయం చేస్తానని, లేకపోతే ఇబ్బందులు తప్పవని బెదిరించాడు.                  

రాత్రివేళల్లో ఆ ఎస్‌ఐ ఆమెకు పదేపదే వీడియో కాల్స్ చేసేవాడు. నగ్నంగా కనిపించాలని ఒత్తిడి చేసేవాడు.  కొన్ని సందర్భాల్లో నగ్నంగా కనిపించి వేధించేవాడు. ఎస్ఐని ఎదిరించలేక..  ఆమె భర్త    బతిమాలినప్పటికీ, ఆయన తన ప్రవర్తనను మార్చుకోలేదు. ఆమె అనంతపురం వెళ్లినప్పుడు కూడా ఎస్‌ఐ ఆమెను వెంబడించి, బలవంతంగా వాహనంలో ఎక్కమని ఒత్తిడి చేసేవాడు. ఆ వేధిపులను భరించలేని మహిళ  ఆ కాల్స్‌ను ఆమె రికార్డ్ చేసింది.  

ఈ ఘటన వల్ల ఆ మహిళ తీవ్ర మానసిక వేదన అనుభవిస్తోంది. ఆమె కుటుంబం ఎస్‌ఐ వేధింపుల నుంచి రక్షణ కోరుతోంది. ఈ వీడియో వైరల్ కావడంతో గిరిజన సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ఎస్‌ఐ రాజశేఖర్‌ను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. పౌరులను రక్షించాల్సిన పోలీసు అధికారి ఇలాంటి అధికార దుర్వినియోగానికి పాల్పడడం క్షమించరాని నేరమని అంటున్నారు.  

ఎస్ఐ రాజశేఖర్ అంశం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లికి వెళ్లింది. వారు ఈ వీడియోపై అంతర్గత విచారణ చేస్తున్నారు. ఆయనపై కఠిన చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి. ఈ ఎస్సై వ్యవహారశైలిపై చాలా కాలంగా ఆరోపణలు ఉన్నాయి.  ఫిర్యాదు చేసేందుకు వచ్చే వారి వద్ద నుంచి డబ్బులు వసూలు చేస్తారని చెబుతారు.   శృతి మించిన అవినీతి వ్యవహారం కీచక వేధింపుల వరకూ వెళ్లింది. ఇలాంటి పోలీసుల్ని సర్వీసులో ఉంచకూాడదన్న  డిమాండ్లు వినిపిస్తున్నాయి.                              

టాప్ హెడ్ లైన్స్

Jogi Ramesh Latest News:వైసీపీ లీడర్‌, మాజీ మంత్రి జోగి రమేష్‌పై కోడలు పెట్టిన కేసు ఏంటీ? ఏ సెక్షన్ ఏం చెబుతుంది?
వైసీపీ లీడర్‌, మాజీ మంత్రి జోగి రమేష్‌పై కోడలు పెట్టిన కేసు ఏంటీ? ఏ సెక్షన్ ఏం చెబుతుంది?
Nirmal Supari Murder Case: సవతి తల్లితో వివాహేతర బంధం - చివరికి మర్డర్ - చేయించింది కూడా సవతి తల్లే !
సవతి తల్లితో వివాహేతర బంధం - చివరికి మర్డర్ - చేయించింది కూడా సవతి తల్లే !
Chittoor Crime News: రైలు కింద పడి ఎమ్మార్వో ఆత్మహత్య.. చిత్తూరు జిల్లాలో ఘటన- అంత కష్టం ఏమొచ్చిందో!
రైలు కింద పడి ఎమ్మార్వో ఆత్మహత్య.. చిత్తూరు జిల్లాలో ఘటన- అంత కష్టం ఏమొచ్చిందో!
హనీమూన్ మర్డర్ కేసులో ట్విస్ట్! సోనమ్‌ బెయిల్ రద్దు చేసిన సుప్రీంకోర్టు! 3 వారాల్లో లొంగిపోవాలని ఆదేశం!
హనీమూన్ మర్డర్ కేసులో ట్విస్ట్! సోనమ్‌ బెయిల్ రద్దు చేసిన సుప్రీంకోర్టు! 3 వారాల్లో లొంగిపోవాలని ఆదేశం!

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Dharmendra Pradhan Resignation Reasons: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా వెనుక అసలు కథ - మోదీ సర్కార్ పట్టు వదలడానికి 3 ప్రధాన కారణాలు!
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా వెనుక అసలు కథ - మోదీ సర్కార్ పట్టు వదలడానికి 3 ప్రధాన కారణాలు!
Pawan Kalyan Seed Balls: డ్రోన్లతో సీడ్ బాల్స్ వర్షం - 50 శాతం గ్రీన్ కవర్ లక్ష్యంగా పవన్ కళ్యాణ్ బిగ్ ప్లాన్
డ్రోన్లతో సీడ్ బాల్స్ వర్షం - 50 శాతం గ్రీన్ కవర్ లక్ష్యంగా పవన్ కళ్యాణ్ బిగ్ ప్లాన్
Dharmendra Pradhan Resignation News: కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా- సీజేపీ, విద్యార్థుల ఆందోళనలతో దిగొచ్చిన కేంద్రం
కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా- సీజేపీ, విద్యార్థుల ఆందోళనలతో దిగొచ్చిన కేంద్రం
Chennai Love Story : హీరోయిన్స్ మేనేజర్స్‌పై SKN సెటైరికల్ కామెంట్స్ - అసలు రీజన్ ఏంటంటే?
హీరోయిన్స్ మేనేజర్స్‌పై SKN సెటైరికల్ కామెంట్స్ - అసలు రీజన్ ఏంటంటే?
Income Tax Notice: చనిపోయిన వ్యక్తి ఇంటికి ఇన్‌కమ్ ట్యాక్స్ నోటీసులు.. హైకోర్టు కీలక తీర్పు
చనిపోయిన వ్యక్తి ఇంటికి ఇన్‌కమ్ ట్యాక్స్ నోటీసులు.. హైకోర్టు కీలక తీర్పు
Guntur Latest News: న్యాయం కోసం టీడీపీ ఆఫీస్‌ వద్ద కదిరికి చెందిన ఓ కుటుంబం ఆందోళన: సీఐపై సంచలన ఆరోపణలు!
న్యాయం కోసం టీడీపీ ఆఫీస్‌ వద్ద కదిరికి చెందిన ఓ కుటుంబం ఆందోళన: సీఐపై సంచలన ఆరోపణలు!
AP TET 2026 Hall Tickets Download:ఆంధ్రప్రదేశ్ టెట్‌ 2026 హాల్‌టికెట్స్‌ విడుదల! ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి!
ఆంధ్రప్రదేశ్ టెట్‌ 2026 హాల్‌టికెట్స్‌ విడుదల! ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి!
CJP GenZ Protest Success Story: కాక్రోచ్‌ల తొలి పోరాటమే సూపర్‌హిట్ - రాజకీయ పార్టీలకు సాధ్యం కానిది సాధించిన జెన్జీలు !
కాక్రోచ్‌ల తొలి పోరాటమే సూపర్‌హిట్ - రాజకీయ పార్టీలకు సాధ్యం కానిది సాధించిన జెన్జీలు !
Embed widget