అన్వేషించండి
Livein Relationship : లివ్-ఇన్ రిలేషన్లో ఉన్నప్పుడు బిడ్డ పుడితే తండ్రి ఆస్తిలో హక్కు ఉంటుందా?
Livein Child Legal Property Rights : సహజీవనంలో పుట్టిన పిల్లలకు ఆస్తి హక్కులు ఉంటాయా? తండ్రి ఆస్తిలో వాటా కోరవచ్చా? చట్టం ఏమి చెబుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.
సహజీవనంలో పుట్టే బిడ్డకు తండ్రి ఆస్తి వస్తుందా(Image Source : Freepik)
1/6

భారత న్యాయ వ్యవస్థ.. లివ్ ఇన్ రిలేషన్‌కి కొన్ని షరతులతో కూడిన గుర్తింపునిచ్చింది. సుప్రీంకోర్టు, హైకోర్టులు చాలా కేసుల్లో వీటిని స్పష్టం చేశాయి. రిలేషన్ ఎక్కువ కాలం ఉంటే.. దానిని వివాహ బంధానికి సమానంగా పరిగణించవచ్చు. కానీ పిల్లల హక్కులకు సంబంధించి నియమాలు కొంచెం భిన్నంగా ఉన్నాయి.
2/6

హిందూ వారసత్వ చట్టం ప్రకారం.. తండ్రి సొంతంగా సంపాదించిన ఆస్తిపై సహజీవనం ద్వారా పుట్టిన పిల్లలకు హక్కు ఉంటుంది. పూర్వీకుల నుంచి ఆస్తి వారసత్వంగా పొందినట్లయితే.. పిల్లలు దానిలో తమ భాగాన్ని కూడా క్లెయిమ్ చేయవచ్చు. అయితే దీనికి సంబంధించిన నియమాలు స్పష్టంగా లేవు.
Published at : 11 Aug 2025 10:06 AM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















