అన్వేషించండి
Dangerous Railway Routes : ఇండియాలోని ప్రమాదకర రైల్వే మార్గాలు ఇవే.. కారణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే
Dangerous Railway Routes in India : రైలులో తక్కువ ఖర్చుతో సురక్షితంగా ఎక్కువ దూరం ప్రయాణం చేయవచ్చు. అయితే మీకు తెలుసా? ఇండియాలో కొన్ని ప్రమాదకరమైన రైల్వే ట్రాక్‌లు ఉన్నాయి. ఎక్కడంటే..
ప్రమాదకరమైన రైల్వే మార్గాలు ఇవే (Image Source : Freepik)
1/7

కోరాపుట్ విశాఖపట్నం వెళ్లే మార్గం.. ఒడిశా, ఆంధ్రప్రదేశ్ కొండలు, అడవుల గుండా వెళుతుంది. ఇక్కడ నక్సల్ కార్యకలాపాలు ఎక్కువగా ఉంటాయి. గతంలో ఇక్కడ ట్రాక్‌పై భారీ రాళ్లు పడటం, గూడ్స్ రైళ్లు పట్టాలు తప్పడం వంటి సంఘటనలు జరిగాయి.
2/7

హిమాచల్‌ప్రదేశ్‌లో 96 కిలోమీటర్ల పొడవైన కాలకా సిమ్లా మార్గం యునెస్కో గుర్తింపు పొంది ప్రపంచ వారసత్వ ప్రదేశంగా నిలిచింది. అయితే ఇక్కడ వర్షాకాలంలో కొండచరియలు విరిగిపడటం, ట్రాక్‌పై జారడం, పాత వంతెనలపై నీరు చేరడం వల్ల ప్రమాదాల ముప్పు ఎక్కువగా ఉంటుంది.
Published at : 12 Aug 2025 11:48 AM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















