News
News
X

ABP Desam Top 10, 5 March 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

Check Top 10 ABP Desam Evening Headlines, 5 March 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

FOLLOW US: 
Share:
  1. Karnataka Hijab Row: హిజాబ్‌తో వస్తే పరీక్షలకు అనుమతించం,తేల్చి చెప్పిన ప్రభుత్వం

    Karnataka Hijab Row: హిజాబ్‌ ధరించి వస్తే ఎగ్జామ్ హాల్‌లోకి అనుమతించమని కర్ణాటక ప్రభుత్వం స్పష్టం చేసింది Read More

  2. iPhone 14 New Colour: యాపిల్ లవర్స్‌కు గుడ్ న్యూస్ - త్వరలో కొత్త కలర్ మోడల్ - ఈసారి ఏ రంగు?

    ఐఫోన్ 14 సిరీస్ మోడల్స్‌కు ఎల్లో కలర్ వేరియంట్ యాడ్ చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. Read More

  3. Tecno Phantom V Fold: టెక్నో మొట్టమొదటి ఫోల్డబుల్ ఫోన్ వచ్చేసింది - రేటు అంత తక్కువా?

    టెక్నో ఫాంటం వీ ఫోల్డ్ స్మార్ట్ ఫోన్ మార్కెట్లో ఎంట్రీ ఇచ్చింది. Read More

  4. TS PGECET - 2023 దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం, పరీక్ష ఎప్పుడంటే?

    అభ్యర్థులు ఎలాంటి ఆల‌స్య రుసుం లేకుండా ఏప్రిల్ 30 వ‌ర‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. మే 2 నుంచి 4 మ‌ధ్యలో ద‌ర‌ఖాస్తుల‌ను ఎడిట్ చేసుకునేందుకు అవ‌కాశం క‌ల్పించారు. Read More

  5. Gangavva on Nagarjuna: కల నెరవేర్చుకున్న గంగవ్వ, కొత్త ఇంటి కోసం నాగార్జున ఎంత సాయం చేశారంటే?

    యూట్యూబ్ స్టార్, బిగ్ బాస్ కంటెస్టెంట్ గంగవ్వ తన కల నెరవేర్చుకుంది. ఎట్టకేలకు తన కొత్త ఇంట్లోకి అడుగు పెట్టింది. ఈ ఇంటి నిర్మాణం కోసం నాగార్జున సాయం చేసినట్లు వెల్లడించింది. Read More

  6. Ahimsa Movie: ‘అహింస’ రిలీజ్ డేట్ ఫిక్స్, మళ్ళీ వాయిదా ఉండదుగా తేజ గారూ?

    ప్రముఖ నిర్మాత సురేష్ బాబు కొడుకు అభిరామ్ హీరోగా, తేజ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా సినిమా ‘అహింస’. షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటున్న ఈ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయ్యింది. Read More

  7. UPW Vs GG Toss: యూపీపై టాస్ గెలిచిన గుజరాత్ - బ్యాటింగ్‌కు మొగ్గు చూపిన స్నేహ్ రాణా!

    మహిళల ప్రీమియర్ లీగ్‌లో యూపీ వారియర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో గుజరాత్ జెయింట్స్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. Read More

  8. Nita Ambani: క్రీడలను కెరీర్‌గా ఎంచుకునే మహిళలకు డబ్ల్యూపీఎల్ స్పూర్తిని ఇస్తుంది: నీతా అంబానీ!

    మహిళల ప్రీమియర్ లీగ్ మొదటి మ్యాచ్‌లో నీతా అంబానీ సమక్షంలో ముంబై ఇండియన్స్ విజయం సాధించింది. Read More

  9. Dosa Tips: దోశె సరిగా రావడం లేదా? అయితే ఈ ఆరు తప్పులు చేస్తున్నారేమో

    ఆల్ టైం ఫేవరెట్ బ్రేక్ ఫాస్ట్ దోశెనే. ఈ దోశెలో ఎన్నో రకాలు ఉన్నాయి. Read More

  10. Cryptocurrency Prices: స్తబ్దుగా క్రిప్టో మార్కెట్లు - బిట్‌కాయిన్‌ @రూ.18.31 లక్షలు

    Cryptocurrency Prices Today, 05 March 2023: క్రిప్టో మార్కెటు ఆదివారం స్తబ్దుగా ఉన్నాయి. ట్రేడర్లు, ఇన్వెస్టర్లు ఆచితూచి కొనుగోళ్లు చేపట్టారు. Read More

Published at : 05 Mar 2023 09:00 PM (IST) Tags: ABP Desam bulletin Daily Headlines Telugu Headlines Telugu Headlines Today ABP Desam Evening Bulletin

సంబంధిత కథనాలు

నిజామాబాద్ జిల్లాకు గోల్డ్‌ మెడల్, భద్రాద్రి, హన్మకొండకు వెండి, ఖమ్మంకు కాంస్యం

నిజామాబాద్ జిల్లాకు గోల్డ్‌ మెడల్, భద్రాద్రి, హన్మకొండకు వెండి, ఖమ్మంకు కాంస్యం

LPG Cylinder Subsidy: పీఎంయూవై లబ్దిదారులకు గుడ్ న్యూస్, ఎల్పీజీ సిలిండర్ పై సబ్సిడీ మరో ఏడాది పొడిగింపు

LPG Cylinder Subsidy:  పీఎంయూవై లబ్దిదారులకు గుడ్ న్యూస్, ఎల్పీజీ సిలిండర్ పై సబ్సిడీ మరో ఏడాది పొడిగింపు

Bhatti Vikramarka Padayatra : టీఎస్పీఎస్పీ పేపర్ల లీకేజీకి బాధ్యత వహిస్తూ సీఎం కేసీఆర్ రాజీనామా చేయాలి - భట్టి విక్రమార్క

Bhatti Vikramarka Padayatra : టీఎస్పీఎస్పీ పేపర్ల లీకేజీకి బాధ్యత వహిస్తూ సీఎం కేసీఆర్ రాజీనామా చేయాలి - భట్టి విక్రమార్క

IGNOU: ఇగ్నోలో 200 జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ పోస్టులు- అర్హతలివే!

IGNOU: ఇగ్నోలో 200 జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ పోస్టులు- అర్హతలివే!

APPSC Group-4 Exam: 'గ్రూప్-4' మెయిన్స్ తేదీ ఖరారు, హాల్‌టికెట్లు ఎప్పటినుంచంటే?

APPSC Group-4 Exam: 'గ్రూప్-4' మెయిన్స్ తేదీ ఖరారు, హాల్‌టికెట్లు ఎప్పటినుంచంటే?

టాప్ స్టోరీస్

YSRCP Reverse : దెబ్బ మీద దెబ్బ - వ్యూహాత్మక తప్పిదాలే వైఎస్ఆర్‌సీపీకి నష్టం చేస్తున్నాయా ?

YSRCP Reverse :   దెబ్బ మీద దెబ్బ  - వ్యూహాత్మక తప్పిదాలే వైఎస్ఆర్‌సీపీకి నష్టం చేస్తున్నాయా ?

MIW Vs UPW Highlights: యూపీని ఎలిమినేటర్‌లోనే ఆపేసిన ముంబై - 72 పరుగుల విజయంతో ఫైనల్లోకి ఎంట్రీ!

MIW Vs UPW Highlights: యూపీని ఎలిమినేటర్‌లోనే ఆపేసిన ముంబై - 72 పరుగుల విజయంతో ఫైనల్లోకి ఎంట్రీ!

AP Cag Report : 13.99 శాతం వడ్డీకి అప్పులు తెస్తున్న ఏపీ సర్కార్ - కాగ్ రిపోర్టులో సంచలన విషయాలు

AP Cag Report :  13.99 శాతం వడ్డీకి అప్పులు తెస్తున్న ఏపీ సర్కార్ - కాగ్ రిపోర్టులో సంచలన విషయాలు

రైతులపై కేసీఆర్ ది ఎన్నికల ప్రేమ, మీరిచ్చే రూ.10 వేలు ఏ మూలకు సరిపోతాయి - వైఎస్ షర్మిల

రైతులపై కేసీఆర్ ది ఎన్నికల ప్రేమ,  మీరిచ్చే రూ.10 వేలు ఏ మూలకు సరిపోతాయి - వైఎస్ షర్మిల