New COVID-19 Variant: దక్షిణాఫ్రికాలో కరోనా కొత్త వేరియంట్.. ప్రపంచంపై ఎందుకీ పగ!
దక్షిణాఫ్రికాలో మరో కొత్త కరోనా వేరియంట్ వెలుగులోకి వచ్చింది. ఇప్పటికే ఆ దేశంలో కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి.
దక్షిణాఫ్రికాలో కరోనా కొత్త వేరియంట్‌ను గుర్తించారు. కొత్త వేరియంట్‌ను శాస్త్రవేత్తలు కనుగొన్నట్లు ఏఎఫ్‌పీ మీడియా సంస్థ తెలిపింది. దేశంలో కొత్త కొవిడ్ కేసుల పెరుగుదలకు ఈ వేరియంటే కారణమని భావిస్తున్నట్లు దక్షిణాఫ్రికా శాస్త్రవేత్తలు తెలిపారు. B.1.1.529 అని పిలిచే ఈ వేరియంట్ చాలా ఎక్కువ సంఖ్యలో ఉత్పరివర్తనలు కలిగి ఉందని తెలిపారు.
South Africa detects new #COVID19 variant, reports AFP News Agency quoting scientists.
— ANI (@ANI) November 25, 2021
టెన్షన్...
దక్షిణాఫ్రికాలో కొత్త వేరియంట్ బయటపడటంతో శాస్త్రవేత్తలు ఆందోళన చెందుతున్నారు. ఈ వేరియంట్ వల్ల తలెత్తబోయే సమస్యలు ఏంటా అని పరిశీలిస్తున్నారు. ఈ వేరియంట్‌పై సమాచారం పరిమితంగా ఉన్నప్పటికీ, కొత్త వేరియంట్‌ను అర్థం చేసుకోవడానికి నిపుణులు పని చేస్తున్నారు.
తీవ్రంగా ఉంటుందా?
ఈ కొత్త వేరియంట్‌పై దక్షిణాఫ్రికా ఆరోగ్య మంత్రి జో ఫాహ్లా ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే దక్షిణాఫ్రికాలో రోజువారి కరోనా కేసులు గణనీయంగా పెరిగాయి. బుధవారం నాటికి దక్షిణాఫ్రికాలో రోజువారీ కొత్త కేసులు 1,200 కంటే ఎక్కువే నమోదయ్యాయి. దక్షిణాఫ్రికాలో ఇప్పటివరకు 29 లక్షలకు పైగా కొవిడ్ కేసులు నమోదుకాగా 89 వేల మంది మరణించారు.
Also Read:Modi X Didi: మోదీని గద్దె దించేందుకు దీదీ మాస్టర్ ప్లాన్.. మేఘాలయలో కాంగ్రెస్‌కు షాక్!
Also Read: Noida International Airport: ఆసియాలోనే అతిపెద్ద విమానాశ్రయానికి మోదీ శ్రీకారం.. ఆ రికార్డ్ యూపీదే!
Also Read: Kangana Ranaut: కంగనాకు దిల్లీ అసెంబ్లీ సమన్లు.. సిక్కులపై వివాదాస్పద వ్యాఖ్యలపై దుమారం
Also Read: NEET Counselling 2021 Postponed: నీట్ కౌన్సిలింగ్ వాయిదా.. 'ఈడబ్ల్యూఎస్'పై కేంద్రం పునరాలోచన!
Also Read: Toilet Paper: బాబూ చిట్టీ.. ఇదేం రాజీనామా లేఖ నాయనా.. రాసేందుకు ఇంకెక్కడ ప్లేస్ దొరకలేదా?
Also Read: INS Vela Pics: భారత అమ్ములపొదిలో ఐఎన్ఎస్ వేలా.. ఇది చాలా స్పెషల్ గురూ!
Also Read: Watch Video: 'రోడ్లు.. కత్రినా కైఫ్ బుగ్గల్లా ఉండాలి.. 'ఏంటి బాబు.. ఏమన్నావు?
Also Read: Corona Cases: దేశంలో కొత్తగా 9,119 కరోనా కేసులు, 396 మరణాలు నమోదు
Also Read: షాకింగ్... ఆస్పిరిన్ ట్యాబ్లెట్ల వల్ల గుండె ఆగిపోయే ప్రమాదం ఎక్కువ, కొత్త అధ్యయన ఫలితం
Also Read: చల్లని పాలు తాగితే లాభమా లేక వేడి పాలు మంచివా? పరిశోధనలు ఏం చెబుతున్నాయి?
Also Read: నిద్రసరిగా పట్టడం లేదా... ఆహారంలో ఉప్పు తగ్గించండి
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి