X

NEET Counselling 2021 Postponed: నీట్ కౌన్సిలింగ్ వాయిదా.. 'ఈడబ్ల్యూఎస్‌'పై కేంద్రం పునరాలోచన!

ఈడబ్ల్యూఎస్‌పై ప్రభుత్వం పునరాలోచిస్తుందని.. తదుపరి నిర్ణయం తీసుకునేవరకు నీట్ కౌన్సిలింగ్‌ను వాయిదా వేస్తామని సుప్రీం కోర్టుకు కేంద్రం వెల్లడించింది.

FOLLOW US: 

నీట్ కౌన్సిలింగ్‌ వాయిదా పడినట్లు తెలుస్తోంది. నీట్​ వైద్యవిద్య ప్రవేశాల్లో రిజర్వేషన్ల విషయంలో వార్షిక ఆదాయం రూ.8 లక్షలు, అంతకన్నా తక్కువగా ఉన్న వారిని ఆర్థికంగా వెనకబడిన తరగతుల(ఈడబ్ల్యూఎస్​) వారిగా పరిగణించడంపై పునరాలోచిస్తామని సుప్రీంకోర్టుకు కేంద్రం గురువారం తెలిపింది. ఇందుకోసం నాలుగు వారాల సమయం కోరింది.

జస్టిస్​ డీవై చంద్రచూడ్​, జస్టిస్ సూర్యకాంత్​, జస్టిస్​ విక్రమ్​నాథ్​తో కూడిన ధర్మాసనానికి సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ఈ మేరకు  తెలిపారు. ఈడబ్ల్యూఎస్‌పై కేంద్రం నిర్ణయం తీసుకునేవరకు కౌన్సిలింగ్‌ జరిగే అవకాశం లేదని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా.. సుప్రీం ధర్మాసనానికి స్పష్టం చేశారు. నాలుగు వారాల్లో ఈ విషయంపై నిర్ణయం తీసుకుంటామన్నారు. వాదనలు విన్న అనంతరం కేసు విచారణను జనవరి 6కు వాయిదా వేసింది సుప్రీం కోర్టు.

నీట్​ వైద్యవిద్య ప్రవేశాల్లో రిజర్వేషన్ల అంశంపై వివరణ ఇవ్వాలని కేంద్రం, మెడికల్ కౌన్సెలింగ్ కమిటీని సుప్రీం కోర్టు ఇటీవల ఆదేశించింది. అఖిల భారత కోటాలోకి వచ్చే సీట్లలో వెనుకబడిన తరగతులకు(ఓబీసీలు) 27 శాతం రిజర్వేషన్లు, ఆర్థికంగా వెనకబడిన తరగతులు(ఈడబ్ల్యూఎస్​) వారికి 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ.. జులై 29న కేంద్రం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లపై విచారణ జరిపింది సుప్రీం కోర్టు. 

Also Read: Toilet Paper: బాబూ చిట్టీ.. ఇదేం రాజీనామా లేఖ నాయనా.. రాసేందుకు ఇంకెక్కడ ప్లేస్ దొరకలేదా?

Also Read: INS Vela Pics: భారత అమ్ములపొదిలో ఐఎన్ఎస్ వేలా.. ఇది చాలా స్పెషల్ గురూ!

Also Read: Watch Video: 'రోడ్లు.. కత్రినా కైఫ్ బుగ్గల్లా ఉండాలి.. 'ఏంటి బాబు.. ఏమన్నావు?

Also Read: Corona Cases: దేశంలో కొత్తగా 9,119 కరోనా కేసులు, 396 మరణాలు నమోదు

Also Read: షాకింగ్... ఆస్పిరిన్ ట్యాబ్లెట్ల వల్ల గుండె ఆగిపోయే ప్రమాదం ఎక్కువ, కొత్త అధ్యయన ఫలితం

Tags: NEET 2021 NEET Counselling 2021 NEET Counselling 2021 Date NEET Counselling 2021 Postponed EWS Category NEET Counselling Criteria

సంబంధిత కథనాలు

CBSE Question: గుజరాత్ అల్లర్లకు ఎవరు కారణం.. ఆప్షన్స్.. కాంగ్రెస్, బీజేపీ, డెమోక్రటిక్, రిపబ్లికన్.. పరీక్షలో సీబీఎస్ఈ ప్రశ్న

CBSE Question: గుజరాత్ అల్లర్లకు ఎవరు కారణం.. ఆప్షన్స్.. కాంగ్రెస్, బీజేపీ, డెమోక్రటిక్, రిపబ్లికన్.. పరీక్షలో సీబీఎస్ఈ ప్రశ్న

AP EAMCET Counselling 2021: ఏపీ ఎంసెట్ రెండో రౌండ్ కౌన్సెలింగ్.. విద్యార్థులు చేయాల్సిన పని ఇదే..

AP EAMCET Counselling 2021: ఏపీ ఎంసెట్ రెండో రౌండ్ కౌన్సెలింగ్.. విద్యార్థులు చేయాల్సిన పని ఇదే..

ట్విట్టర్ నుంచి గుగూల్ సీఈవో వరకు అగ్రస్థానంలో ఉన్న.. ఐఐటీ, ఐఐఎమ్ గ్రాడ్యుయేట్లు వీళ్లే.. 

ట్విట్టర్ నుంచి గుగూల్ సీఈవో వరకు అగ్రస్థానంలో ఉన్న.. ఐఐటీ, ఐఐఎమ్ గ్రాడ్యుయేట్లు వీళ్లే.. 

Internship: ఇంట‌ర్న్‌షిప్‌తో ఉద్యోగావకాశాలెక్కువ.. ఇంకెందుకు ఆలస్యం ఈ ప్రముఖ కంపెనీల్లో చేసేయండి 

Internship: ఇంట‌ర్న్‌షిప్‌తో ఉద్యోగావకాశాలెక్కువ.. ఇంకెందుకు ఆలస్యం ఈ ప్రముఖ కంపెనీల్లో చేసేయండి 

స్నేహితుడికి ఉద్యోగమెుచ్చింది.. నాకెందుకు రాలేదనే పోలిక కాదు.. ఎక్కడ వెనకపడ్డారో చూసుకోండి

స్నేహితుడికి ఉద్యోగమెుచ్చింది.. నాకెందుకు రాలేదనే పోలిక కాదు.. ఎక్కడ వెనకపడ్డారో చూసుకోండి

టాప్ స్టోరీస్

Bheemla Nayak Song Update : అదర గొడుతున్న 'అడవితల్లి మాట'.. భీమ్లానాయక్ నుంచి నాలుగో సాంగ్ వచ్చేసింది...

Bheemla Nayak Song Update : అదర గొడుతున్న 'అడవితల్లి మాట'.. భీమ్లానాయక్ నుంచి నాలుగో సాంగ్ వచ్చేసింది...

Solar Eclipse: సంపూర్ణ సూర్య గ్రహణాన్ని లైవ్‌లో చూసేయండి

Solar Eclipse: సంపూర్ణ సూర్య గ్రహణాన్ని లైవ్‌లో చూసేయండి

Zawad Update: బలహీన పడుతున్న జవాద్... ముందస్తు జాగ్రత్తగా రెస్క్యూ టీంలు మోహరింపు

Zawad Update: బలహీన పడుతున్న జవాద్... ముందస్తు జాగ్రత్తగా రెస్క్యూ టీంలు మోహరింపు

TRS Leaders Goa Tour: సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారిన టీఆర్‌ఎస్‌ ఖమ్మం లీడర్ల గోవా టూర్‌

TRS Leaders Goa Tour: సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారిన టీఆర్‌ఎస్‌ ఖమ్మం లీడర్ల  గోవా టూర్‌