అన్వేషించండి

AP Tickets Issue : వైఎస్ఆర్‌సీపీ నేతలకూ సినిమా ధియేటర్లు.. అయినా పట్టించుకోవడం లేదని ఎగ్జిబిటర్ల అసంతృప్తి !

వైఎస్ఆర్‌సీపీ మంత్రులు, ఎమ్మెల్యే సినిమా ధియేటర్లు ఉన్నా ఏమీ తెలియనట్లుగా ఉంటున్నారని ఎగ్జిబిటర్లు ఆరోపిస్తున్నారు. సినిమాల ప్రదర్శిస్తే భారీగా నష్టపోతామని విజయవాడలో జరిగిన సమావేశంలో నిర్ణయించారు.


సినిమా టిక్కెట్ రేటు రూ. ఐదు అంటేనే మనస్తాపం కలుగుతోందని తెలుగు ఫిల్మ్ ఛాంబర్ సెక్రెటరీ రమేష్ అసంతృప్తి వ్యక్తం చేశారు. విజయవాడలో  ఎగ్జిబిటర్స్ సమావేశంలో పాల్గొన్న ఆయన టిక్కెట్ల ధరలను నిర్ణయించిన తీరుపై అసహనం వ్యక్తం చేశారు.  5 రూపాయలు టికెట్ పెట్టె బదులు టీవీలో సినిమా ఫ్రీగా చూడవచ్చన్నారు. 5 రూపాయలతో ఫ్యాన్ లు,ఏసీలు వేసి థియేటర్లు ఎలా  నడుపుతామని ప్రశ్నించారు. 

Also Read: తెలంగాణలోనూ ఏపీ తరహా మార్పులు... త్వరలో ఆన్‌లైన్‌ ప్రక్రియ: తలసాని

వైఎస్ఆర్‌సీపీ ప్రభుత్వంలో చాలా మంది ఎమ్మెల్యే లకు థియేటర్లు ఉన్నాయని..సీఎం గారితో చెప్పే చనువు ఉన్నా పట్టించుకివడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. కొడాలి నాని సినిమా మనిషి ఆయన డిస్ట్రిబ్యూటర్,ఎగ్జిబ్యూటర్ అని రమేష్ గుర్తు చేశారు. కొడాలి నాని ఫిల్మ్ చాంబర్‌లో మెంబరని..  ఆయన తలుచుకున్నా  ఇలాంటి పరిస్థితి ఉండదన్నారు. కొడాలి నానికి మొత్తం తెలుసని.. .ఫిల్మ్ ఛాంబర్ లో ఇంకా మెంబెర్ షిప్ కొనసాగుతుందన్నారు. ఆయనకు హీరోలు కూడా బాగా క్లోజ్ అన్నారు. 

Also Read: అక్కడ వినిపించుకునే నాథుడు ఉండాలి కదా..? టికెట్ రేట్ ఇష్యూపై బాలయ్య వ్యాఖ్యలు..

సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నాని గారికి కూడా థియేటర్ల గురించి అన్నీ తెలుసని..  అయినా వారు పట్టించుకోవడం లేదన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో  సినిమా టిక్కెట్ రేట్ల వివాదం అంతకంతకూ ముదురుతోంది.  అతి తక్కువ టిక్కెట్ ధరల వల్ల మొదటగా ఇబ్బంది పడుతున్న ధియేటర్ల యజమానులు విజయవాడలో సమావేశం అయి భవిష్యత్ కార్యాచరణపై చర్చలు జరిపారు. 18వ తేదీ నుంచి  నైట్ కర్ఫ్యూ, 50 శాతం ఆక్యుపెన్సీ విధించడంతో  ఎగ్జిబిటర్లు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని అంచనాకు వచ్చారు.

Also Read: బలిసికొట్టుకుంటోంది మీరే.. వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యేపై మండిపడిన నిర్మాత !

50శాతం ఆక్యుపెన్సీ తో అద్దెలు,కరెంట్ బిల్లులు కూడా చెల్లించలేమమని... మూసేసుకోవడమే మంచిదని విజయవాడ ఎగ్జిబిటర్స్ అధ్యక్షుడు సాయిప్రసాద్ అభిప్రాయం వ్యక్తం చే్శారు.  కొత్త సినిమాలు కూడా రిలీజ్ కావడం లేదని.. డిస్ట్రిబ్యూటర్ల నుంచి సహకారం లేకపోతే థియేటర్లు నడపడం కష్టమని నిర్ణయానికి వచ్చారు.  ధియేటర్లు నడపాలా లేదా అన్నదానిపై త్వరలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. 

Also Read: సినిమా టిక్కెట్ రేట్ల కాన్సెప్ట్ బస్ టిక్కెట్లకు వర్తించదా !? ఏపీ ప్రభుత్వం ఎలా సమర్థించుకుంటుంది ?

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

 

 

టాప్ హెడ్ లైన్స్

Bigg Boss Season 10 Today Promo: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ప్రోమో: హోటల్‌గా మారిన బిగ్‌బాస్ హోస్‌! స్టార్స్ కోసం కంటెస్టంట్స్ గొడవ! చీట్ చేసిన లవర్స్!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ప్రోమో: హోటల్‌గా మారిన బిగ్‌బాస్ హోస్‌! స్టార్స్ కోసం కంటెస్టంట్స్ గొడవ! చీట్ చేసిన లవర్స్!
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today October 28th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: విహారి మాటలకు వణికిపోయిన అంబిక! మహా, విహారిలను చంపాలని ప్లాన్!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: విహారి మాటలకు వణికిపోయిన అంబిక! మహా, విహారిలను చంపాలని ప్లాన్!
Emotional Drama OTT: కడుపు మాడ్చుకున్న కూతురు... దొంగతనం చేసిందా? ETV Win ఓటీటీలోకి ఎమోషనల్ డ్రామా - స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
కడుపు మాడ్చుకున్న కూతురు... దొంగతనం చేసిందా? ETV Win ఓటీటీలోకి ఎమోషనల్ డ్రామా - స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Ramayana First Review - 'రామాయణ' ఫస్ట్ రివ్యూ: హాలీవుడ్ బ్లాక్ బస్టర్ స్టైల్‌లో... సినిమా చూసిన ఎన్నారై క్రిటిక్ ఏం చెప్పారంటే?
'రామాయణ' ఫస్ట్ రివ్యూ: హాలీవుడ్ బ్లాక్ బస్టర్ స్టైల్‌లో... సినిమా చూసిన ఎన్నారై క్రిటిక్ ఏం చెప్పారంటే?

వీడియోలు

India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
PV Sindhu's Declining Form & Finals Choke | పీవీ సింధు కెరీర్‌లో అసలు ఏం జరుగుతోంది? ఫైనల్స్‌లో చేతులెత్తేయడానికి అసలు కారణం ఏంటి?
Tilak And Nitish Kumar Telugu Conversation | మైక్ స్టంప్‌లో రికార్డైన తెలుగు మాటలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
DA Hike For Govt Employees: దీపావళికి ముందు ప్రభుత్వ ఉద్యోగులకు 3 శాతం DA పెంపును ప్రకటించిన కేంద్రం
దీపావళికి ముందు ప్రభుత్వ ఉద్యోగులకు 3 శాతం DA పెంపును ప్రకటించిన కేంద్రం
Paneer Ban: ఏపీలో కృత్రిమ పన్నీర్‌పై ప్రభుత్వం ఏడాది పాటు నిషేధం
ఏపీలో కృత్రిమ పన్నీర్‌పై ప్రభుత్వం ఏడాది పాటు నిషేధం
Telangana Congress: ఐదారు రోజులు చూసి పర్మిషన్ నిరాకరించడం కుట్రే! ఢిల్లీకి బస్సుల్లో తరలివస్తాం: మహేష్ గౌడ్
ఐదారు రోజులు చూసి పర్మిషన్ నిరాకరించడం కుట్రే! ఢిల్లీకి బస్సుల్లో తరలివస్తాం: మహేష్ గౌడ్
Cyclone Arnab Damage: అర్నబ్ తుపాను బీభత్సం.. ఏపీలో ముగ్గురు మృతి.. గోదావరి జిల్లాల్లో తీవ్ర నష్టం!
అర్నబ్ తుపాను బీభత్సం.. ఏపీలో ముగ్గురు మృతి.. గోదావరి జిల్లాల్లో తీవ్ర నష్టం!
IAS Transfers: తెలంగాణలో ఐఏఎస్ అధికారుల బదిలీలు.. అటవీ శాఖకు జయేష్ రంజన్, ఇంధన శాఖకు వికాస్ రాజ్
తెలంగాణలో ఐఏఎస్ అధికారుల బదిలీలు.. అటవీ శాఖకు జయేష్ రంజన్, ఇంధన శాఖకు వికాస్ రాజ్
Emotional Drama OTT: కడుపు మాడ్చుకున్న కూతురు... దొంగతనం చేసిందా? ETV Win ఓటీటీలోకి ఎమోషనల్ డ్రామా - స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
కడుపు మాడ్చుకున్న కూతురు... దొంగతనం చేసిందా? ETV Win ఓటీటీలోకి ఎమోషనల్ డ్రామా - స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
YS Sharmila: తన కుమార్తె వివాహానికి తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి సీతక్కకు షర్మిల ఆహ్వానాలు
తన కుమార్తె వివాహానికి తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి సీతక్కకు షర్మిల ఆహ్వానాలు
Comedy Movie OTT: ఓటీటీలోకి మహేష్, ఎన్టీఆర్ పొగిడిన సినిమా... ఫాంటసీ కామెడీ మూవీ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఓటీటీలోకి మహేష్, ఎన్టీఆర్ పొగిడిన సినిమా... ఫాంటసీ కామెడీ మూవీ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Embed widget