అన్వేషించండి

'పుష్ప 2' ఫస్ట్‌ సింగిల్ అప్‌డేట్‌, 'ఫ్యామిలీ స్టార్‌' ఓటీటీ డేట్‌ ఫిక్స్‌ - నేటి టాప్ సినీ విశేషాలివే!

ఈ రోజు 5 గంటల వరకు జరిగిన సినీ విశేషాల గురించి తెలుసుకోవాలని ఉందా? మరి ఇంకెందుకు ఆలస్యం... ఈ టాప్-5 విశేషాలు చూసేయండి.

వరలక్ష్మీ శరత్ కుమార్ (Varalaxmi Sarathkumar) కుటుంబ నేపథ్యం ప్రేక్షకులకు తెరిచిన పుస్తకమే. తెలుగు, తమిళ ప్రేక్షకులకు తెలిసిన కథానాయకుడు శరత్ కుమార్ కుమార్తె కావడం, కథానాయికగా ఆమె సైతం సినిమాలు చేస్తుండటంతో వ్యక్తిగత జీవితం సైతం ఎప్పుడూ వార్తల్లో ఉంటోంది. ఒక హీరోతో ఆమె ప్రేమ, బ్రేకప్ వ్యవహారాలపై చర్చలు జరిగిన రోజులు ఉన్నాయి. అయితే... ముంబైకు చెందిన  వ్యాపారవేత్త నికోలయ్ సచ్‌దేవ్‌ (Nicolai Sachdev) ప్రేమ విషయం బయటకు రాకుండా జాగ్రత్త పడ్డారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) కథానాయకుడిగా తెరకెక్కుతున్న సినిమా 'పుష్ప: ది రూల్' (Pushpa The Rule). ఉత్తమ నటుడిగా ఆయనకు జాతీయ పురస్కారం తెచ్చిన 'పుష్ప: ది రైజ్'కు సీక్వెల్ ఇది. క్రియేటివ్ జీనియస్ సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. జాతీయ స్థాయిలో ప్రేక్షకులతో పాటు ప్ర‌పంచ‌వ్యాప్తంగా పలువురు ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. అల్లు అర్జున్ బర్త్ డేకి ఇటీవల విడుదల చేసిన టీజర్‌కు అద్భుత స్పందన లభించింది. లేటెస్ట్ అప్డేట్ ఏమిటంటే... ఇప్పుడు ఫస్ట్ సింగిల్ ప్రోమో విడుదల చేశారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)

Family Star OTT Release Date and Streaming Update: 'రౌడీ' హీరో విజయ్‌ దేవరకొండ (Vijay Devarakonda), మరాఠి బ్యూటీ మృణాల్ ఠాకూర్ జంటగా నటించి చిత్రం 'ఫ్యామిలీ స్టార్‌' (Family Star OTT Update). డైరెక్టర్‌ పరశురాం పెట్ల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా భారీ అంచనాల మధ్య ఏప్రిల్‌ 5న థియేటర్లోకి వచ్చింది. ఆరేళ్ల క్రితం వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన 'గీతా గోవిందం' బ్లాక్‌బస్టర్‌ హిట్‌ కొట్టింది. మళ్లీ ఇదే కాంబినేషన్‌ రిపీట్ కావడంతో మూవీపై బజ్‌ క్రియేట్‌ అయ్యింది. అలా ఎన్నో అంచనాలతో థియేటర్లోకి వచ్చిన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టింది. ఫ్యామిలీ ఆడియన్స్‌ని మెప్పించిన అన్ని వర్గాల ఆడియన్స్‌ని మాత్రం ఈ చిత్రం ఆకట్టుకోలేకపోయింది. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన ఈ సినిమాకు మిక్స్‌డ్‌ టాక్‌ తెచ్చుకున్న ఫ్యామిలీ స్టార్‌ ఇప్పుడు డిజిటల్‌ ప్రిమియర్‌కి రెడీ అయ్యింది. సైలెంట్‌గా ఓటీటీ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌ చేసుకుంది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)

Ram Gopal Varma About Clash with Amitabh Bachchan: వివాదస్పద దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ ఎప్పుడు ఎవరిని టార్గెట్‌ చేస్తారో తెలియదు. ఈ మధ్య ఆయన ఏం చేసిన, ఏం మాట్లాడిన సంచలనమే అవుతుంది. ఎప్పుడు తన కామెంట్స్‌లో వివాదాల్లో చిక్కుకుంటాడు వర్మ. ఎన్ని వివాదాలు చూట్టుముట్టిన తగ్గేదే లే అంటాడు. ఒకప్పుడు స్టార్‌ హీరోలతో సినిమాలు చేసి సక్సెస్‌ ఫుల్‌ డైరెక్టర్‌ కొనసాగాడు వర్మ. టాలీవుడ్‌, బాలీవుడ్‌కు 'క్షణక్షణం', 'ఆత్మ', 'దెయ్యం', 'రంగీల' వంటి హిట్స్‌ చిత్రాలు ఇచ్చారు. ఇక ముఖ్యంగా బాలీవుడ్ హీరోలు, నటీనటులతో వర్మకు మంచి అనుబంధం ఉన్న సంగతి తెలిసిందే. అలాగే బిగ్‌బి అమితాబ్‌ బచ్చన్‌తో కూడా ఆర్జీవీ మంచి సన్నిహిత్యం ఉంది. వీరిద్దరి కాంబినేషన్‌లో ఎన్నో సినిమాలు కూడా వచ్చాయి. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)

Shah Rukh Khan And Mohanlal Conversation In Twitter: సోషల్ మీడియాలో.. ముఖ్యంగా ట్విటర్‌లో అప్పుడప్పుడు సినీ సెలబ్రిటీల మధ్య జరిగే సంభాషణలు చాలా ఫన్నీగా ఉంటాయి. మామూలుగా ట్వటర్.. ఫ్యాన్ వార్స్‌కు ఫేమస్. కానీ ఆ ఫ్యాన్ వార్స్‌కు ఫుల్ స్టాప్ పెట్టడం కోసం స్టార్ హీరోలు సైతం అప్పుడప్పుడు తమ ఫన్నీ సంభాషణలతో నెటిజన్లను అలరిస్తుంటారు. అలాంటి ఒక సంభాషణ తాజాగా మలయాళ స్టార్ హీరో మోహన్‌లాల్, బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ మధ్య జరిగింది. తాజాగా జరిగిన ఒక అవార్డ్స్ ఈవెంట్‌లో యంగ్ హీరోలతో సమానంగా డ్యాన్స్ చేశారు మోహన్‌లాల్. ఆయన పర్ఫార్మెన్స్ చూసి ఫిదా అయిన షారుఖ్.. ట్విటర్‌లో మెసేజ్ చేశారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Jayaketanam : జనసేనకు చంద్రబాబు ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు - విలువల రాజకీయాలు చేస్తున్నారని ప్రశంసలు
జనసేనకు చంద్రబాబు ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు - విలువల రాజకీయాలు చేస్తున్నారని ప్రశంసలు
Group-3 Results: గ్రూప్‌-3 ఫలితాలు విడుదల, అభ్యర్థుల మార్కుల వివరాలు అందుబాటులో - డైరెక్ట్ లింక్ ఇదే
గ్రూప్‌-3 ఫలితాలు విడుదల, అభ్యర్థుల మార్కుల వివరాలు అందుబాటులో - డైరెక్ట్ లింక్ ఇదే
Janasena Formation Day: పిఠాపురంలో పెరిగిన జోష్, జయకేతనం సభకు భారీగా తరలివస్తున్న జనసైనికులు
పిఠాపురంలో పెరిగిన జోష్, జయకేతనం సభకు భారీగా తరలివస్తున్న జనసైనికులు
Chandra Babu Latest News: గ్రూప్ పాలిటిక్స్ వద్దు- వైసీపీ నేతలకు దూరంగా ఉండండి, టీడీపీ ప్రజాప్రతినిధులకు చంద్రబాబు స్వీట్ వార్నింగ్
గ్రూప్ పాలిటిక్స్ వద్దు- వైసీపీ నేతలకు దూరంగా ఉండండి, టీడీపీ ప్రజాప్రతినిధులకు చంద్రబాబు స్వీట్ వార్నింగ్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Rayapati Aruna on Pithapuram Sabha | నాగబాబుకు MLC పదవి ఎందుకో చెప్పిన రాయపాటి అరుణ | ABP DesamFood Items Menu Janasena Pithapuram Sabha | పిఠాపురం సభలో 10వేల మందికి భోజనాలు | ABP DesamJanasena Pithapuram Sabha Arrangements | పిఠాపురంలో భారీ రేంజ్ లో జనసేన సభ | ABP DesamPitapuram Janasena Sabha Decoration NRI Prasanth Kolipora | పిఠాపురం సభలో ఇన్ని ప్రత్యేకతలా.? | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jayaketanam : జనసేనకు చంద్రబాబు ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు - విలువల రాజకీయాలు చేస్తున్నారని ప్రశంసలు
జనసేనకు చంద్రబాబు ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు - విలువల రాజకీయాలు చేస్తున్నారని ప్రశంసలు
Group-3 Results: గ్రూప్‌-3 ఫలితాలు విడుదల, అభ్యర్థుల మార్కుల వివరాలు అందుబాటులో - డైరెక్ట్ లింక్ ఇదే
గ్రూప్‌-3 ఫలితాలు విడుదల, అభ్యర్థుల మార్కుల వివరాలు అందుబాటులో - డైరెక్ట్ లింక్ ఇదే
Janasena Formation Day: పిఠాపురంలో పెరిగిన జోష్, జయకేతనం సభకు భారీగా తరలివస్తున్న జనసైనికులు
పిఠాపురంలో పెరిగిన జోష్, జయకేతనం సభకు భారీగా తరలివస్తున్న జనసైనికులు
Chandra Babu Latest News: గ్రూప్ పాలిటిక్స్ వద్దు- వైసీపీ నేతలకు దూరంగా ఉండండి, టీడీపీ ప్రజాప్రతినిధులకు చంద్రబాబు స్వీట్ వార్నింగ్
గ్రూప్ పాలిటిక్స్ వద్దు- వైసీపీ నేతలకు దూరంగా ఉండండి, టీడీపీ ప్రజాప్రతినిధులకు చంద్రబాబు స్వీట్ వార్నింగ్
Dilruba Movie Review - 'దిల్‌రూబా' రివ్యూ: ఇది కిరణ్ అబ్బవరం 'జల్సా'యే కానీ... 50 కోట్ల కలెక్షన్లు తెచ్చిన 'క' తర్వాత చేసిన సినిమా హిట్టేనా?
'దిల్‌రూబా' రివ్యూ: ఇది కిరణ్ అబ్బవరం 'జల్సా'యే కానీ... 50 కోట్ల కలెక్షన్లు తెచ్చిన 'క' తర్వాత చేసిన సినిమా హిట్టేనా?
Tirumala Letters Issue: తెలంగాణ నేతలకు తిరుమలలో దక్కే గౌరవం ఇదేనా, చాలా బాధాకరం: రఘునందన్ రావు
తెలంగాణ నేతలకు తిరుమలలో దక్కే గౌరవం ఇదేనా, చాలా బాధాకరం: రఘునందన్ రావు
Aadhi Pinisetty Nikki Galrani: వీకెండ్‌లో చిల్ అవుతున్న ఆది, నిక్కీ కపుల్ - మాల్దీవ్స్ అందాలు ఎంజాయ్ చేస్తున్నారుగా..
వీకెండ్‌లో చిల్ అవుతున్న ఆది, నిక్కీ కపుల్ - మాల్దీవ్స్ అందాలు ఎంజాయ్ చేస్తున్నారుగా..
DC New Captain Axar: ఢిల్లీ కొత్త కెప్టెన్ గా స్టార్ ఆల్ రౌండ‌ర్.. అపార అనుభ‌వం అత‌ని సొంతం.. టీమిండియాలో కీల‌క ప్లేయ‌ర్
ఢిల్లీ కొత్త కెప్టెన్ గా స్టార్ ఆల్ రౌండ‌ర్.. అపార అనుభ‌వం అత‌ని సొంతం.. టీమిండియాలో కీల‌క ప్లేయ‌ర్
Embed widget