నితిన్ హీరోగా, వెంకీ కుడుమల డైరెక్షన్లో తెరకెక్కిన రాబిన్ హుడ్ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా నితిన్ హానెస్ట్ పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొన్ని లాజిక్ లేని ప్రశ్నలకు ఫన్నీగా సొల్యూషన్స్ ఇచ్చారు.