అన్వేషించండి
Advertisement
Anasuya Bharadwaj: తండ్రికి అనసూయ ప్రామిస్.. సోషల్ మీడియాలో హార్ట్ టచింగ్ పోస్ట్
ప్రముఖ యాంకర్, నటి అనసూయ భరద్వాజ్ తండ్రి డిసెంబర్ 5న మరణించారు. తండ్రిని తలచుకుంటూ అనసూయ ఓ ఎమోషనల్ పోస్ట్ చేశారు.
స్టార్ యాంకర్ అనసూయ ఇంట్లో ఈ నెల తొలి వారంలో విషాదం చోటు చేసుకుంది. ఆమె తండ్రి సుదర్శన్ రావు కాస్బా కన్నుమూశారు. క్యాన్సర్ కారణంగా ఆయన మృతి చెందారు. తండ్రి మరణం తర్వాత ఆయన గురించి తొలిసారి అనసూయ భరద్వాజ్ సోషల్ మీడియాలో స్పందించారు.
"నాన్నా... నా వ్యక్తిత్వంతో మిమ్మల్ని ఎప్పుడూ గర్వపడేలా చేసుంటానని ప్రామిస్ చేస్తున్నాను. మీ పట్ల నా కృతజ్ఞతను మాటల్లో వర్ణించలేను. అర్ధరాత్రి మాకు ఇచ్చిన సర్‌ప్రైజ్‌లు... కొలవలేనంత ప్రేమ... మనం గడిపిన ఆనంద క్షణాలు.... నేను ఎప్పటికీ గుర్తుంచుకుంటాను. మీరు మాకు ఎంతో నేర్పారు. మనకు నచ్చినట్టు జీవించడం, ధైర్యంగా ఉండటం నేర్పించారు. మీరు ఎప్పటికీ టైగర్ దర్శన్ పహిల్వాన్ గా గుర్తు ఉంటారు. మా నాన్న మమ్మల్ని ఎంతో ఆదర్శంగా పెంచారని ఎప్పటికీ గొప్పగా చెబుతా" అని అనసూయ సోషల్ మీడియాలో పేర్కొన్నారు.
View this post on Instagram
Also Read: ఎందుకీ తెల్లగెడ్డం రాజమౌళి? నాతో సినిమా ఎప్పుడు? - బాలకృష్ణ ప్రశ్న! మీసం తిప్పిన రాజమౌళి!
Also Read: సమంత 'యశోద'లో వరలక్ష్మీ శరత్ కుమార్! ఆమె రోల్ ఏంటంటే?
Also Read: మరో క్లాసికల్ డాన్స్ పెర్ఫార్మన్స్‌కు రెడీ అయిన సౌజన్యా శ్రీనివాస్... త్రివిక్రమ్ వైఫ్
Also Read: ప్రకాష్ రాజ్ ఆర్ధికసాయంతో బ్రిటన్లో చదివి ఉద్యోగం సాధించిన పేద యువతి... హ్యాట్సాఫ్ సర్
Also Read: కొంత మంది వెనక్కి తగ్గారు.. కానీ అఖండతో మేం డేర్ స్టెప్ వేశాం: టిక్కెట్ల విధానంపై బాలయ్య
Also Read: రాజమౌళి డైరెక్షన్‌లో సినిమా ఎప్పుడు? ఇదీ అల్లు అర్జున్ రియాక్షన్!
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి

మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
న్యూస్
ఆంధ్రప్రదేశ్
పాలిటిక్స్
సినిమా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Nagesh GVDigital Editor
Opinion