అన్వేషించండి
Padma Awards 2023 : MM Keeravani కి PadmaShri..చినజీయర్ కు Padma Bhushan | ABP Desam
కేంద్ర ప్రభుత్వం పద్మపురస్కారాలను ప్రకటించింది. ఓఆర్ఎస్ ను సృష్టించి ప్రపంచవ్యాప్తంగా 5 కోట్ల మంది ప్రాణాలు కాపాడిన దిలీప్ మహలనోబిస్ కు మరణానంతరం పద్మవిభూషణ్ ను ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. యూపీ మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్ కు మరణానంతర పద్మవిభూషణ్ ను ప్రకటించింది. మొత్తం ఆరుగురికి పద్మ విభూషణ్ లను ప్రకటించింది కేంద్రం. తొమ్మిది మందికి పద్మ భూషణ్ ను ప్రకటించింది.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్





















