అన్వేషించండి

Trisha Krishnan : త్రిషపై కామెంట్స్... హీరోయిన్ స్ట్రాంగ్ కౌంటర్ - సారీ చెప్పిన డైరెక్టర్ పార్తిబన్

Parthiban Reaction : హీరోయిన్ త్రిషపై కామెంట్స్ తీవ్ర దుమారం రేపిన వేళ కోలీవుడ్ నటుడు, డైరెక్టర్ పార్తిబన్ ఆమెకు క్షమాపణలు చెప్పారు. దీంతో ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పడిందనే చెప్పాలి.

Director Parthiban Apologise To Actress Trisha On His Comments : హీరోయిన్ త్రిషకు కోలీవుడ్ నటుడు, దర్శకుడు పార్తిబన్ సారీ చెప్పారు. రీసెంట్‌గా చెన్నైలో జరిగిన ఓ ఈవెంట్‌లో ఆయన త్రిషపై చేసిన కామెంట్స్ పెద్ద దుమారమే రేపాయి. తాజాగా త్రిష దీనిపై ఇండైరెక్ట్‌గా స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వడంతో ఆయన అపాలజీ చెబుతూ ట్విట్ చేశారు.

వివాదానికి ఫుల్ స్టాప్

ఈ విషయంలో జరిగినదంతా తప్పుగా భావించారని అన్నారు పార్తిబన్. 'ఇప్పుడు నాకు పశ్చాత్తపపడడం, సారీ చెప్పడం తప్ప మరో మార్గం లేదు.' అంటూ ట్వీట్‌లో రాసుకొచ్చారు. త్రిషపై ఆయన చేసిన కామెంట్స్‌కు తీవ్ర విమర్శలు వచ్చాయి. తాజాగా పార్తిబన్ సారీ చెప్పడం ఇక ఈ వివాదానికి ఇక ఫుల్ స్టాప్ పడుతుందనే చెప్పాలి.

Also Read : రష్మికకు గద్దర్ అవార్డ్ - భర్త విజయ్ దేవరకొండ బెస్ట్ విషెష్‌... విజ్జూ అంటూ క్యూట్ రియాక్షన్

అసలేం జరిగిందంటే?

ఇళయ దళపతి విజయ్‌కు ఆయన భార్య సంగతీ విడాకుల నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. తన భర్తకు నటితో వివాహేతర సంబంధం ఉందని ఆమె ఆరోపించారు. ఆ తర్వాత విజయ్, త్రిష ఇద్దరూ కలిసి ఓ ఈవెంట్‌లో కలిసి పాల్గొన్నారు. ఈ వీడియో వైరల్ అయ్యింది. దీంతో ఇద్దరి మధ్య రిలేషన్ షిప్ రూమర్స్‌కు మరింత బలం చేకూర్చింది.

తాజాగా చెన్నైలో జరిగిన ఈవెంట్‌లో నటుడు పార్తిబన్... త్రిషను ఉద్దేశించి కామెంట్స్ చేశారు. 'ఈ కుందనైవి (పొన్నియన్ సెల్వన్ సినిమాలో త్రిష పాత్ర పేరు) కొన్ని రోజులు ఇంట్లోనే ఉండాలి. బయటకు వస్తే ఎక్కడా లేని సమస్యలు వస్తున్నాయి.' అంటూ కామెంట్స్ చేశారు. వీటిపై తీవ్ర విమర్శలు రాగా... హీరోయిన్ త్రిష సైతం ఇండైరెక్ట్‌గా స్ట్రాంగ్‌గానే రియాక్ట్ అయ్యారు.

త్రిష స్ట్రాంగ్ కౌంటర్

'రీసెంట్‌గా జరిగిన కార్యక్రమంలో నా పేరు, ఫోటో చేరుస్తున్నామని లాస్ట్ మినిట్‌లో నాకు చెప్పారు. ఓ వ్యక్తి తన అసిస్టెంట్‌ను పంపించి కోరడం వల్లే చివరి నిమిషంలో నా పేరు, ఫోటో ఆ ఈవెంట్‌లో చేర్చారు. మైక్రో ఫోన్‌లో మాట్లాడినంత మాత్రాన అది తెలివైన కామెంట్ లేదా కామెడీనో కాదు. అది కేవలం మూర్ఖత్వం ఎక్కువ వినిపించేలా చేస్తుంది. అవతలి వ్యక్తి గురించి తెలియకుండా వాడే అసభ్యకర పదజాలం... ఆ వ్యక్తి గురించి కంటే మాట్లాడే వారి సంస్కారం గురించే ఎక్కువ చెబుతుంది.' అంటూ ట్వీట్ చేశారు. 

మరోవైపు, దళపతి విజయ్ సైతం డివోర్స్ అంశంపై రియాక్ట్ అయ్యారు. రీసెంట్‌గా చెన్నైలో జరిగిన ఈవెంట్‌లో... తనకు ఎదురవుతున్న సమస్యల గురించి ఎవరూ ఇబ్బంది పడాల్సిన పని లేదని అన్నారు. తన వ్యక్తిగత సమస్యలు ఎలా పరిష్కరించుకోవాలో తనకు తెలుసని అన్నారు. ఇవన్నీ మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంటే బాధగా ఉందని... వాటి సంగతి తర్వాత చూస్తానంటూ రియాక్ట్ అయ్యారు. కాగా, విజయ్, సంగీత విడాకుల కేసు ఏప్రిల్ 20న కోర్టులో విచారణకు రానుంది.

 

 

 

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Memu Copulam Series OTT : మెగా బ్రదర్ విలేజ్ కామెడీ సిరీస్ - ఈ ఓటీటీలో ఫ్రీగా చూసెయ్యొచ్చు... ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
మెగా బ్రదర్ విలేజ్ కామెడీ సిరీస్ - ఈ ఓటీటీలో ఫ్రీగా చూసెయ్యొచ్చు... ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
I'm Game New Release Date : దుల్కర్ సల్మాన్ యాక్షన్ థ్రిల్లర్ పోస్ట్ పోన్ - కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడంటే?
దుల్కర్ సల్మాన్ యాక్షన్ థ్రిల్లర్ పోస్ట్ పోన్ - కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడంటే?
Vishwanath And Sons First Review - 'విశ్వనాథ్ అండ్ సన్స్' ఫస్ట్ రివ్యూ: అత్తారిల్లు, మిస్టర్ పర్ఫెక్ట్ గుర్తొస్తాయా? సూర్య సినిమా టాక్ ఎలా ఉందంటే?
'విశ్వనాథ్ అండ్ సన్స్' ఫస్ట్ రివ్యూ: అత్తారిల్లు, మిస్టర్ పర్ఫెక్ట్ గుర్తొస్తాయా? సూర్య సినిమా టాక్ ఎలా ఉందంటే?
NTR Discharge : ఆస్పత్రి నుంచి ఎన్టీఆర్ డిశ్చార్జ్ - వైద్య బృందంతో ఫోటో వైరల్
ఆస్పత్రి నుంచి ఎన్టీఆర్ డిశ్చార్జ్ - వైద్య బృందంతో ఫోటో వైరల్

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pocharam Srinivas Reddy:
"అన్నం పెట్టిన కేసీఆర్‌ను మర్చిపోలేను" బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు 
Pawan Kalyan Latest Look:విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
AP Municipal Elections 2026: ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
Toyota Hiluxకు గట్టి పోటీ.. Mahindra Scorpio N Pickupలో ఇవన్నీ ఉంటాయా?
మహీంద్రా స్కార్పియో N పికప్‌: ఆగస్టు 14న గ్రాండ్ డెబ్యూ.. టీజర్‌తో రచ్చ మొదలు
NTR Surgery : ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
Defection MLAs: అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
Anupama Parameswaran : రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
This Week Theatrical Releases : సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ To అగధ వరల్డ్ - శుక్రవారం 6 కొత్త మూవీస్ రిలీజ్... మీ ఛాయిస్ ఏంటి?
సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ To అగధ వరల్డ్ - శుక్రవారం 6 కొత్త మూవీస్ రిలీజ్... మీ ఛాయిస్ ఏంటి?
Embed widget