అన్వేషించండి

Vijay Deverakonda : రణబాలి షూటింగ్‌కు విజయ్ దేవరకొండ - షూటింగ్ సెట్‌లోకి కొత్త పెళ్లి కొడుకు

Ranabaali Update : పీరియాడికల్ యాక్షన్ డ్రామా 'రణబాలి' షూటింగ్‌లో విజయ్ దేవరకొండ జాయిన్ కానున్నారు. పెళ్లి హడావిడి తర్వాత ఆయన సెట్‌లోకి అడుగు పెట్టేందుకు రెడీ అవుతున్నారు.

Vijay Deverakonda To Join Ranabaali Shooting After Marriage : స్టార్ హీరో విజయ్ దేవరకొండ పెళ్లి తర్వాత షూటింగ్ సెట్‌లోకి అడుగు పెట్టబోతున్నారు. నేషనల్ క్రష్ రష్మికతో ఆయన పెళ్లి వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. గత నెల రోజులుగా పెళ్లి పనులతో బిజీగా మారిన విజయ్ ఇప్పుడు రెగ్యులర్ వర్క్‌లోకి వెళ్లబోతున్నారు.

రణబాలి షూటింగ్‌లో...

విజయ్, రష్మిక ముచ్చటగా మూడోసారి పీరియాడికల్ యాక్షన్ డ్రామా 'రణబాలి'లో కలిసి నటిస్తున్నారు. ఈ నెల 12 నుంచి విజయ్ షూటింగ్‌లో జాయిన్ కానున్నట్లు తెలుస్తోంది. కొత్త షెడ్యూల్‌లో భాగంగా ఆయనతో పాటు కీలక నటులపై టాకీ పార్ట్ షూట్ చేయనున్నట్లు సమాచారం. విజయ్, రష్మిక పెళ్లి సందర్భంగా రీసెంట్‌గా మూవీ నుంచి వచ్చిన సర్ప్రైజ్ వీడియో ట్రెండ్ అవుతోంది. ఈ సినిమాలో రణబాలిగా విజయ్, ఆయన భార్య జయమ్మగా రష్మిక నటిస్తున్నారు.

మూవీలో పెళ్లి సందర్భంలో వచ్చిన పాట 'ఏందయ్యా సామీ' అదిరిపోయింది. గంభీరమైన లుక్‌లో విజయ్, అమాయక గృహిణి పాత్రలో జయమ్మ లుక్ వేరే లెవల్‌లో ఉంది. 1854 - 1878 మధ్య బ్రిటిష్ పాలనా కాలంలో జరిగిన వాస్తవ ఘటనలతో ఈ మూవీ రూపొందుతోంది. ఇప్పటికే రిలీజ్ చేసిన అనౌన్స్‌మెంట్ వీడియో గూస్ బంప్స్ తెప్పిస్తోంది. 

Also Read : 'దండోరా'కు భవిష్యత్తులో మరిన్ని అవార్డులు - తెలుగు వారి ప్రతిభ చాటే చిత్రం... గద్దర్ అవార్డ్స్‌పై మూవీ టీం హర్షం

ఈ మూవీకి 'టాక్సీవాలా' ఫేం రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వం వహించగా... మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మిస్తున్నారు. విజయ్, రష్మికలతో పాటు బ్రిటిష్ అధికారిగా ఆర్నాల్డ్ వోస్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. అజయ్ అతుల్ మ్యూజిక్ అందిస్తుండగా... రాయలసీమ నేపథ్యంలో సాగే పీరియాడికల్ యాక్షన్ డ్రామాలో విజయ్ దేవరకొండ ఓ వారియర్‌గా కనిపించనున్నారు. వరల్డ్ వైడ్‌గా ఈ మూవీ సెప్టెంబర్ 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. 

ఈ మూవీతో పాటే విజయ్ రవికిరణ్ కోలా దర్శకత్వంలో రౌడీ జనార్థనలోనూ నటిస్తున్నారు. ఈ మూవీలో విజయ్ సరసన కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. అటు, రష్మిక ఈ మూవీతో పాటే మైసా మూవీ కూడా చేస్తున్నారు. 

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More
ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Gopichand Bharatavarsha : వారియర్‌గా గోపీచంద్ - హిస్టారికల్ స్టోరీతో భరతవర్ష
వారియర్‌గా గోపీచంద్ - హిస్టారికల్ స్టోరీతో భరతవర్ష
This Week OTT Movies : ఉస్తాద్ To మాస్ మూవీస్ జాతర - ఈ వారం ఓటీటీల్లో స్ట్రీమింగ్ అయ్యే సినిమాలు / వెబ్ సిరీస్‌ల కంప్లీట్ లిస్ట్
ఉస్తాద్ To మాస్ మూవీస్ జాతర - ఈ వారం ఓటీటీల్లో స్ట్రీమింగ్ అయ్యే సినిమాలు / వెబ్ సిరీస్‌ల కంప్లీట్ లిస్ట్
This Week Theatrical Releases : హాట్ సమ్మర్‌లో చిన్న సినిమాల సందడి - ఈ వారం థియేటర్లలో రిలీజయ్యే మూవీస్ ఇవే!
హాట్ సమ్మర్‌లో చిన్న సినిమాల సందడి - ఈ వారం థియేటర్లలో రిలీజయ్యే మూవీస్ ఇవే!
Jana Nayagan : జన నాయగన్ లీక్ కేసులో ఆరుగురి అరెస్ట్ - కంటెంట్ షేర్ చేశారో...
జన నాయగన్ లీక్ కేసులో ఆరుగురి అరెస్ట్ - కంటెంట్ షేర్ చేశారో...
Advertisement

వీడియోలు

SRH Bowling Disaster vs PBKS IPL 2026 | SRH బౌలింగ్ వైఫల్యంపై ఫ్యాన్స్ ఫైర్
Ayush Mhatre Retired Out IPL 2026 | సీఎస్కే మేనేజ్మెంట్ పై విమర్శల వర్షం
Sanju Samson Salute Celebration | కోచ్ కోసం సంజూ శాంసన్ సెల్యూట్
CSK vs DC IPL 2026 Sanju Samson Century | సంజూ శాంస‌న్ ఫాస్టెస్ట్ సెంచ‌రీ
IPL 2026 CSK vs DC Highlights | బోణీ కొట్టిన చెన్నై
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Donald Trump on Pope Leo: పోప్‌ లియోకు క్రైమ్స్ అంటే చాలా ఇష్టం! అణ్వాయుధాలను వ్యతిరేకించరు.. ఆయన నాకు నచ్చలేదు: డొనాల్డ్ ట్రంప్
పోప్‌ లియోకు క్రైమ్స్ అంటే చాలా ఇష్టం! అందుకే ఆయన నాకు నచ్చలేదు: డొనాల్డ్ ట్రంప్
Tamil Nadu Explosion: బాణసంచా ఫ్యాక్టరీలో ఘోర ప్రమాదం, పేలుడు ధాటికి 10 గదులు ధ్వంసం.. శిథిలాల కింద 60 మంది !
బాణసంచా ఫ్యాక్టరీలో ప్రమాదం, పేలుడు ధాటికి 10 గదులు ధ్వంసం.. శిథిలాల కింద 60 మంది !
AP Cabinet Reshuffle: మంత్రులపై చంద్రబాబు ఆగ్రహం వెనుక కేబినెట్ మార్పు చేర్పుల సమీకరణాలు - కసరత్తు పూర్తి చేశారా?
మంత్రులపై చంద్రబాబు ఆగ్రహం వెనుక కేబినెట్ మార్పు చేర్పుల సమీకరణాలు - కసరత్తు పూర్తి చేశారా?
బీఆర్ఎస్‌ను మళ్లీ TRS గా పేరు మార్చడంపై ఆలోచిస్తున్నాం.. పాదయాత్ర చేస్తా: కేటీఆర్
బీఆర్ఎస్‌ను మళ్లీ TRS గా పేరు మార్చడంపై ఆలోచిస్తున్నాం.. పాదయాత్ర చేస్తా: కేటీఆర్
US Iran War: ఇరాన్‌కు ఆయుధాలిస్తే చైనాపై 50 శాతం టారిఫ్.. కోపంతో రగిలిపోతున్న డొనాల్డ్ ట్రంప్
ఇరాన్‌కు ఆయుధాలిస్తే చైనాపై 50 శాతం టారిఫ్.. కోపంతో రగిలిపోతున్న డొనాల్డ్ ట్రంప్
Revanth Plan With KK: ఇంటర్ ఫలితాలను కేకే రిలీజ్ చేయడం వెనుక రాజకీయం - రేవంత్ ప్రాధాన్యత దేనికి సంకేతం?
ఇంటర్ ఫలితాలను కేకే రిలీజ్ చేయడం వెనుక రాజకీయం - రేవంత్ ప్రాధాన్యత దేనికి సంకేతం?
Palnadu Crime News: లాయర్ హత్య కేసులో ట్విస్ట్.. వివాహేతర సంబంధం కోసం కానిస్టేబుల్ దారుణం!
పల్నాడులో లాయర్ హత్య కేసులో ట్విస్ట్.. వివాహేతర సంబంధం కోసం కానిస్టేబుల్ దారుణం!
Mia Khalifa: అమెరికాలో ఉంటూ ఆ దేశాన్ని టెర్రరిస్ట్ కంట్రీ అంటున్న మియా ఖలీఫా - అడల్ట్ స్టార్‌కు ధైర్యం ఎక్కువే !
అమెరికాలో ఉంటూ ఆ దేశాన్ని టెర్రరిస్ట్ కంట్రీ అంటున్న మియా ఖలీఫా - అడల్ట్ స్టార్‌కు ధైర్యం ఎక్కువే !
Embed widget