సౌత్‌ ఇండియన్ బ్యూటీ త్రిష క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు

Published by: Sneha Latha

41 వయసులోనూ తన గ్లామర్, ఫిట్‌నెస్‌తో యంగ్‌ హీరోయిన్లకు పోటీ ఇస్తుంది

Published by: Sneha Latha

పొన్నియిన్‌ సెల్వన్‌ సినిమా తర్వాత త్రిష దక్షిణాది మోస్ట్‌ వాంటెడ్‌ హీరోయిన్‌ అయిపోతుంది

Published by: Sneha Latha

పొన్నియిన్‌ సెల్వన్ ముందు వరకు ఈ భామకు పెద్దగా ఆఫర్స్ లేవు

Published by: Sneha Latha

కానీ రీఎంట్రీ తర్వాత తెలుగు, తమిళం, మలయాళంలో భారీ ప్రాజెక్ట్స్‌తో బిజీ అయిపోయింది

Published by: Sneha Latha

ఈ నేపథ్యంలో ఇటీవల ఓ చానల్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో త్రిష తన బ్యూటీ సీక్రెట్‌ బయటపెట్టింది

Published by: Sneha Latha

ఈ వయసులోనూ చెక్కు చెదరని అందాన్ని ఎలా మెయిన్‌టైన్‌ చేస్తున్నారని హోస్ట్‌ ప్రశ్నించారు

Published by: Sneha Latha

దీనికి త్రిష తన అందం, ఫిట్‌నెస్‌కు డైట్, వర్కౌట్సే ప్రధాన కారమని చెప్పింది

Published by: Sneha Latha

చిన్న వయసు నుంచే ఆహారపు అలవాట్లలో కట్టుబాటు పెట్టుకుందట, నాన్‌ వెజ్‌ పెద్దగా తినదట

Published by: Sneha Latha

ఎక్కువగా కాయగూరలతో ఆహారాన్ని తీసుకోవడం,ఆయిల్‌ ఫుడ్‌కు దూరంగా ఉండడమేట

Published by: Sneha Latha
Image Source: All Images Credit: trishakrishnan/Instagram