'మిస్టర్‌ బచ్చన్‌' బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే పేరు ప్రస్తుతం ఇండస్ట్రీలో మారుమోగుతుంది

ఒక్కపాటతో ఈ భామ సోషల్‌ మీడియా సెన్సేషన్‌ అయ్యింది

మిస్టర్ బచ్చన్‌ పాటలో రవితేజతో ఓ రేంజ్‌లో రొమాన్స్‌ చేసి కుర్రకారును ఆకట్టుకుంది

మూవీ రిలీజ్‌కు ముందే ఈ భామ యమ క్రేజ్‌ సంపాదించుకుంది

భాగ్యశ్రీ బోర్సే 1999 మే 6న మహరాష్ట్రలో జన్మించింది, ప్రస్తుత వయసు 25 ఏళ్లు

విద్యాభ్యాసం అక్కడే చేసిన ఆమె మోడలింగ్‌ రంగంలోకి అడుగుపెట్టింది

మోడలింగ్‌ చేస్తున్న క్రమంలో బాలీవుడ్‌ చిత్రం 'యారియాన్‌ 2'లో హీరోయిన్‌గా నటించింది

ఆ తర్వాత మిస్టర్‌ బచ్చన్‌ చిత్రంతో టాలీవుడ్‌ ఎంట్రీ ఇవ్వబోతుంది

మూవీ రిలీజ్‌కు ముందే ఈ భామ ఇక్కడ ఫుల్‌ క్రేజ్‌ను సంపాదించుకుంది

ఫస్ట్‌ మూవీ రిలీజ్‌ కాకుముందే విజయ దేవరకొండ 'VD12' సినిమాలో హీరోయిన్‌గా ఫిక్స్‌ అయ్యింది

అంతేకాదు ఈ భామకు తెలుగులో మరిన్ని ఆఫర్స్‌ క్యూ కడుతున్నాయట

ఇక అతి త్వరలోనే ఈ భామ తెలుగులో మోస్ట్‌ వాంటెడ్‌ హీరోయిన్‌ అయినా ఆశ్చర్యపోనవసరం లేదు

Image Source: All Images Credit: bhagyashriiborse/Instagram