విక్రమ్ 'తంగలాన్' వరల్డ్‌ వైడ్ ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? తెలుగు రాష్ట్రాల్లో సినిమాను ఎన్ని కోట్లకు అమ్మారు? అంటే...

తెలుగు రాష్ట్రాల్లో 'తంగలాన్' థియేట్రికల్ రైట్స్ ఆరు కోట్లకు అమ్మారు.

తెలుగులో సినిమా హిట్ కావాలి అంటే మినిమమ్ ఆరున్నర కోట్ల షేర్ రాబట్టాలి.

తమిళంలో విక్రమ్ ఇమేజ్, పా రంజిత్ ఫ్యాన్ ఫాలోయింగ్ కారణంగా మంచి బిజినెస్ జరిగింది.

తమిళ, తెలుగుతో పాటు వరల్డ్ వైడ్ 'తంగలాన్' ప్రీ రిలీజ్ బిజినెస్ రూ. 65 కోట్లు అని టాక్.

ఆల్ ఓవర్ వరల్డ్ 'తంగలాన్' హిట్ అవ్వాలంటే... ఎలా లేదన్నా రూ. 70 కోట్ల షేర్ రాబట్టాలి. 

రూ. 70 కోట్ల షేర్ అంటే మినిమమ్ రూ. 150 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రావాలి. 

విక్రమ్ ఇమేజ్, స్టార్ కాస్ట్, 'తంగలాన్' ట్రైలర్స్ వల్ల సినిమాకు మంచి క్రేజ్ వచ్చింది. 

హిట్ టాక్ వస్తే చాలు... ఈజీగా 'తంగలాన్' 200 కోట్లు కలెక్ట్ చేస్తుందని అంచనా వేస్తున్నారు.