విలక్షణ నటుడు జగపతి బాబు గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు

Published by: Sneha Latha

ఒకప్పుడు ఫ్యామిలీ ఒరియంటెడ్‌ చిత్రాలతో ఫ్యామిలీ హీరోగా క్రేజ్‌ సంపాదించుకున్నాడు

Published by: Sneha Latha

90'sలో హీరోగా ఎన్నో సినిమాల్లో నటించిన ఆయన ప్రస్తుతం విలన్‌ పాత్రలతో మెప్పిస్తున్నారు

Published by: Sneha Latha

లెజెండ్‌ సినిమాతో విలన్‌గా ఆయన సెకండ్‌ ఇన్నింగ్‌ మొదలు పెట్టారు

Published by: Sneha Latha

లెజెండ్‌ తర్వాత విలన్‌గా వరుస సినిమాలు చేస్తూ సక్సెస్‌ అందుకుంటున్నారు

Published by: Sneha Latha

62 ఏళ్ల వయసులోనూ హీరోలకు గట్టి పోటీ ఇస్తూ సర్‌ప్రైజ్‌ చేస్తున్నారు

Published by: Sneha Latha

ప్రస్తుతం వరుస సినిమాలు, ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉన్న తాజా మోడ్రన్ లుక్‌లో షాకిచ్చారు

Published by: Sneha Latha

ట్రెండీ వేర్‌లో ఆయన స్టైలిష్‌ లుక్‌లో కనువిందు చేశారు

Published by: Sneha Latha

ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి

Published by: Sneha Latha

ఈ ఫోటోల్లో జగ్గూభాయ్ మరింత యంగ్‌గా కనిపిస్తున్నారు

Published by: Sneha Latha

62 ఏళ్ల వయసులోనూ యంగ్‌ హీరోలకు పోటీ ఇచ్చేలా ఫిట్‌నెస్‌ షాకిస్తున్నారు

Published by: Sneha Latha
Image Source: All Images Credit: Jaggu Bhai/Facebook