అన్వేషించండి

Kovvur Jeelugumilli Highway: కొవ్వూరు -జీలుగుమిల్లి మధ్య 368 కోట్లతో కొత్త హైవే.. పోలవరం మీదుగా 2 లేన్లతో అనుమతి

ఆంధ్రప్రదేశ్‌లో రవాణా వ్యవస్థను మరింత బలోపేతం చేస్తూ తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు నుండి ఏలూరు జిల్లా జీలుగుమిల్లి మధ్య కొత్త హైవే నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది.

Crore Kovvur Jeelugumilli Highway | తూర్పు గోదావరి జిల్లాలోని కొవ్వూరు- ఏలూరు జిల్లా లోని  జీలుగుమిల్లి మధ్య 86.7 కిమీ ల హైవే కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కేంద్రం. రాజమండ్రి పార్లమెంట్ సభ్యురాలు మాజీ కేంద్రమంత్రి దగ్గుపాటి పురంధ్రీశ్వరి ఈ వివరాలు తెలిపారు. మొత్తం 368కోట్ల రూపాయలతో నిర్మించే ఈ డబుల్ లైన్ హైవే ఏజెన్సీ గ్రామాలకూ, పోలవరం ప్రాజెక్ట్ కూ చాలా రకాలుగా ఉపయోగపడనున్నట్టు ఆమె ప్రకటించారు.


Kovvur Jeelugumilli Highway: కొవ్వూరు -జీలుగుమిల్లి మధ్య 368 కోట్లతో కొత్త హైవే.. పోలవరం మీదుగా 2 లేన్లతో అనుమతి
పోలవరం ప్రాజెక్ట్ కు కొత్త హైవే వచ్చినట్టే

ఆల్రెడీ కొవ్వూరు నుండి గోదావరి గట్టు వెంబడి పోలవరం వరకూ ఒకరోడ్డు, పోలవరం నుండి జీలుగుమిల్లి వరకూ మరొక రోడ్డు ఉన్నాయి. అయితే ఇవి సింగిల్ లైన్ రోడ్లు. రవాణా సౌకర్యం కూడా తక్కువే. ఇప్పుడు ఆ రెండు రోడ్లనూ కలుపుతూ ఓకే రోడ్డు క్రింద మార్చబోతున్నారు.మొత్తం 86.7 కిమీ పొడవైన ఈ రోడ్డు  కొవ్వూరు లోని గోదావరి మాత విగ్రహం నుండి మొదలై గోదావరి ఫై నిర్మించిన గామన్ బ్రిడ్జ్ క్రింద నుండి పట్టిసీమ,పోలవరం మీదుగా జీలుగుమిల్లి వరకూ వెళుతుంది. ఈ రూట్ లో 30 మైదాన గ్రామాలు, 100 ఏజెన్సీ గ్రామాలు కవర్ అవుతాయి.


Kovvur Jeelugumilli Highway: కొవ్వూరు -జీలుగుమిల్లి మధ్య 368 కోట్లతో కొత్త హైవే.. పోలవరం మీదుగా 2 లేన్లతో అనుమతి

ఆయా ప్రాంతాల స్టూడెంట్స్, ఉద్యోగులు, చిన్నకారు వ్యాపారస్తులు, వ్యవసాయ దారులకు ఈరోడ్డు మెరుగైన ట్రాన్స్ పోర్ట్ సౌకర్యం కలిగిస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. క్రొత్త గా వచ్చే ఈ హైవే వలన హైదరాబాద్ -విశాఖపట్నం మధ్య మరింత దూరం తగ్గనుంది. ఈ హైవే పూర్తి అయితే ఆల్రెడీ నిర్మాణం చివరి దశ లో ఉన్న ఖమ్మం -దేవరపల్లి గ్రీన్ ఫీల్డ్ హైవే కి మరొక ప్రత్యామ్నాయం వచ్చినట్టే అవుతుంది. Kovvur Jeelugumilli Highway: కొవ్వూరు -జీలుగుమిల్లి మధ్య 368 కోట్లతో కొత్త హైవే.. పోలవరం మీదుగా 2 లేన్లతో అనుమతి
టూరిస్ట్ ప్లేస్ లు కవర్ అయ్యేలా హైవే నిర్మాణం 

కొవ్వూరు -జీలుగుమిల్లి రెండు వరుసలు హైవే  చాలా టూరిస్ట్ ప్రాంతాలను కవర్ చేస్తూ వెళుతుంది. వాటిలో 200ల సినిమా షూటింగ్ లు జరుపుకున్న సినిమా చెట్టు ఉండే కుమారదేవం, పట్టిసీమ ప్రాజెక్టు, పట్టిసీమ టెంపుల్, పోలవరం ప్రాజెక్టు లతో పాటు పోలవరం -జీలుగుమిల్లి మధ్య ఉన్న ఏజెన్సీ (అటవీ ప్రాంతాలు ) గ్రామాలు ఉన్నాయి. ఈ హైవే వల్ల ట్రాన్స్ పోర్ట్ తో పాటు టూరిజం కూడా డెవలప్ అవుతుంది అని  ప్రభుత్వం అంచనా వేస్తోంది.  ఈ హైవే పూర్తి అయితే ఇది పోలవరం ప్రాంతాల అభివృద్ధి కి గేమ్ చేంజర్ అవుతుందని అక్కడి ప్రజలు అంటున్నారు.

ఖమ్మం నుండి దేవరపల్లి మధ్య రెడీ అవుతోన్న గ్రీన్ ఫీల్డ్ హైవే కొవ్వూరు కి 20కిమీ దూరం లోనే ఉండబోతోంది. అడిగాక చెన్నై -హౌరా నేషనల్ హైవే కూడా కొవ్వూరు ఫై నుండే వెళుతోంది. వీటి జతకి క్రొత్తగా కొవ్వూరు -జీలుగుమిల్లి హైవే కూడా శాంక్షన్ కావడం తో కొవ్వూరు అభివృద్ధి స్కై రేకెట్ వేగంతో ముందుకి వెళుతుంది అని అక్కడి ప్రజలు అంటున్నారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

PM Matru Vandana Yojana: మహిళలకు రూ.11 వేలు ఆర్థిక సాయం.. పీఎం మాతృ వందన స్కీమ్ వివరాలివే!
మహిళలకు రూ.11 వేలు ఆర్థిక సాయం.. పీఎం మాతృ వందన స్కీమ్ వివరాలివే!
Narasapuram -Tirupati Train: నరసాపురం -తిరుపతి మధ్య కొత్త ఎక్స్ ప్రెస్ వచ్చేసింది! టైమింగ్స్ ఇవే!
నరసాపురం -తిరుపతి మధ్య కొత్త ఎక్స్ ప్రెస్ వచ్చేసింది! టైమింగ్స్ ఇవే!
Nara Lokesh: వెక్కిరింపుల మెట్లెక్కి వర్కింగ్ ప్రెసిడెంట్ దాకా! చంద్రబాబు కొడుకైనా నారా లోకేష్‌కు ఈజీగా అందని పదవులు!
వెక్కిరింపుల మెట్లెక్కి వర్కింగ్ ప్రెసిడెంట్ దాకా! చంద్రబాబు కొడుకైనా నారా లోకేష్‌కు ఈజీగా అందని పదవులు!
Lokesh Mark in TDPs New Committees: టీడీపీ కమిటీలలో లోకేష్ మార్క్, యువగళం టీమ్ కు పెద్ద పీట - సీనియర్ల ఎంపికలో క్యాస్ట్ ఈక్వేషన్స్
టీడీపీ కమిటీలలో లోకేష్ మార్క్, యువగళం టీమ్ కు పెద్ద పీట - సీనియర్ల ఎంపికలో క్యాస్ట్ ఈక్వేషన్స్
Advertisement

వీడియోలు

IPL 2026 RCB vs LSG Highlights | నాలుగో విజ‌యంతో స‌త్తా చాటిన బెంగుళూరు
Rasik Dar Salam vs LSG IPL 2026 | ఆర్‌సీబీ కొత్త సెన్సేషన్ రసిక్ సలామ్
Rishabh Pant Injury IPL 2026 vs RCB |నొప్పితో మైదానం వీడిన రిషబ్ పంత్
Virat Kohli Wins Orange Cap IPL 2026 | ఆరెంజ్ క్యాప్ అందుకున్న విరాట్ కోహ్లీ
Jasprit Bumrah Poor Form in IPL 2026 | ఐపీఎల్ 2026లో ముంబై స్టార్ బౌలర్ దారుణ వైఫల్యం
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hormuz Strait Open: హార్మూజ్ జలసంధిని ఓపెన్ చేసిన ఇరాన్ - ఇక చమురు కష్టాలు తప్పినట్లే!
హార్మూజ్ జలసంధిని ఓపెన్ చేసిన ఇరాన్ - ఇక చమురు కష్టాలు తప్పినట్లే!
HUMBL బీజేపీ కార్యాలయాన్ని ముట్టడించిన BRS..
HUMBL బీజేపీ కార్యాలయాన్ని ముట్టడించిన BRS..
Prakash Raj : సినిమాల్లో సీఎం కావొచ్చు... పాలిటిక్స్‌లో కాదు - విజయ్‌పై ప్రకాష్ రాజ్ సెటైరికల్ కామెంట్స్
సినిమాల్లో సీఎం కావొచ్చు... పాలిటిక్స్‌లో కాదు - విజయ్‌పై ప్రకాష్ రాజ్ సెటైరికల్ కామెంట్స్
ISRO High Alert: అంతరిక్షంలో భారీగా ట్రాఫిక్ జామ్‌! భారతీయ ఉపగ్రహాలకు పొంచి ఉన్న ముప్పు! ఇస్రో హైఅలర్ట్!
అంతరిక్షంలో భారీగా ట్రాఫిక్ జామ్‌! భారతీయ ఉపగ్రహాలకు పొంచి ఉన్న ముప్పు! ఇస్రో హైఅలర్ట్!
Pakistan: పాకిస్తాన్‌లో ఉన్న భారత్ మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టల వరుస హత్యలు - ధురంధర్ ప్లానేనా - వణికిపోతున్న శత్రుదేశం
పాకిస్తాన్‌లో ఉన్న భారత్ మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టల వరుస హత్యలు - ధురంధర్ ప్లానేనా - వణికిపోతున్న శత్రుదేశం
Vishu poster controversy: కేరళ హోటల్ నిర్వాకం - శ్రీకృష్ణుడి చిత్రంతో మాంసాహార ప్రకటన - క్షమాపణ చెప్పినా ఊరుకుంటారా?
కేరళ హోటల్ నిర్వాకం - శ్రీకృష్ణుడి చిత్రంతో మాంసాహార ప్రకటన - క్షమాపణ చెప్పినా ఊరుకుంటారా?
Child born the day after marriage: పెళ్లయిన తర్వాత రోజే తల్లయిన పెళ్లి కూతురు - నిజంగానే - ఆ కొత్త పెళ్లి కొడుకు పరిస్థితేమిటి?
పెళ్లయిన తర్వాత రోజే తల్లయిన పెళ్లి కూతురు - నిజంగానే - ఆ కొత్త పెళ్లి కొడుకు పరిస్థితేమిటి?
Prakash Raj Ram controversy: రాముడు, లక్ష్మణులను వలస కూలీలతో పోల్చిన ప్రకాష్ రాజ్ - హిందూవాదుల తీవ్ర ఆగ్రహం
రాముడు, లక్ష్మణులను వలస కూలీలతో పోల్చిన ప్రకాష్ రాజ్ - హిందూవాదుల తీవ్ర ఆగ్రహం
Embed widget