అన్వేషించండి

Nindu Manasulu Serial Today March9 th:  ప్రేరణ తండ్రిని దాచిపెట్టిందెవరు...? గణ, ఈశ్వరీ ప్రేరణకు సారీ ఎందుకు చెప్పారు..?

Nindu ManasuluSerial Today Episode March 9th: ప్రేరణ తండ్రిని దాచిపెట్టిందెవరు...? గణ, ఈశ్వరీ ప్రేరణకు క్షమాపణలు ఎందుకు చెప్పారు..?

Nindu Manasulu Serial Today Episode: తన తండ్రిని ప్రేరణ కుటుంబమే దాచిపెట్టిందంటూ  గణ వాళ్ల ఇంటిమీదకు వచ్చి గొడవ చేస్తాడు. తన ఇంటి నుంచి తండ్రిని ఐష్‌ తీసుకెళ్లిందనడానికి ఆధారాలు ఉన్నాయని....అందుకే అందరినీ అరెస్ట్ చేస్తున్నానని చెబుతాడు. సరిగ్గా అప్పుడే సిద్ధూ ప్రేరణ వాళ్ల నాన్నను తీసుకుని రావడంతో అందరూ షాక్‌ తింటారు. ఆటోడ్రైవర్‌తో కలిసి సిద్ధూ ప్రేరణ వాళ్ల నాన్నను తీసుకుని వస్తాడు. అప్పటికీ గణ ప్రేరణను అరెస్ట్ చేయడానికి ప్రయత్నించగా....సిద్ధూ అడ్డుకుంటాడు. ప్రేరణ తండ్రి అదృశ్యమైన చోటకు వెళ్లి మరోసారి ఆధారాల కోసం ప్రయత్నిస్తుండగా...ఈ ఆటోడ్రైవర్‌ కనిపించాడని...తానే మీనాన్నను ఆటోలోతీసుకెళ్లినట్లు చెప్పాడని చెబుతాడు.
 
ఆటోడ్రైవర్‌ను తీసుకుని నేను స్వయంగా మీనాన్నను దాచిపెట్టిన ప్రదేశానికి వెళ్లి విడిపించుకుని తీసుకొచ్చానని చెబుతాడు. అయితే మానాన్నను వీళ్లే  దాచిపెట్టి ఉంటారని గణ అనగా....ఓ సారి మీ అమ్మను అడిగి చూడమని చెబుతాడు. అప్పటికే నిజం భయటపడిపోయిందని ఈశ్వరీ కంగారుపడుతుంటుంది. దీనికి మా అమ్మకు ఏం సంబంధమని  గణ మండిపడుతుంటాడు. మీ అమ్మ కంగారు చూస్తుంటేనే నీకు తెలియడం లేదా...మీనాన్నను దాచిపెట్టింది మీ అమ్మేనని అంటాడు. ఆ మాటలకు అక్కడ ఉన్నవారందరూ  ఆశ్చర్యపోతారు. ఐష్‌ వాళ్ల నాన్నను బయటకు తీసుకురాగా...ఆమెకు తెలియకుండా మీ అమ్మ మీనాన్నను  కిడ్నాప్ చేసి వేరే ఇంట్లో దాచి ఉంచిందని సిద్ధూ చెబుతాడు. ఈ మాటలను గణ నమ్మడు. మీరందరూ కలిసి ఏదో కట్టుకథ చెబుతున్నారని అంటాడు. అయితే ఇప్పటికైనా మీ అమ్మ నోరువిప్పి నిజం  చెప్పాల్సిందేనని  సిద్ధూ అంటాడు. 
 
ఈశ్వరీగారు  మీరు ఇప్పుడు నిజం చెప్పకపోతే..... మీరు మీ ఆయన్ను దాచి ఉంచిన దగ్గర కాపలాగా పెట్టిన రౌడీలు కూడా నాదగ్గరే ఉన్నారని....వాళ్లతో కూడా నిజం చెప్పిస్తానని అంటాడు. మీరు భయపెట్టి మాతో అబద్ధాలు చెప్పించలేరని గణ అనగా...అయితే వీళ్లను తీసుకుని నేరుగా నేనే డీసీపీ దగ్గరకు వెళ్తానని అప్పుడు నిజాలు వాటంతట అవే భయటకు వస్తాయని అంటాడు. ఆ మాటలకు ఉలిక్కిపడిన ఈశ్వరీ నిజం ఒప్పుకుంటుంది. గణ సిగ్గుతో తలదించుకుంటాడు. అంతకు ముందు గణ ఎగిరెగిరిపడటంతో బాధపడిన ప్రేరణ....గణను నిలదీస్తుంది. మమ్మల్ని అరెస్ట్ చేస్తానని గట్టిగా అరిచి చెప్పావు కదా...ఇప్పుడు మీ అమ్మ తప్పు చేసింది కాబట్టి అరెస్ట్ చేయమని అడుగుతుంది.దీంతో గణకు ఏం చేయాలో అర్థం కాదు.
 
తప్పు చేశారు కాబట్టి నువ్వు, మీ అమ్మ ఇద్దరూ కలిసి మాకు క్షమాపణలు చెప్పాలని పట్టుబడుతుంది. చేసేదిలేక  ఈశ్వరీ ప్రేరణ కుటుంబానికి చేతులెత్తి నమస్కరించి  తప్పుచేశాం...క్షమించండని కోరుతుంది. గణ కూడా సారీ చెబుతాడు.
గణ వాళ్ల నాన్నను ఇంటికి తీసుకెళ్లేందుకు ప్రయత్నించగా....ప్రేరణ అడ్డుకుంటుంది. మా నాన్నను మీఇంటికి పంపించేది లేదని తేల్చిచెబుతుంది. దీంతో గణకు కోపం రెట్టింపవుతుంది. మానాన్నను  మా ఇంటికి  తీసుకెళ్లకుండా ఎవరూ అడ్డుకోలేరని అంటాడు.ఇంతకు ముందే  ఓసారి నాన్న చనిపోయాడని అబద్ధం ఆడావు. ఇప్పుడు మీ అమ్మ మానాన్నను దాచేసి మేమే ఏదో చేశామని నిందలు వేసి అరెస్ట్ చేయించాలని చూసిందని ప్రేరణ అంటుంది.
 
ఇలాంటి పరిస్థితుల్లో మీ ఇంట్లో మానాన్నకు భద్రత ఉండదని....కాబట్టి పంపించేది లేదని అంటుంది. ఆ మాటలకు గణకు కోపం మరింత ఎక్కువ అవుతుంది. ఏం చేసి అయినా మానాన్నను తీసుకెళ్తానని అంటాడు.అయితే ముందు తప్పు చేసిన మీ అమ్మను అరెస్ట్ చేసి....మీ నాన్నను తీసుకెళ్లని ప్రేరణ అంటుంది. రెండింటిలో ఏదో ఒకటి తేల్చుకోమని చెబుతుంది. సిద్ధూ కూడా అదే అంటాడు. ఇప్పుడు నువ్వు మీ అమ్మను అరెస్ట్ చేయలేదంటే...మేం డీసీపీ దగ్గరకు వెళ్లి చెబుతామని బెదిరిస్తాడు. దీంతో కానిస్టేబుల్  సుధాకర్‌....గణను పక్కకు తీసుకెళ్లి అరవకుండా మనం ఇక్కడి నుంచి వెళ్లిపోవడం అందరికీ మంచిదని చెప్పడంతో  గణ,వాళ్ల అమ్మ అక్కడి నుంచి వెళ్లిపోతారు. కనిపించకుండా  పోయిన తండ్రి...ఇంటికి రావడంతో  ప్రేరణ  అతన్ని హారితి ఇచ్చి లోపలికి తీసుకెళ్తుంది.
 

టాప్ హెడ్ లైన్స్

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today August 8th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: ఊబిలో కూరుకుపోయిన క్రిష్! కోతి సాయం.. అండగా వీరాంజనేయుడు!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: ఊబిలో కూరుకుపోయిన క్రిష్! కోతి సాయం.. అండగా వీరాంజనేయుడు!
Godavari Serial Today August 8th: 'గోదావరి' సీరియల్: కిచెన్‌లో 'నువ్వు నాకు నచ్చావ్' సీన్ రిపీట్! కల్యాణ్‌ సింహాద్రి, భువనతో అలా చెప్పాడేంటి?
'గోదావరి' సీరియల్: కిచెన్‌లో 'నువ్వు నాకు నచ్చావ్' సీన్ రిపీట్! కల్యాణ్‌ సింహాద్రి, భువనతో అలా చెప్పాడేంటి?
Nindu Manasulu Serial Today August 8th: నిండు మనసులు: సిద్ధూ ఇక బతకడా? హాస్పిటల్‌లో సిద్ధూని చూసి కుప్పకూలిపోయిన ప్రేరణ!
నిండు మనసులు: సిద్ధూ ఇక బతకడా? హాస్పిటల్‌లో సిద్ధూని చూసి కుప్పకూలిపోయిన ప్రేరణ!
Nuvvu leka Neanu Lenu Serial Today Aug 8th:చిట్టి డీఎన్‌ఏ రిపోర్ట్ మార్చేసిన దమయంతి...సుందరి అసలు చిట్టి అని నమ్మిన రామచంద్రం
నువ్వులేక నేను లేను: చిట్టి డీఎన్‌ఏ రిపోర్ట్ మార్చేసిన దమయంతి...సుందరి అసలు చిట్టి అని నమ్మిన రామచంద్రం

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mamata Banerjee Car Attack: మమతా బెనర్జీ కారుపై దాడి.. టీఎంసీ అధినేత్రి ఏ కారును ఉపయోగిస్తారు? అది ఎంత సురక్షితం
మమతా బెనర్జీ కారుపై దాడి.. టీఎంసీ అధినేత్రి ఏ కారును ఉపయోగిస్తారు? అది ఎంత సురక్షితం
BWF Title Win: కొరియా మాస్టర్స్ లో అశ్మిత చాలిహా హిస్టారిక్ విక్టరీ.. చైనా షట్లర్ పై మైండ్ బ్లాకింగ్ కంబ్యాక్, ఫస్ట్ వరల్డ్ టూర్ టైటిల్ సొంతం!
కొరియా మాస్టర్స్ లో అశ్మిత చాలిహా హిస్టారిక్ విక్టరీ.. చైనా షట్లర్ పై మైండ్ బ్లాకింగ్ కంబ్యాక్, ఫస్ట్ వరల్డ్ టూర్ టైటిల్ సొంతం!
KCR: దశదినకర్మకు హాజరై పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్, అండగా ఉంటామని భరోసా
దశదినకర్మకు హాజరై పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్, అండగా ఉంటామని భరోసా
Rajahmundry Medico Passes Away: రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
AP CM Chandrababu: ప్రకాశం బ్యారేజ్ వద్ద గోదావరి జలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు, అధికారులకు కీలక సూచనలు
ప్రకాశం బ్యారేజ్ వద్ద గోదావరి జలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు, అధికారులకు కీలక సూచనలు
Spider Man OTT : ఆ ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - 12 వేల కోట్ల మూవీ ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
ఆ ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - 12 వేల కోట్ల మూవీ ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
Rajahmundry Medico Priyanka: మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
Rahane -Jaiswal Incident:  గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. స్మార్ట్ మూవ్ తో యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన అజింక్య‌.. 
గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన సీనియర్
Embed widget