వేసవిలో మీరు ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి

Published by: Shankar Dukanam
Image Source: pexels

పెరుగుతున్న ఉష్ణోగ్రత చెమటను మాత్రమే కాదు, మీ ఆరోగ్యానికి ముప్పు కలిగిస్తుంది.

Image Source: pexels

అలాంటప్పుడు సమ్మర్‌లో ఆహారంలో కొంచెం అజాగ్రత్తగా ఉన్నా అనారోగ్యం బారిన పడతారు

Image Source: pexels

వేసవి కాలంలో ఏయే ఆహారాలు తీసుకోవడం వల్ల ఉదర సంబంధ సమస్యలు నయం అవుతాయో తెలుసా

Image Source: pexels

ప్రతిరోజు లస్సీ, పెరుగు లేదా మజ్జిగ సేవించాలి. ఇది మీ పొట్టను చల్లగా ఉంచుతుంది.

Image Source: pexels

దోసకాయ, కీరదోస, టమాటా, ఉల్లిపాయల వినియోగం వేసకి కాలంలో పెంచండి

Image Source: pexels

పప్పు, బియ్యం, సొరకాయ, బీరకాయ, పాలకూర వంటి తేలికపాటి ఆహారం తీసుకోండి.

Image Source: pexels

ఎక్కువ నూనె, మసాలా దినుసులతో వేయించిన ఆహారం జీర్ణం చేసుకోవడం కష్టం. వాటిని నివారించండి.

Image Source: pexels

టీ-కాఫీ, మాంసాహారం, జంక్ ఫుడ్, నిల్వ ఆహారం తినడం మానుకోండి

Image Source: pexels