కుక్కర్ ను ఎన్ని రోజులకు మార్చాలి?

Published by: RAMA
Image Source: pixabay

ప్రతిరోజూ రుచికరమైన ఆహారాన్ని తయారుచేసే కుక్కర్ నెమ్మదిగా మీ శరీరంలో విషాన్ని కలుపుతోందని మీకు తెలుసా?

Image Source: pixabay

పాత ప్రెషర్ కుక్కర్ మీ ఆహారంలో అల్యూమినియంను కరిగించవచ్చు, ఇది మీ ఆరోగ్యానికి అత్యంత హానికరం

Image Source: pexels

ఈ అల్యూమినియం మీ రక్తం, ఎముకలు , మెదడులో పేరుకుపోవచ్చు.

Image Source: pexels

మీకు తెలుసా ప్రెషర్ కుక్కర్‌ను ఎన్ని రోజులు మాత్రమే ఉపయోగించాలో?

మీ కుక్కర్ 10 సంవత్సరాల కంటే పాతదైతే, వెంటనే మార్చాలి.

Image Source: pexels

కుక్కర్ మార్చాల్సిన సమయం వచ్చిందని ఎలా తెలుసుకోవాలి?

Image Source: pexels

కుక్కర్ లోపల గీతలు లేదా నల్ల మచ్చలు కనిపిస్తే, మూత లేదా విజిల్ వదులుగా ఉంటే మార్చేయాలి

Image Source: pexels

ఆహారంలో తాజాగా ఉండటానికి బదులుగా లోహపు వాసన వస్తే కుక్కర్ మార్చేయాలి

Image Source: pixabay

మీ కుక్కర్లో ఈ లక్షణాలు ఏవైనా కనిపిస్తే కుక్కర్ మార్చాల్సిందే...లేదంటే అనారోగ్యాన్ని ఆహ్వానించినట్టే

Image Source: pexels