అన్వేషించండి

Dewald Brevis No Look Shot T20 World Cup Ind vs SA | నో లుక్ షాట్ అంటే ఏంటి ?

భారత్, దక్షిణాఫ్రికా ( India vs South Africa ) సూపర్-8 మ్యాచ్‌లో డెవాల్డ్ బ్రెవిస్ ( Dewald Brevis ) ఆడిన నో లుక్ షాట్ ( No Look Shot ) ఇంటర్నెట్‌ను షేక్ చేసింది. సఫారీ బ్యాటర్ షాట్ ఆడిన ఈ బాల్ 82 మీటర్ల దూరంలో ఉన్న బౌండరీ అవతల పడింది. ఈ 'నో-లుక్ షాట్' ఎందుకు అంత ప్రత్యేకమో తెలుసుకుందాం. 

దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ లో 9వ ఓవర్లో డెవాల్డ్ బ్రేవిస్ నో లుక్ షాట్ ఆడాడు. మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి ( Varun Chakravarthy ) తన స్పెల్‌లో రెండో ఓవర్ వేశాడు. ఓవర్ మొదటి 4 బంతుల్లోనే 11 పరుగులు వచ్చాయి. ఐదో బంతికి డెవాల్డ్ బ్రెవిస్ బంతిని స్ట్రైట్ గా కొట్టాడు.  అసలు ఆ బంతి బౌండరీ దాటుతుందో లేదో అని సరిగ్గా చూడలేదు. వరుణ్ చక్రవర్తి వేసిన ఈ ఓవర్లో మొత్తం 17 పరుగులు ఇచ్చాడు. 

నో-లుక్ షాట్ అనేది బ్యాటర్ కాన్ఫిడెన్స్ తెలియజేస్తుంది. బ్యాటర్ బంతిని బ్యాట్ మధ్యభాగంలో కనెక్ట్ అయిన తర్వాత, బాల్ ఎటు వెళ్తుందో చూడకుండా ఉండటాన్ని నో లుక్ షాట్ అంటారు. తరువాత బ్యాటర్ తీరిగ్గా అటువైపు చూస్తాడు. డెవాల్డ్ బ్రెవిస్ కూడా అదే చేశాడు. అతడి బ్యాట్ తగలగానే బంతి బుల్లెట్ వేగంతో నేరుగా వెళ్లి బౌండరీ లైన్ అవతల పడింది. షాట్ కొట్టిన తర్వాత బ్రెవిస్ తల కిందకు వంచాడు. ఆ బంతి ఖచ్చితంగా సిక్సర్ వెళ్తుందని అనుకున్నాడు. ఇటీవల నో-లుక్ షాట్ పలు సందర్భాల్లో కనిపిస్తుంది. అదే తీరుగా వైరల్ అవుతోంది. మొన్న హర్దిక్ పాండ్యా ( Hardik Pandya ) సైతం నో లుక్ షాక్ కొట్టి సోషల్ మీడియాను షేక్ చేశాడు.

ఎంటర్‌టైన్‌మెంట్‌ వీడియోలు

Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
వ్యూ మోర్
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

పిల్లాడిలా పేరెంట్స్‌తో మధ్య పడుకున్న విజయదేవరకొండ.. ఫోటో తీసిన Rashmika Mandanna
పిల్లాడిలా పేరెంట్స్‌తో మధ్య పడుకున్న విజయదేవరకొండ.. ఫోటో తీసిన Rashmika Mandanna
Eshwar Sai Madhuri Rathod : నా భర్తను వదులుకోను... అంతా సెటిల్ - ఇక అపేయండి... ఫోక్ సింగర్ ఈశ్వర్ సాయి భార్య రియాక్షన్
నా భర్తను వదులుకోను... అంతా సెటిల్ - ఇక అపేయండి... ఫోక్ సింగర్ ఈశ్వర్ సాయి భార్య రియాక్షన్
Lenin TV Premiere Date : బుల్లితెరపై అయ్యగారు వచ్చేస్తున్నారు - అఖిల్ అక్కినేని లెనిన్ టీవీల్లోకి వచ్చేది ఎప్పుడంటే?
బుల్లితెరపై అయ్యగారు వచ్చేస్తున్నారు - అఖిల్ అక్కినేని లెనిన్ టీవీల్లోకి వచ్చేది ఎప్పుడంటే?
Irumudi Review - 'ఇరుముడి' రివ్యూ: సెంటిమెంట్‌తో కొట్టిన రవితేజ... మాస్ కాదు, ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా ఎలా ఉందంటే?
'ఇరుముడి' రివ్యూ: సెంటిమెంట్‌తో కొట్టిన రవితేజ... మాస్ కాదు, ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా ఎలా ఉందంటే?

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Konda Surekha: తెలంగాణ మంత్రి కొండా సురేఖపై కాంగ్రెస్ ఎమ్మెల్యేల తిరుగుబాటు! బర్తరఫ్‌ చేయాలని డిమాండ్!
తెలంగాణ మంత్రి కొండా సురేఖపై కాంగ్రెస్ ఎమ్మెల్యేల తిరుగుబాటు! బర్తరఫ్‌ చేయాలని డిమాండ్!
KTR Comments on Voters: ఇప్పటికీ ప్రజలే తప్పు చేశారంటున్న కేటీఆర్ - ఇది రాజకీయ వ్యూహమా? ప్రజల్ని కించపర్చడమా?
ఇప్పటికీ ప్రజలే తప్పు చేశారంటున్న కేటీఆర్ - ఇది రాజకీయ వ్యూహమా? ప్రజల్ని కించపర్చడమా?
Irumudi Review - 'ఇరుముడి' రివ్యూ: సెంటిమెంట్‌తో కొట్టిన రవితేజ... మాస్ కాదు, ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా ఎలా ఉందంటే?
'ఇరుముడి' రివ్యూ: సెంటిమెంట్‌తో కొట్టిన రవితేజ... మాస్ కాదు, ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా ఎలా ఉందంటే?
ED Raids On YSRCP MP Avinash Reddy: వైసీపీ ఎంపీ అవినాష్‌ రెడ్డి సహా పది మంది నివాసాల్లో ఈడీ ఆకస్మిక తనిఖీలు!
వైసీపీ ఎంపీ అవినాష్‌ రెడ్డి సహా పది మంది నివాసాల్లో ఈడీ ఆకస్మిక తనిఖీలు!
Lenin TV Premiere Date : బుల్లితెరపై అయ్యగారు వచ్చేస్తున్నారు - అఖిల్ అక్కినేని లెనిన్ టీవీల్లోకి వచ్చేది ఎప్పుడంటే?
బుల్లితెరపై అయ్యగారు వచ్చేస్తున్నారు - అఖిల్ అక్కినేని లెనిన్ టీవీల్లోకి వచ్చేది ఎప్పుడంటే?
SIM Limit India: సిమ్ కార్డులపై ఆగస్టు 24 నుంచి కొత్త రూల్స్ అమలు! ఇకపై ఒక వ్యక్తి ఎన్ని తీసుకోవచ్చు? నకిలీలను ఎలా గుర్తించాలి?
సిమ్ కార్డులపై ఆగస్టు 24 నుంచి కొత్త రూల్స్ అమలు! ఇకపై ఒక వ్యక్తి ఎన్ని తీసుకోవచ్చు? నకిలీలను ఎలా గుర్తించాలి?
Defected MLAs Congress Status: బీఆర్ఎస్ వీడి కాంగ్రెస్ లో చేరి తప్పు చేశామా? ఫిరాయింపు ఎమ్మెల్యేల తీవ్ర నైరాశ్యం.. పార్టీ మారిన గులాబీ నేతల భవిష్యత్తు ఏమవుతుంది?
బీఆర్ఎస్ వీడి కాంగ్రెస్ లో చేరి తప్పు చేశామా? ఫిరాయింపు ఎమ్మెల్యేల తీవ్ర నైరాశ్యం.. పార్టీ మారిన గులాబీ నేతల భవిష్యత్తు ఏమవుతుంది?
Brahmanandam : బ్రహ్మానందంపై అన్నయ్య ప్రశంసలు - హాస్య బ్రహ్మ రియాక్ట్ అయ్యారా?... వైరల్ వీడియోలో నిజం ఏంటంటే!
బ్రహ్మానందంపై అన్నయ్య ప్రశంసలు - హాస్య బ్రహ్మ రియాక్ట్ అయ్యారా?... వైరల్ వీడియోలో నిజం ఏంటంటే!
Embed widget