అన్వేషించండి

PM Modi Wishes to Virosh Wedding | విరోష్ పెళ్లికి ప్రధాని మోడీ అభినందనలు | ABP Desam

రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) ఓ ఇంటివాడు కాబోతున్నారు. నేషనల్ క్రష్ రష్మికా మందన్నాను  (Rashmika Mandanna) పెళ్లి చేసుకోబోతున్నాడు. తమ పెళ్ళికి వీళ్ళిద్దరూ 'ది వెడ్డింగ్ ఆఫ్ విరోష్' (The Wedding Of Virosh) అని పేరు పెట్టిన సంగతి తెలిసిందే. విజయ్, రష్మిక పెళ్లి ఉదయ్ పూర్ వేదిక జరుగుతుంది. ఈ వివాహానికి ప్రధాని నరేంద్ర మోడీ (Narendra Modi)ని ఆహ్వానించారు. ఈ తరుణంలో కాబోయే కొత్త జంటకు ఆయన శుభాభినందనలు తెలిపారు. 

''విజయ్, రష్మిక వివాహానికి నన్ను ఆహ్వానించడం చాలా సంతోషంగా ఉంది. ఈ అత్యంత ఆనందకరమైన, శుభ సందర్భంలో దేవరకొండ, మందన్న... రెండు కుటుంబాలకు నా హృదయపూర్వక అభినందనలు, అలాగే శుభాకాంక్షలు. విజయ్, రష్మిక జీవితాల్లో అందమైన సరికొత్త అధ్యాయానికి ఈ పెళ్లి నాంది పలుకుతుంది. 'సఖా సప్తపదా భవ' అంటే ఏడు అడుగులు కలిసి నడిచి, జీవితాంతం స్నేహితులుగా ఉండాలనే స్ఫూర్తితో ఈ జంట ఒకటి కాబోతోంది'' అని ప్రధాని మోడీ లేఖలో పేర్కొన్నారు.

వ్యూ మోర్
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Rakasa Day 1 Collection : రాకాస ఫస్ట్ డే సూపర్ కలెక్షన్స్ - ఇట్స్ అఫీషియల్... మూవీ టీం ఫుల్ ఖుష్
రాకాస ఫస్ట్ డే సూపర్ కలెక్షన్స్ - ఇట్స్ అఫీషియల్... మూవీ టీం ఫుల్ ఖుష్
TN 2026 Vijay: వైఎస్ జగన్ అనుకుంటే విజయ్ వచ్చాడు... దళపతి ఫ్యాన్స్‌కు నట్టి 'టీఎన్ 2026' టెన్షన్
వైఎస్ జగన్ అనుకుంటే విజయ్ వచ్చాడు... దళపతి ఫ్యాన్స్‌కు నట్టి 'టీఎన్ 2026' టెన్షన్
Niharika Konidela : రాకాస మూవీని తెగ ఎంజాయ్ చేస్తున్నారు - చందమామ కథలా రీచ్ అయ్యింది... టీం సక్సెస్ మీట్ హైలెట్స్
రాకాస మూవీని తెగ ఎంజాయ్ చేస్తున్నారు - చందమామ కథలా రీచ్ అయ్యింది... టీం సక్సెస్ మీట్ హైలెట్స్
Adivi Sesh : అనుష్కను కాలితో తన్నా - బాహుబలిలో ఆ సీన్‌పై అడివి శేష్ రియాక్షన్
అనుష్కను కాలితో తన్నా - బాహుబలిలో ఆ సీన్‌పై అడివి శేష్ రియాక్షన్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Virat Kohli Nags Interview RCB IPL 2026 | ఐపీఎల్ రూల్స్ విరుద్ధంగా ఆడేస్తున్న ఆర్సీబీ | ABP Desam
Priyansh Arya 39 vs CSK IPL 2026 | పవర్ ప్లే లో రఫ్పాడించి మ్యాచ్ ను పంజాబ్ వైపు తిప్పేశాడు | ABP Desam
Sanju Samson Failures CSK IPL 2026 | తొలి రెండు మ్యాచుల్లోనూ సంజూ విఫలం | ABP Desam
CSK vs PBKS Match Highlights IPL 2026 | సీఎస్కేపై 5 వికెట్ల తేడాతో పంజాబ్ కింగ్స్ గ్రాండ్ విక్టరీ | ABP Desam
Sanjeev Goenka Behavior with LSG Captains | సంజీవ్ గోయెంకాపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న క్రికెట్ ఫ్యాన్స్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TVK Chief Vijay: CSK మ్యాచ్‌లు పోతున్నా... విజయ్‌కి మాత్రం కలిసి వస్తుంది! స్టేడియం అంతా విజిల్ సౌండ్సే! ఇదో రకం పబ్లిసిటీ!
CSK మ్యాచ్‌లు పోతున్నా... విజయ్‌కి మాత్రం కలిసి వస్తుంది! స్టేడియం అంతా విజిల్ సౌండ్సే! ఇదో రకం పబ్లిసిటీ!
Kyathanpally and Ibragimpatnam: ఇబ్రహీంపట్నం, క్యాతన్‌పల్లి మున్సిపాలిటీల్లో నాటకీయ పరిణామాలు! రెండింటిని కైవశం చేసుకున్న బీఆర్‌ఎస్‌!
ఇబ్రహీంపట్నం, క్యాతన్‌పల్లి మున్సిపాలిటీల్లో నాటకీయ పరిణామాలు! రెండింటిని కైవశం చేసుకున్న బీఆర్‌ఎస్‌!
TN 2026 Vijay: వైఎస్ జగన్ అనుకుంటే విజయ్ వచ్చాడు... దళపతి ఫ్యాన్స్‌కు నట్టి 'టీఎన్ 2026' టెన్షన్
వైఎస్ జగన్ అనుకుంటే విజయ్ వచ్చాడు... దళపతి ఫ్యాన్స్‌కు నట్టి 'టీఎన్ 2026' టెన్షన్
Extramarital Affairs in Hyderabad : సీక్రెట్ ఎఫైర్స్‌లో హైదరాబాద్ టాప్ 2 -  గ్లీడెన్ సర్వేలో విస్తుపోయే వివరాలు
సీక్రెట్ ఎఫైర్స్‌లో హైదరాబాద్ టాప్ 2 -  గ్లీడెన్ సర్వేలో విస్తుపోయే వివరాలు
Varanasi Update : వారణాసి షూటింగ్‌కు మందాకిని - సెల్ఫీ వీడియో రిలీజ్ చేసిన ప్రియాంక చోప్రా
వారణాసి షూటింగ్‌కు మందాకిని - సెల్ఫీ వీడియో రిలీజ్ చేసిన ప్రియాంక చోప్రా
Andhra Pradesh NTR Vaidya Seva Scheme: ఎన్టీఆర్ వైద్య సేవకు పదే పదే ఆటంకాలు - ప్రభుత్వ నిర్లక్ష్యం - పేదలకు కష్టాలు!
ఎన్టీఆర్ వైద్య సేవకు పదే పదే ఆటంకాలు - ప్రభుత్వ నిర్లక్ష్యం - పేదలకు కష్టాలు!
Amaravati Pin code: అమరావతికి కొత్త పిన్ కోడ్‌! ఈ వ్యవస్థ ఎలా ప్రారంభమైందంటే? 
అమరావతికి త్వరలోనే ఆరు అంకెల కోడ్‌! ఈ వ్యవస్థ ఎలా ప్రారంభమైందంటే? 
Gen-Z Vastu: Gen-Z కోసం అద్భుతమైన వాస్తు చిట్కాలు! ఈ మార్పులతో మీ మానసిక స్థితి మెరుగుపడుతుంది, ఏకాగ్రత పెరుగుతుంది!
Gen-Z కోసం అద్భుతమైన వాస్తు చిట్కాలు! ఈ మార్పులతో మీ మానసిక స్థితి మెరుగుపడుతుంది, ఏకాగ్రత పెరుగుతుంది!
Embed widget