అన్వేషించండి

Chandrababu Naidu on YSRCP 11Seats: వైసీపికి 11 సీట్లే దక్కటం దేవుడి స్క్రిప్టు అన్న సీఎం చంద్రబాబు

Chandrababu Naidu on YSRCP 11Seats:  ఏపీ అసెంబ్లీ స్పీకర్ గా చింతకాయల అన్నయ్యపాత్రుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ వైసీపీకి 11 సీట్లే ఎందుకు వచ్చాయో వివరించారు.

స్పీకర్‌గా ఎన్నికైన అయ్యన్నపాత్రుడు రాష్ట్రానికి చేసిన సేవలు గుర్తు చేస్తూ చంద్రబాబు అసెంబ్లీలో మాట్లాడారు. సుమారు రెండున్నరేళ్లు తర్వాత సభలో మాట్లాడిన చంద్రబాబు కాస్త ఎమోషన్ అయ్యారు. అనాటి పరిస్థితులు మరోసారి గుర్తు చేశారు. తన ఫ్యామిలీపై అనవసరంగా ఎలాంటి కారణంలేకుండా నోరు పారేసుకున్నారని అన్నారు. 

గత ప్రభుత్వం చేసిన దుశ్చర్యలను ఎండగడుతూనే అప్పట్లో జగన్ చేసిన కామెంట్స్‌ను గుర్తు చేస్తూ సెటైర్లు వేశారు చంద్రబాబు. 2019లో తమ పార్టీకి 23 సీట్లు వస్తే బాధపడ్డామన్నారు. 23న ఎన్నికల ఫలితాలు వస్తే దాన్ని వక్రీకరించి ఇది దేవుడు రాసిన స్క్రిప్టు అని అందుకే 23 సీట్లు వచ్చాయని విమర్శలు చేశారు. ఇప్పుడ కూటమికి 164 సీట్లు వచ్చాయి. ఇవి కూడితే 11 అవుతుంది. అమరావతి రైతులు 1631 రోజులు ఉద్యమం చేసి అవి కూడినా 11 వస్తుంది. ఇది కూడా భగవంతుడు స్క్రిప్టేనా అంటూ తాము మాట్లాడబోమన్నారు. ఇలాంటి సభలో ఉండకపోవడం వారి పిరికితనంగా చంద్రబాబు అభిప్రాయపడ్డారు. 

ఇవాళ చేసే పని రేపటి ప్రజల భవిష్యత్‌ను నిర్ణయిస్తుందన్నారు. అందుకే వికసిత్ ఆంధ్రప్రదేశ్ కలతో అందరూ కలిసి పని చేయాలని సూచించారు. చేసే చట్టాలు కూడా పేదరికం లేదని ఆంధ్రప్రదేశ్‌కు శ్రీకారం చుట్టాలని కోరుకున్నారు. అందుకే అయ్యన్న సహకరిస్తారని చెప్పుకొచ్చారు

 

ఆంధ్రప్రదేశ్ వీడియోలు

మంత్రి కొండపల్లి శ్రీనివాస్ బొత్స కాళ్లు మొక్కారా?
మంత్రి కొండపల్లి శ్రీనివాస్ బొత్స కాళ్లు మొక్కారా?
మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Perni Nani Wife:  పేర్ని నాని భార్యకు ముందస్తు బెయిల్ - విచారణకు సహకరించాలన్న కోర్టు
పేర్ని నాని భార్యకు ముందస్తు బెయిల్ - విచారణకు సహకరించాలన్న కోర్టు
Revanth Reddy Meets Satyanadella: మైక్రోసాఫ్ట్ సీఈవోతో రేవంత్ రెడ్డి సమావేశం -తెలంగాణలో సాఫ్ట్‌వేర్ రంగ అభివృద్ధిపై చర్చ
మైక్రోసాఫ్ట్ సీఈవోతో రేవంత్ రెడ్డి సమావేశం -తెలంగాణలో సాఫ్ట్‌వేర్ రంగ అభివృద్ధిపై చర్చ
KTR: ఈడీ నోటీసులొచ్చాయి  కానీ -   కేటీఆర్ ఫస్ట్ రియాక్షన్ - పూర్తిగా లైట్ తీసుకున్నట్లేనా !?
ఈడీ నోటీసులొచ్చాయి కానీ - కేటీఆర్ ఫస్ట్ రియాక్షన్ - పూర్తిగా లైట్ తీసుకున్నట్లేనా !?
Pawan Kalyan Sensational Comments: అల్లు అర్జున్‌ అరెస్ట్‌పై పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు - రేవంత్ పాలనపై ప్రశంసలు
అల్లు అర్జున్‌ అరెస్ట్‌పై పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు - రేవంత్ పాలనపై ప్రశంసలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

అమిత్ షాకి అదో ఫ్యాషన్, మాలల సత్తా చూపిస్తాంమంత్రి కొండపల్లి శ్రీనివాస్ బొత్స కాళ్లు మొక్కారా?పవన్ టూర్‌లో ఫేక్ ఐపీఎస్, అసలు నిజాలు చెప్పిన పోలీసులుగవాస్కర్ కాళ్లు మొక్కిన నితీష్ తండ్రి..  ఎమోషనల్ వీడియో

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Perni Nani Wife:  పేర్ని నాని భార్యకు ముందస్తు బెయిల్ - విచారణకు సహకరించాలన్న కోర్టు
పేర్ని నాని భార్యకు ముందస్తు బెయిల్ - విచారణకు సహకరించాలన్న కోర్టు
Revanth Reddy Meets Satyanadella: మైక్రోసాఫ్ట్ సీఈవోతో రేవంత్ రెడ్డి సమావేశం -తెలంగాణలో సాఫ్ట్‌వేర్ రంగ అభివృద్ధిపై చర్చ
మైక్రోసాఫ్ట్ సీఈవోతో రేవంత్ రెడ్డి సమావేశం -తెలంగాణలో సాఫ్ట్‌వేర్ రంగ అభివృద్ధిపై చర్చ
KTR: ఈడీ నోటీసులొచ్చాయి  కానీ -   కేటీఆర్ ఫస్ట్ రియాక్షన్ - పూర్తిగా లైట్ తీసుకున్నట్లేనా !?
ఈడీ నోటీసులొచ్చాయి కానీ - కేటీఆర్ ఫస్ట్ రియాక్షన్ - పూర్తిగా లైట్ తీసుకున్నట్లేనా !?
Pawan Kalyan Sensational Comments: అల్లు అర్జున్‌ అరెస్ట్‌పై పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు - రేవంత్ పాలనపై ప్రశంసలు
అల్లు అర్జున్‌ అరెస్ట్‌పై పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు - రేవంత్ పాలనపై ప్రశంసలు
Rave తూ.గో జిల్లాలో రేవ్ పార్టీ కలకలం - ఐదుగురు అమ్మాయిలతో సహా 10 మంది అరెస్ట్
తూ.గో జిల్లాలో రేవ్ పార్టీ కలకలం - ఐదుగురు అమ్మాయిలతో సహా 10 మంది అరెస్ట్
PSLV C60: ఆ 2 నిమిషాలు ఆలస్యం వెనుక అసలు కారణం ఇదే - స్పేడెక్స్ ప్రయోగంపై ఇస్రో ఛైర్మన్ సోమ్‌నాథ్ కీలక వ్యాఖ్యలు
ఆ 2 నిమిషాలు ఆలస్యం వెనుక అసలు కారణం ఇదే - స్పేడెక్స్ ప్రయోగంపై ఇస్రో ఛైర్మన్ సోమ్‌నాథ్ కీలక వ్యాఖ్యలు
Best Annual Prepaid Plans: ఈ ప్లాన్లతో రీఛార్జ్ చేస్తే 365 రోజులు తిరిగి చూడక్కర్లేదు - ఏది బెస్ట్ ప్లాన్?
ఈ ప్లాన్లతో రీఛార్జ్ చేస్తే 365 రోజులు తిరిగి చూడక్కర్లేదు - ఏది బెస్ట్ ప్లాన్?
KTR News: సీఎం రేవంత్ రెడ్డి తీర్మానానికి సంపూర్ణ మద్దతు తెలిపిన కేటీఆర్, ప్రభుత్వానికి కీలక సూచన
సీఎం రేవంత్ రెడ్డి తీర్మానానికి సంపూర్ణ మద్దతు తెలిపిన కేటీఆర్, ప్రభుత్వానికి కీలక సూచన
Embed widget