DMHO Recruitment: అనంతపురం జిల్లా ఆరోగ్యశాఖలో ఖాళీలు, వివరాలు ఇలా
DMHO Recruitment: ఏపీలోని డిస్ట్రిక్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్(DMHO Ananthapuramu) అనంతపురం ఒప్పంద ప్రాతిపదికన ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది..

DMHO Ananthapuramu Recruitment: ఆంధ్రప్రదేశ్‌లోని జిల్లా వైద్యారోగ్య అధికారి కార్యాలయం(DMHO Ananthapuramu) అనంతపురం కాంట్రాక్ట్ /అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన ఖాళీగా వున్న పోస్టుల భర్తీకి నోటిఫికేసన్ విడుదల చేసింది. దీనిద్వారా 16 పోస్టులను భర్తీ చేయనున్నారు. సంబంధిత విభాగంలో పదోతరగతి, డిగ్రీ, డి.ఫార్మసి, బి.ఫార్మసి, ఎం.ఫిల్(సోషల్ సైకాలజీ, మెంటల్ హెల్త్), ఎంఏ సైకాలజీలో ఉత్తీర్ణత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఏప్రిల్ 04 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు.
వివరాలు..
ఖాళీల సంఖ్య: 16
⏩ క్లినికల్ సైకాలజిస్ట్: 01 పోస్టు
రిజర్వేషన్: ఓసీ- 01.
అర్హత: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయాల నుంచి ఎం.ఫిల్(మెడికల్ అండ్ సోషల్ సైకాలజీ/మెంటల్ హెల్త్ అండ్ సోషల్ సైకాలజీ)/ఎంఏ సైకాలజీ అండ్ పీజీ డిప్లొమా (మెడికల్ సోషల్ సైకాలజీ) ఉత్తీర్ణులై ఉండాలి. RCI చట్టం 1992 ప్రకారం అభ్యర్థులు సెంట్రల్ రిహాబిలిటేషన్ రిజిస్టర్‌లో నమోదు చేసుకోవాలి.
వయోపరిమితి: 01.01.2025 నాటికి 42 సంవత్సరాలు మించకూడదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 05 సంవత్సరాలు, ఎక్స్-సర్వీస్ మెన్ అభ్యర్థులకు 03 సంవత్సరాలు, దివ్యాంగులకు 10 సంవత్సరాలు వయోసడలింపు వర్తిస్తుంది.
జీతం: నెలకు రూ.33,075.
⏩ ఆడియోలజిస్ట్/స్పీచ్ థెరపిస్ట్: 01 పోస్టు
రిజర్వేషన్: ఓసీ- 01.
అర్హత: ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి స్పీచ్ మరియు లాంగ్వేజ్ పాథాలజీలో బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి: 01.01.2025 నాటికి 42 సంవత్సరాలు మించకూడదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 05 సంవత్సరాలు, ఎక్స్-సర్వీస్ మెన్ అభ్యర్థులకు 03 సంవత్సరాలు, దివ్యాంగులకు 10 సంవత్సరాలు వయోసడలింపు వర్తిస్తుంది.
జీతం: నెలకు రూ.36,465.
⏩ ఆప్టొమెట్రిస్ట్: 01 పోస్టు
రిజర్వేషన్ ఓసీ- 01.
అర్హత: ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఆప్టోమెట్రీలో బ్యాచిలర్ లేదా ఆప్టోమెట్రీలో మాస్టర్స్ ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి: 01.01.2025 నాటికి 42 సంవత్సరాలు మించకూడదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 05 సంవత్సరాలు, ఎక్స్-సర్వీస్ మెన్ అభ్యర్థులకు 03 సంవత్సరాలు, దివ్యాంగులకు 10 సంవత్సరాలు వయోసడలింపు వర్తిస్తుంది.
జీతం: నెలకు రూ.29,549.
⏩ ఫార్మసీ ఆఫీసర్: 01 పోస్టు
రిజర్వేషన్ ఓసీ- 01.
అర్హత: పదోతరగతి లేదా తత్సమానం, ఇంటర్మీడియట్ ఒకేషనల్ కోర్సు(ఫార్మసీ), డి.ఫార్మసి, బి.ఫార్మసి ఉత్తీర్ణతతో పాటు ఏసీ ఫార్మసీ కౌన్సిల్‌లో రిజిస్టరై ఉండాలి.
వయోపరిమితి: 01.01.2025 నాటికి 42 సంవత్సరాలు మించకూడదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 05 సంవత్సరాలు, ఎక్స్-సర్వీస్ మెన్ అభ్యర్థులకు 03 సంవత్సరాలు, దివ్యాంగులకు 10 సంవత్సరాలు వయోసడలింపు వర్తిస్తుంది.
జీతం: నెలకు రూ.23,393.
⏩ డేటా ఎంట్రీ ఆపరేటర్: 04 పోస్టులు
రిజర్వేషన్ఓసీ- 01, బీసీ(డి)- 01, బీసీ(ఇ)- 01, బీసీ(ఎ)- 01.
అర్హత: గుర్తింపు పొందిన సంస్థల నుంచి కంప్యూటర్ కోర్సు/డిప్లొమాతో పాటు కంప్యూటర్ అప్లికేషన్స్ పీజీడీసీఏ(PGDCA) కోర్సు. బీఎస్సీ/ బీకామ్ కంప్యూటర్లు /బీసీఏ/ ఎంసీఏ మొదలైనవి.
వయోపరిమితి: 01.01.2025 నాటికి 42 సంవత్సరాలు మించకూడదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 05 సంవత్సరాలు, ఎక్స్-సర్వీస్ మెన్ అభ్యర్థులకు 03 సంవత్సరాలు, దివ్యాంగులకు 10 సంవత్సరాలు వయోసడలింపు వర్తిస్తుంది.
జీతం: నెలకు రూ.18,450.
⏩ లాస్ట్ గ్రేడ్ సర్వీస్(గ్రేడ్-4): 08 పోస్టులు
రిజర్వేషన్: ఓసీ- 02, ఓసీ(స్పోర్ట్స్)- 01, బీసీ(డి)- 01, బీసీ(ఇ)- 01, బీసీ(ఎ)- 01, ఎస్సీ- 02.
అర్హత: అర్హత: పదోతరగతి లేదా తత్సమానం కలిగి ఉండాలి.
వయోపరిమితి: 01.01.2025 నాటికి 42 సంవత్సరాలు మించకూడదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 05 సంవత్సరాలు, ఎక్స్-సర్వీస్ మెన్ అభ్యర్థులకు 03 సంవత్సరాలు, దివ్యాంగులకు 10 సంవత్సరాలు వయోసడలింపు వర్తిస్తుంది.
జీతం: నెలకు రూ.15,000.
దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ, అభ్యర్థులకు రూ.300, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.150.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
చిరునామా: DM&HO, Ananthapuramu.
ఎంపిక విధానం: విద్యార్హతల్లో సాధించిన మార్కుల ఆధారంగా.
ముఖ్యమైన తేదీలు..
🔰 దరఖాస్తు ప్రక్రియ పారంభం: 03.04.2025.
🔰 దరఖాస్తుకు చివరి తేదీ: 10.04.2025.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు