అన్వేషించండి

Minister Malla Reddy:  తొడగొట్టిన మంత్రి మల్లారెడ్డి.. ఓకే అయితే చెప్పు రేపే రాజీనామా చేద్దామని రేవంత్ రెడ్డికి సవాల్

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి మంత్రి మల్లారెడ్డి సవాల్ విసిరారు. తాను కష్టపడి భూమి సంపాదించుకున్నానని.. దమ్ముంటే తన అవినీతిని నిరూపించాలని సవాల్ విసిరారు. 

ఇద్దరం రాజీనామా చేసి.. మళ్లీ పోటీ చేద్దామని రేవంత్ రెడ్డికి మంత్రి మల్లారెడ్డి సవాల్ విసిరారు. నువ్వు ఓకే అంటే రేపే మంత్రి పదవికి రాజీనామా చేస్తానని మల్లారెడ్డి అన్నారు. రేవంత్ రెడ్డి ఒక దొంగ అని.. తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి మాట్లాడే మాటాలన్నీ అబద్ధాలేనని చెప్పారు. పీసీసీ కూడా అలాగే తెచ్చుకున్నాడని ఆరోపించారు. మూడు చింతల పల్లి కేసీఆర్ దత్తత గ్రామమని..సీఎం కేసీఆర్ ఆ గ్రామాన్ని అభివృద్ధి చేశారని తెలిపారు.

Also Read: Vijayashanthi: కేసీఆర్ మైండ్ బ్లాంక్ అవుతుంది.. ఇక అవేం పని చేయవు, బండి సంజయ్‌పై విజయశాంతి పాటలు విడుదల

Jagan Bail CBI Court : "తీర్పు" సెప్టెంబర్ 15కి వాయిదా !

మూడు చింతలపల్లి మండలం మొత్తం టీఆర్ఎస్ సర్పంచులు, ఎంపీటీసీలే ఉన్నారని మల్లారెడ్డి చెప్పారు. ఆ గ్రామాన్ని అన్ని రకాలుగా సీఎం కేసీఆర్ అభివృద్ధి చేశాడన్నారు. కానీ రేవంత్ రెడ్డి ఎందుకు దీక్ష చేసాడో తెలియదని మండిపడ్డారు. అనేక మందికి తాగునీళ్లు, పెన్షన్లు వస్తున్నాయని.. ఇప్పుడు రేవంత్ రెడ్డి వస్తున్నాడని లబ్ధి పొందిన వాళ్ళు ఫ్లెక్సీలు, ప్ల కార్డ్స్ పెట్టి నిరసన తెలిపారని స్పష్టం చేశారు. అందుకు నన్ను అడ్డుకుంటున్నారు అని రేవంత్ రెడ్డి అంటున్నాడని  చెప్పారు. ఆ ప్రాంతంలో ప్రభుత్వం పథకాలు లేని ఇల్లు లేదని.. మిగతా రాష్ట్రాల్లో ఎక్కడ కూడా అమలు చేయలేదన్నారు.

Also Read: Traffic Police: ఇదేందయ్యా.. ఇదే.. ట్రాఫిక్ పోలీసులు బైక్ తోపాటు మనిషిని కూడా గాల్లోకి ఎత్తేసారుగా..

Nityananda Kailasa : నిత్యానంద "కైలాస"కు దగ్గరి దారి తెలిసిపోయింది..! ఇక పోలీసులు వెళ్తారా..?

అయితే ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి  తొడగొట్టి రేవంత్ రెడ్డికి సవాల్ చేశారు మంత్రి మల్లారెడ్డి. తాను కష్టపడి భూమి సంపాదించుకున్నానని.. దమ్ముంటే తన అవినీతిని నిరూపించాలని సవాల్ విసిరారు. ఇద్దరం రాజీనామా చేసి పోటీ చేద్దామన్నారు. రేవంత్ దమ్ముంటే తనపై పోటీ చేసి గెలవాలని ఆయన సవాల్ విసిరారు. రేవంత్ గెలిస్తే తాను రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుని ఇంటికి వెళ్తానని చెప్పారు.

Also Read: Teenmar Mallanna: తీన్మార్ మల్లన్న Q న్యూస్ ఆఫీసులో సైబర్ క్రైమ్ పోలీసుల తనిఖీలు.. ఏమేం సీజ్ చేశారంటే..

VC Sajjanar IPS: వీసీ సజ్జనార్ ఆకస్మిక బదిలీ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం, కొత్త అపాయింట్‌మెంట్ ఎక్కడంటే..

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సిద్ధమైన టీమ్ ఇండియాఅమెరికాలో అదానీపై అవినీతి కేసు సంచలనంసోషల్ మీడియాలో అల్లు అర్జున్ రామ్ చరణ్ ఫ్యాన్ వార్ధనుష్‌పై మరో సంచలన పోస్ట్ పెట్టిన నయనతార

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
Adani Group Statement:  అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
Diksha Divas: తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
Nara Lokesh : ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
Embed widget