అన్వేషించండి

Gaddar Awards 2025 : గద్దర్ అవార్డ్స్... బెస్ట్ మూవీ రాజు వెడ్స్ రాంబాయి - బెస్ట్ యాక్టర్‌గా చై, హీరోయిన్ రష్మిక

Telangana Gaddar Awards : తెలంగాణ ప్రభుత్వం గద్దర్ అవార్డ్స్ అనౌన్స్ చేసింది. ఉత్తమ చిత్రంగా రాజు వెడ్స్ రాంబాయి మూవీ నిలిచింది. ఎన్టీఆర్ నేషనల్ అవార్డ్ మెగాస్టార్ చిరంజీవిని వరించింది.

Telangana Gaddar Awards 2026 Winners List : తెలంగాణ ప్రభుత్వం 2025వ సంవత్సరానికి గద్దర్ అవార్డ్స్ అనౌన్స్ చేసింది. తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ దిల్ రాజుతో పాటు సభ్యులు ఈ అవార్డులు అనౌన్స్ చేశారు. స్పెషల్ జ్యూరీ అవార్డులను తమ్మారెడ్డి భరద్వాజ అనౌన్స్ చేశారు. 2025 జనవరి 1 నుంచి డిసెంబర్ 31 వరకూ CBFC ద్వారా సర్టిఫికెట్ పొందిన చిత్రాలు, షార్ట్ ఫిల్మ్స్‌కు ఈ అవార్డ్స్ ప్రకటించారు. తెలుగు సంవత్సరాది ఉగాది సందర్భంగా ఈ నెల 19న అవార్డులు ప్రధానం చేయనున్నారు.

చిన్న సినిమాగా వచ్చి సంచలన విజయం సాధించిన మూవీ రాజు వెడ్స్ రాంబాయి ఉత్తమ చిత్రంగా నిలిచింది. ఉత్తమ హీరోగా నాగ చైతన్య (తండేల్), హీరోయిన్‌గా రష్మిక మందన్న (ది గర్ల్ ఫ్రెండ్) నిలిచారు. స్పెషల్ జ్యూరీ అవార్డుల్లో మెగాస్టార్ చిరంజీవిని ఎన్టీఆర్ జాతీయ అవార్డు వరించింది. 

ఫీచర్ ఫిల్మ్స్

  • బెస్ట్ మూవీ - రాజు వెడ్స్ రాంబాయి
  • బెస్ట్ సెకండ్ మూవీ - దండోరా
  • బెస్ట్ థర్డ్ మూవీ - ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో
  • బెస్ట్ యాక్టర్ - నాగ చైతన్య (తండేల్)
  • ఉత్తమ నటి - రష్మిక (ది గర్ల్ ఫ్రెండ్)
  • బెస్ట్ డైరెక్టర్ - సాయిలు కంపాటి (రాజు వెడ్స్ రాంబాయి)
  • బెస్ట్ డాక్యుమెంటరీ - యూనిటీ
  • బెస్ట్ ఎంటర్టైన్మెంట్ మూవీ - సంక్రాంతికి వస్తున్నాం
  • బెస్ట్ చైల్డ్ మూవీ - అనగనగా 
  • బెస్ట్ సోషల్ మెసేజ్ మూవీ - కోర్ట్
  • బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ నేషనల్ ఇంటిగ్రేషన్ - తండేల్
  • ఉత్తమ సహాయ నటుడు - శివాజీ
  • ఉత్తమ సహాయ నటి - భూమిక (యుఫోరియా)
  • బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ - మార్క్ రాబిన్ (దండోరా)
  • బెస్ట్ మేల్ సింగర్ - అనురాగ్ కులకర్ణి (రాజు వెడ్స్ రాంబాయి)
  • బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ - మాస్టర్ రోహన్ (ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో)
  • బెస్ట్ ఫీమేల్ సింగర్ - సాహితీ (కన్నప్ప)
  • బెస్ట్ లిరిసిస్ట్ - నంద కిశోర్ (కుబేర - పచ్చ పచ్చని చేలల్లో)
  • బెస్ట్ ఎడిటర్ - శ్రీకర ప్రసాద్ (మిరాయ్)
  • బెస్ట్ స్క్రీన్ ప్లే - అనిల్ రావిపూడి (సంక్రాంతికి వస్తున్నాం)
  • బెస్ట్ స్టోరీ రైటర్ - గుణశేఖర్ (యుఫోరియా)
  • బెస్ట్ సినిమాటోగ్రాఫర్ - కార్తీక్ ఘట్టమనేని (మిరాయ్)
  • బెస్ట్ పర్యావరణ చిత్రం - ఇగ్వా
  • బెస్ట్ స్పెషల్ ఎఫెక్స్ట్ మూవీ - మిరాయ్
  • బెస్ట్ డెబ్యూ ఫీచర్ ఫిల్మ్ - లిటిల్ హార్ట్స్
  • బెస్ట్ కామెడీ యాక్టర్ - శ్రీకృష్ణ తేజ (జిగ్రిస్)
  • బెస్ట్ ఆడియోగ్రాఫర్ - ఎం ఆర్ రాధాకృష్ణన్ (కిష్కింధపురి)
  • బెస్ట్ కొరియోగ్రాఫర్ - ఆట సందీప్ (గిర గిర గింగిరా గిరే - ఛాంపియన్)
  • బెస్ట్ ఆర్ట్ డైరెక్టర్ - తోట తరణి (ఛాంపియన్)
  • బెస్ట్ మేకప్ ఆర్టిస్ట్ - గోవింద్ (అఖండ)
  • బెస్ట్ కాస్ట్యూమ్ డిజైనర్ - చంద్రకాంత్ (ఛాంపియన్)
  • బెస్ట్ స్పెషల్ జ్యూరీ మూవీ - 23
  • స్పెషల్ జ్యూరీ హీరో - రోషన్ (ఛాంపియన్)

Also Read : సూర్య ఫస్ట్ తెలుగు మూవీ రీమేకా? - విశ్వనాథ్ అండ్ సన్స్‌పై ఫుల్ క్లారిటీ ఇదే... టీజర్ ట్రీట్ రెడీ

స్పెషల్ జ్యూరీ అవార్డులు

  • ఎన్టీఆర్ నేషనల్ అవార్డు - మెగాస్టార్ చిరంజీవి
  • సినారె అవార్డు - ప్రముఖ రచయిత సుద్దాల అశోక్ తేజ
  • పైడి జయరాజ్ అవార్డ్ - యూనివర్సల్ హీరో కమల్ హాసన్‌
  • అక్కినేని నాగేశ్వరరావు అవార్డు - జయసుధ
  • నాగిరెడ్డి చక్రపాణి అవార్డు - ప్రముఖ నిర్మాత అశ్వనీదత్‌ కైవసం చేసుకున్నారు.
  • బిఎన్ రెడ్డి అవార్డు - సింగీతం శ్రీనివాసరావు
  • కాంతారావు అవార్డు - ఆర్ నారాయణమూర్తి

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More
ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

తెలంగాణలో మహిమాన్విత నారసింహ క్షేత్రాలివే!
తెలంగాణలో మహిమాన్విత నారసింహ క్షేత్రాలివే!
Free MMTS Travel In Hyderabad: హైదరాబాద్ వాసులకు గుడ్‌న్యూస్.. త్వరలో ఎంఎంటీఎస్‌ రైళ్లలో ఉచిత ప్రయాణం
హైదరాబాద్ వాసులకు గుడ్‌న్యూస్.. త్వరలో ఎంఎంటీఎస్‌ రైళ్లలో ఉచిత ప్రయాణం
Zolgensma injection cost:  పునర్విక ప్రాణాలు కాపాడిన ఇంజక్షన్ 16కోట్లా..? Zolgensma ఎందుకంత కాస్ట్.. ?
 పునర్విక ప్రాణాలు కాపాడిన ఇంజక్షన్ 16కోట్లా..? Zolgensma ఎందుకంత కాస్ట్.. ?
Hyderabad Bus Fire: ఆగని ట్రావెల్ బస్‌ అగ్ని ప్రమాదాలు! స్లీపర్స్‌పై నిషేధానికి పెరుగుతున్న డిమాండ్! ఆ దేశాలే ఆదర్శం!
ఆగని ట్రావెల్ బస్‌ అగ్ని ప్రమాదాలు! స్లీపర్స్‌పై నిషేధానికి పెరుగుతున్న డిమాండ్! ఆ దేశాలే ఆదర్శం!
Advertisement

వీడియోలు

IPL 2026 GT vs KKR Highlights | గుజ‌రాత్ హ్యాట్రిక్ విజ‌యం
IPL 2026 KKR vs Gujarat Titans Cameron Green Supet Six | కామెరూన్ దెబ్బకు కారుకు డెంట్
IPL 2026 KKR vs GT Cameron Green Supet Six | కామెరూన్ దెబ్బకు కారుకు డెంట్
Shubman Gill GT vs KKR IPL 2026 | అదరగొట్టిన కెప్టెన్ శుభమన్ గిల్
Shubman Gill Success Secret Revealed IPL 2026 | శుబ్మన్ గిల్ సక్సెస్ సీక్రెట్ ఇదే
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Adilabad Airforce Station: ఆదిలాబాద్‌లో ఎయిర్‌పోర్టే కాదు.. Airforce Staton కూడా..!  స్థలాన్ని పరిశీలించిన Indian Airforce 
ఆదిలాబాద్‌లో ఎయిర్‌పోర్టే కాదు.. Airforce Staton కూడా..!  స్థలాన్ని పరిశీలించిన Indian Airforce 
Project Punarvika: ప్రాజెక్ట్ పునర్విక ప్రకటించిన నారా లోకేష్.. అరుదైన వ్యాధులతో బాధపడే పిల్లల కోసం నిర్ణయం
ప్రాజెక్ట్ పునర్విక ప్రకటించిన నారా లోకేష్.. అరుదైన వ్యాధులతో బాధపడే పిల్లల కోసం నిర్ణయం
Deepika Padukone Pregnancy: మరోసారి తల్లి కాబోతున్న దీపికా పదుకొనె.. రెండో ప్రెగ్నెన్సీపై నటి పోస్ట్ వైరల్, సెలబ్రిటీల విషెష్
మరోసారి తల్లి కాబోతున్న దీపికా పదుకొనె.. రెండో ప్రెగ్నెన్సీపై నటి పోస్ట్ వైరల్, సెలబ్రిటీల విషెష్
Chandrababu Birthday: చంద్రబాబు పేరు మీద అన్ని అన్నక్యాంటీన్లలో భోజనం ఫ్రీ.. సీఎంకు సతీమణి బర్త్‌డే గిఫ్ట్‌
చంద్రబాబు పేరు మీద అన్ని అన్నక్యాంటీన్లలో భోజనం ఫ్రీ.. సీఎంకు సతీమణి బర్త్‌డే గిఫ్ట్‌
AP CM Chandrababu: 2 రోజులపాటు తమిళనాడులో ఎన్నికల ప్రచారానికి ఏపీ సీఎం చంద్రబాబు
2 రోజులపాటు తమిళనాడులో ఎన్నికల ప్రచారానికి ఏపీ సీఎం చంద్రబాబు
Peddi Special Song: మృణాల్ కాదు... మానస లేదు... సంయుక్తకు 'పెద్ది' స్పెషల్ సాంగ్ ఛాన్స్
మృణాల్ కాదు... మానస లేదు... సంయుక్తకు 'పెద్ది' స్పెషల్ సాంగ్ ఛాన్స్
Meta Layoffs 2026: మెటాలో భారీగా లేఆఫ్స్.. మే నెలలో రోడ్డున పడనున్న వేలాది టెకీలు ! AI నే కారణమా?
మెటాలో భారీగా లేఆఫ్స్.. మే నెలలో రోడ్డున పడనున్న వేలాది టెకీలు ! AI నే కారణమా?
Chittoor Leopard: చిత్తూరు నడిబొడ్డున చిరుత పులుల సంచారం.. స్పృహతప్పి గాయాలతో జనావాసాల మధ్య
చిత్తూరు నడిబొడ్డున చిరుత పులుల సంచారం.. స్పృహతప్పి గాయాలతో జనావాసాల మధ్య
Embed widget