అన్వేషించండి
YS Sharmila: సీఎం కేసీఆర్ దొర.. గిరిజనులు నీకు బానిసలా.. గిరిజనులకు బంధువు కాదా?
ములుగు జిల్లా వైఎస్ షర్మిల పోడు భూముల పోరు యాత్ర
1/7

ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని లింగాల గ్రామంలో బుధవారం వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల పోడు భూముల పోరు యాత్రను చేపట్టారు.
2/7

పోడు భూముల సమస్య పరిష్కారం కోరుతూ ములుగు జిల్లాలో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు రైతులు పోడు భూముల సమస్యలను షర్మిల దృష్టికి తీసుకెళ్లారు.
3/7

‘సీఎం కేసీఆర్ దొర.. గిరిజనులు నీకు బానిసలా’ అని షర్మిల ప్రశ్నించారు.
4/7

జల్, జంగిల్, జమీన్ కోసం ఆనాడు కొమురం భీం పోరాటం చేస్తే నేడు అడవి బిడ్డలు పోడు భూములను కాపాడుకోవడమే ధ్యేయంగా పోరాటం చేస్తున్నారని షర్మిల అన్నారు.
5/7

కేసీఆర్ గిరిజనుల భూములను లాక్కొని వారిపై కేసులు మోపుతూ జైళ్లలో పెడుతూ చిత్రహింసలకు గురిచేస్తున్నారని ఆరోపించారు.
6/7

హుజూరాబాద్‌లో ఎన్నికలు వచ్చేసరికి కేసీఆర్ దళితులకు బంధువయ్యాడని, గిరిజనులకు బంధువు కాడా? అని షర్మిల ప్రశ్నించారు.
7/7

పోరు భూముల పోరుకు ఆదివాసులు, గిరిజనులు హాజరయ్యారు.
Published at : 18 Aug 2021 08:58 PM (IST)
వ్యూ మోర్
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్
ప్రపంచం
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion





















