అన్వేషించండి
Varun Tej - Republic Day 2024: చిరంజీవి బ్లడ్ బ్యాంక్‌లోని రిపబ్లిక్ డే వేడుకల్లో వరుణ్ తేజ్
పద్మవిభూషణ్ వచ్చిన తర్వాత తొలిసారి మెగాస్టార్ చిరంజీవి తన పేరు మీద నెలకొల్పిన ఐ అండ్ బ్లడ్ బ్యాంక్‌కు వచ్చారు. రిపబ్లిక్ డే వేడుకలు నిర్వహించారు. అందులో వరుణ్ తేజ్ కూడా పాల్గొన్నారు.

రిపబ్లిక్ డే వేడుకల్లో వరుణ్ తేజ్ (Image Courtesy: varunkonidela7/Instagram)
1/7

పద్మవిభూషణ్ వచ్చిన తర్వాత తొలిసారి మెగాస్టార్ చిరంజీవి తన పేరు మీద నెలకొల్పిన ఐ అండ్ బ్లడ్ బ్యాంక్‌కు వచ్చారు. రిపబ్లిక్ డే వేడుకలు నిర్వహించారు. అందులో చిరంజీవి సోదరుడు నాగబాబు కుమారుడు వరుణ్ తేజ్ కూడా పాల్గొన్నారు. ఆ ఫోటోలు చూడండి. (Image Courtesy: varunkonidela7/Instagram)
2/7

ప్రతి ఏడాది చిరంజీవి బ్లడ్ బ్యాంక్‌లో నిర్వహించే రిపబ్లిక్ డే వేడుకలకు మెగా ఫ్యామిలీ నుంచి ఎవరో ఒకరు రావడం ఆనవాయితీ. ఈసారి మెగాస్టార్ స్వయంగా వచ్చారు. ఆయనతో పాటు వరుణ్ తేజ్ కూడా ఉన్నారు. (Image Courtesy: varunkonidela7/Instagram)
3/7

జెండా వందనం చేస్తున్న మెగాస్టార్ చిరంజీవి... ఫోటోల్లో వరుణ్ తేజ్ సహా చిరంజీవి మానవరాళ్లను చూడొచ్చు. (Image Courtesy: varunkonidela7/Instagram)
4/7

మహాత్మా గాంధీ, బీఆర్ అంబెడ్కర్ కు పూలు వేసి గౌరవ వందనం అర్పిస్తున్న వరుణ్ తేజ్ (Image Courtesy: varunkonidela7/Instagram)
5/7

మెగా కజిన్స్ రామ్ చరణ్, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్ (Image Courtesy: varunkonidela7/Instagram)
6/7

వరుణ్ తేజ్ నటించిన 'ఆపరేషన్ వేలంటైన్' త్వరలో విడుదల కానుంది. ఈ ఫిబ్రవరి 16న విడుదల చేయాలని ప్లాన్ చేసినా... వాయిదా పడినట్లు సమాచారం. (Image Courtesy: varunkonidela7/Instagram)
7/7

వరుణ్ తేజ్ (Image Courtesy: varunkonidela7/Instagram)
Published at : 26 Jan 2024 12:22 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
అమరావతి
వరంగల్
ఆంధ్రప్రదేశ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion