అన్వేషించండి
Anasuya Bharadwaj: హాలీవుడ్ రేంజ్ ఫిగర్.. అనసూయ లేటెస్ట్ ఫొటోస్ పై నెటిజన్ల రియాక్షన్ ఇదే!
Anasuya Bharadwaj Photos: స్టార్ మాలో టెలికాస్ట్ అవుతోన్న గేమ్ షోలో 'కిరాక్ బాయ్స్ ఖిలాడీ గాళ్స్' ఈ వారం ఎపిసోడ్ కోసం అనసూయ లుక్ మార్చేసింది. ఆ ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయ్..
అనసూయ భరద్వాజ్(Image Credit: Anasuya Bharadwaj/Instagram)
1/9

కిరాక్ బాయ్స్ ఖిలాడీ గాళ్స్'షో తో మళ్లీ స్మాల్ స్క్రీన్ పై వెలుగుతున్న అనసూయ...ప్రతివారం తన లుక్ తో ఆడియన్స్ ని మెస్మరైజ్ చేసేస్తోంది. ఎంట్రీ ఇస్తూనే కోటు విప్పి రచ్చ చేసిన సూయ ఆ తర్వాత ఎర్రచీరలో హొయలు పోయింది. ఇక లేటెస్ట్ గా లుక్ మార్చేసిందో ఈ ఫొటోస్ చూడండి మీకే అర్థమవుతుంది
2/9

అనసూయ ఫొటోస్ చూసిన నెటిజన్ల రియాక్షన్ రకరకాలుగా ఉంది. దేవత అని ఒకరంటే..ఆ అమ్మమ్మకు మేకప్ చేస్తే ఇలానే ఉంటుందని మరొకరు పోస్ట్ పెట్టారు. హాలీవుడ్ రేంజ్ ఫిగర్ అని మరికొందరు...ఇక వావ్, సూపర్బ్ , బ్యూటిఫుల్ అంటూ కామెంట్స్ బాక్స్ నింపేస్తున్నారు..
Published at : 20 Jul 2024 12:46 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఎంటర్టైన్మెంట్
ఎంటర్టైన్మెంట్
ఎంటర్టైన్మెంట్
ఎంటర్టైన్మెంట్

Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion




















