అన్వేషించండి
kondapolam: సతీసమేతంగా మేనల్లుడి 'కొండపొలం' సినిమా చూసిన చిరంజీవి

Kondapolam
1/4

కొండపొలం సినిమా పవర్‌ఫుల్ సందేశంతో కూడుకున్న అందమైన గ్రామీణ ప్రేమ కథ ఇది, ఎప్పుడూ విభిన్న కథలు ఎంచుకుని, నటీనటుల నుంచి చక్కని నటన రాబట్టగల సత్తా క్రిష్‌కి ఉందని, ఈ చిత్రం ఎంతో మంది ప్రశంసలు, ఎన్నో అవార్డులను గెలుస్తుందని ఆశిస్తున్నాను" అన్నారు చిరంజీవి.
2/4

వాస్తవానికి తాను కొండపొలంకు సంబంధించిన ఎలాంటి బుక్ చదవలేదని..ఓ రోజు వైష్ణవ్ వచ్చి క్రిష్ దర్శకత్వంలో కొండపొలం అనే సినిమా చేస్తున్నాననని చెప్పగానే సరే అన్నానన్నారు. ఎందుకంటే క్రిష్ దర్శకత్వంలో విభిన్న పాత్రల్లో నటించే అవకాశం వస్తుందనే ఉద్దేశంతో సరే అని చెప్పా. అయితే తాను ఏదనకున్నానో అంతకుమించి ఉందని అభినందించారు.
3/4

కొండపొలం సినిమాకు చిరంజీవి నుంచి దక్కిన అభినందలకు కృతజ్ఞతలు తెలిపారు దర్శకుడు క్రిష్.
4/4

సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి రాసిన ‘కొండపొలం’ నవల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమాకు క్రిష్ దర్శకుడు... రాజీవ్ రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి నిర్మాతలు.
Published at : 08 Oct 2021 07:53 AM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
అమరావతి
నిజామాబాద్
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion