అన్వేషించండి

Trinayani Serial Actress Pavithra Jayaram: 'త్రినయని' తిలోత్తమ బ్యూటీ సీక్రెట్ - 50 ఏళ్ల వయసులో ఆ గ్లామర్ వెనుక కష్టం ఈ ఫోటోల్లో చూడండి

Pavitra Jayaram Instagram Photos: పవిత్రా జయరాం మరణం తర్వాత ఆవిడ వయసు డిస్కషన్‌కు వచ్చింది. 50 ఏళ్ళ వయసులో గ్లామర్ మెయింటెనెన్స్ బావుందని కాంప్లిమెంట్స్ వచ్చాయి. ఆ సీక్రెట్ ఏంటో చూడండి.

50 ఏళ్ళ వయసులో పవిత్ర జయరాం అంత గ్లామర్ ఎలా మైంటైన్ చేశారు? ఆవిడ బ్యూటీ సీక్రెట్ ఏమిటో ఈ ఫోటోల్లో చూడండి. (Image Courtesy: pavithra_jayram_ / Instagram)

1/9
Serial Actress Pavithra Jayaram Gym Photos: 'త్రినయని' సీరియల్‌లో తిలోత్తమ క్యారెక్టర్ ద్వారా పాపులరైన కన్నడ నటి పవిత్రా జయరాం. ఆ సీరియల్ ఆవిడకు ఫేమ్ మాత్రమే తీసుకురాలేదు. ఆమె జీవితంలోకి నటుడు చందును తెచ్చింది. ఆ పరిచయం ప్రేమగా మారడమే కాదు, చివరకు ఆ రెండు ప్రాణాలు లోకం విడిచి వెళ్లాయి. పవిత్ర, చందు బంధం తెలిసిన తర్వాత ఆవిడ వయసు గురించి ఎక్కువ డిస్కషన్ నడిచింది. అంత వయసులోనూ ఆవిడ గ్లామర్ బాగా మైంటైన్ చేస్తున్నారని కాంప్లిమెంట్స్ వచ్చాయి. ఆ గ్లామర్ వెనుక సీక్రెట్ ఏంటో చూడండి. (Image Courtesy: pavithra_jayram_ / Instagram)

2/9
మూడేళ్ళ క్రితం సోషల్ మీడియాలో పవిత్రా జయరాం షేర్ చేసిన పిక్ ఇది. 2012లో కంటే 2021లో బావున్నారని నెటిజన్స్ కామెంట్స్ చేశారు. ఆ గ్లామర్ వెనుక ఆవిడ పడిన కష్టం చాలా వుంది. (Image Courtesy: pavithra_jayram_ / Instagram)

3/9
త్రినయని సీరియల్ ద్వారా తిలోత్తమగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన పవిత్రా జయరాం ముఖంలో ఆ గ్లో వెనుక డైలీ వర్కవుట్స్ చేస్తూ జిమ్ లో పడిన కష్టం ఎంతో వుంది. (Image Courtesy: pavithra_jayram_ / Instagram)

4/9
పవిత్రా జయరాం రెగ్యులర్ గా జిమ్ చేసేవారు. ఆవిడ వర్కవుట్స్ చేసే విషయంలో అసలు కాంప్రమైజ్ కారు. (Image Courtesy: pavithra_jayram_ / Instagram)

5/9
జిమ్ లో డైలీ చెమటోడ్చడం వల్ల పవిత్ర జయరాం ఫేస్ లో అంత గ్లో వుండేది. బాడీ ఫిట్ గా వుండేది. (Image Courtesy: pavithra_jayram_ / Instagram)

6/9
జిమ్ లో పవిత్ర జయరాం తీసుకున్న సెల్ఫీ. మహిళలు అందరికీ ఆవిడ మోటివేషన్ ఇచ్చారని చెప్పాలి. (Image Courtesy: pavithra_jayram_ / Instagram)

7/9
వెయిట్ లిఫ్టింగ్, డంబెల్స్ వంటివాటితో పవిత్ర జయరాం ఎక్కువ వర్కవుట్స్ చేసేవారట. (Image Courtesy: pavithra_jayram_ / Instagram)

8/9
పవిత్ర జయరాం అభిమానులు ఆవిడ మరణం పట్ల సంతాపం వ్యక్తం చేశారు. (Image Courtesy: pavithra_jayram_ / Instagram)

9/9
జిమ్ లో పవిత్రా జయరాం సెల్ఫీ (Image Courtesy: pavithra_jayram_ / Instagram)

సినిమా ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Revanth Reddy: చంద్రబాబుతో భేటీకి డేట్, ప్లేస్‌ ఫిక్స్ చేసిన రేవంత్ - ఆ రోజే ఇద్దరి తొలి సమావేశం
చంద్రబాబుతో భేటీకి డేట్, ప్లేస్‌ ఫిక్స్ చేసిన రేవంత్ - ఆ రోజే ఇద్దరి తొలి సమావేశం
KCR News: కాంగ్రెస్ పార్టీకి వింత లక్షణం, అలా ఛీ అనిపించుకుంటది - కేసీఆర్
కాంగ్రెస్ పార్టీకి వింత లక్షణం, అలా ఛీ అనిపించుకుంటది - కేసీఆర్
Modi Speech: రాహుల్ గాంధీవి పిల్లచేష్టలు, ఆ మాటలు క్షమించరానివి - మోదీ స్ట్రాంగ్ కౌంటర్
రాహుల్ గాంధీవి పిల్లచేష్టలు, ఆ మాటలు క్షమించరానివి - మోదీ స్ట్రాంగ్ కౌంటర్
Salman Khan: సల్మాన్‌ ఖాన్‌ హత్యకు కుట్ర కారులోనే, ఆ కేసులో దిమ్మతిరిగే నిజాలు బయటికి
సల్మాన్‌ ఖాన్‌ హత్యకు కుట్ర కారులోనే, ఆ కేసులో దిమ్మతిరిగే నిజాలు బయటికి
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

వీడియోలు

T20 World CUP 2024 Team of The Tournament | 12 మందితో కూడిన టీమ్ ను ప్రకటించిన ఐసీసీ | ABP DesamSurya Kumar Yadav Catch Controversy | T20 World Cup 2024| సూర్య స్టన్నింగ్ క్యాచ్ పై కొత్త అనుమానాలుRahul Dravid About Team India Victory | T20 World Cup 2024 | కోచ్ పదవి పోయిందంటూ ద్రవిడ్ కామెంట్స్BCCI Announce Rs 125 crore prize money | T20 World Cup2024 గెలిచిన టీం ఇండియాకు భారీ నజరానా | ABP

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Reddy: చంద్రబాబుతో భేటీకి డేట్, ప్లేస్‌ ఫిక్స్ చేసిన రేవంత్ - ఆ రోజే ఇద్దరి తొలి సమావేశం
చంద్రబాబుతో భేటీకి డేట్, ప్లేస్‌ ఫిక్స్ చేసిన రేవంత్ - ఆ రోజే ఇద్దరి తొలి సమావేశం
KCR News: కాంగ్రెస్ పార్టీకి వింత లక్షణం, అలా ఛీ అనిపించుకుంటది - కేసీఆర్
కాంగ్రెస్ పార్టీకి వింత లక్షణం, అలా ఛీ అనిపించుకుంటది - కేసీఆర్
Modi Speech: రాహుల్ గాంధీవి పిల్లచేష్టలు, ఆ మాటలు క్షమించరానివి - మోదీ స్ట్రాంగ్ కౌంటర్
రాహుల్ గాంధీవి పిల్లచేష్టలు, ఆ మాటలు క్షమించరానివి - మోదీ స్ట్రాంగ్ కౌంటర్
Salman Khan: సల్మాన్‌ ఖాన్‌ హత్యకు కుట్ర కారులోనే, ఆ కేసులో దిమ్మతిరిగే నిజాలు బయటికి
సల్మాన్‌ ఖాన్‌ హత్యకు కుట్ర కారులోనే, ఆ కేసులో దిమ్మతిరిగే నిజాలు బయటికి
CM Revanth Reddy: 'అలా చేస్తేనే టికెట్ రేట్ల పెంపునకు అనుమతి' - చిత్ర పరిశ్రమకు సీఎం రేవంత్ రెడ్డి కీలక సూచన
'అలా చేస్తేనే టికెట్ రేట్ల పెంపునకు అనుమతి' - చిత్ర పరిశ్రమకు సీఎం రేవంత్ రెడ్డి కీలక సూచన
Janasena MLA Chirri Balaraju : జనసేన ఎమ్మెల్యేకు కారు కొనిచ్చిన కార్యకర్తలు - కానీ ఈఎంఐ ఆయన కట్టుకోవాల్సిందే !
జనసేన ఎమ్మెల్యేకు కారు కొనిచ్చిన కార్యకర్తలు - కానీ ఈఎంఐ ఆయన కట్టుకోవాల్సిందే !
PM Modi Speech: 2024 వికసిత్ భారత్‌ కోసం 24x7 పని చేస్తాం: మోదీ, లోక్‌సభలో హోరెత్తిన నిరసనలు
2024 వికసిత్ భారత్‌ కోసం 24x7 పని చేస్తాం: మోదీ, లోక్‌సభలో హోరెత్తిన నిరసనలు
YS Jagan: బెంగళూరు నుంచి తిరిగొచ్చిన వైఎస్ జగన్, గన్నవరం ఎయిర్‌పోర్టులో ఏపీ మాజీ సీఎంకు ఘన స్వాగతం
బెంగళూరు నుంచి తిరిగొచ్చిన వైఎస్ జగన్, గన్నవరం ఎయిర్‌పోర్టులో ఏపీ మాజీ సీఎంకు ఘన స్వాగతం
Embed widget