అన్వేషించండి
Anupama Parameswaran : అనుపమ పరమేశ్వరన్ ప్రేమమ్ లుక్ ఈజ్ బ్యాక్.. జుట్టుతో పాటు క్యూట్‌నెస్‌ని పెంచేసిన హీరోయిన్
Anupama Parameswaran Latest Photos : అనుపమ పరమేశ్వరన్ మరోసారి తన ఫోటోలతో అభిమానులను మెస్మరైజ్ చేసింది. తన సహజమైన లుక్‌తో ఫోటోలు దిగి వాటిని ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది.
అనుపమ పరమేశ్వరన్ ఫోటోలు (Image Source : Instagram/Anupama Parameswaran)
1/6

ప్రేమమ్ వచ్చి దాదాపు పది సంవత్సరాలు కావొస్తున్నా.. అనుపమ ఇప్పటికీ అదే లుక్‌ని మెయింటైన్ చేస్తుంది. తాజాగా దిగిన ఫోటోల్లో అనుపమ చాలా క్యూట్‌గా కనిపించింది. (Image Source : Instagram/Anupama Parameswaran)
2/6

తాజాగా తన ఇంటి పెరట్లోనే తిరుగుతూ.. సన్ లైట్, మొక్కల మధ్య తిరుగుతూ క్యాండిడ్ ఫోటోలు దిగింది అనుపమ. వాటిని ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసి.. Home 🏡 అంటూ క్యాప్షన్ ఇచ్చింది.(Image Source : Instagram/Anupama Parameswaran)
Published at : 22 Dec 2024 08:06 AM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్
బిగ్‌బాస్

Nagesh GVDigital Editor
Opinion




















