అన్వేషించండి
Bigg Boss 6 Telugu Udaya Bhanu : బిగ్ బాస్ సీజన్ 6లో ఉదయభాను, ఆ విషయంలో శ్రీముఖిని వెనక్కు నెట్టేసిందా!
ఉదయభాను
![ఉదయభాను](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/08/25/0109414dfe21cd291b197bcff2972e491661418818728217_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
image credit: Udaya Bhanu/Instagram
1/9
![బిగ్ బాస్ ఇప్పటి వరకు అయిదు సీజన్ లు పూర్తి చేసుకుంది. రెగ్యులర్ సీజన్ లతో పాటు ఒక ఓటీటీ స్పెషల్ సీజన్ కూడా పూర్తి అయ్యింది. ఈ ఆరు సీజన్ ల్లో అత్యధిక పారితోషికం యాంకర్ శ్రీముఖి తీసుకుందన్నది టాక్. ఆమె తీసుకున్న అమౌంట్ ఆ సీజన్ విన్నర్ ప్రైజ్ మనీ కంటే కూడా అధికం అని అప్పట్లో చర్చ జరిగింది. ఇప్పుడు శ్రీముఖికి మించి అంటోందట ఉదయభాను(image credit: Udaya Bhanu/Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/08/25/bd45ccd04ddb2f426592580a8476120f1352e.jpg?impolicy=abp_cdn&imwidth=720)
బిగ్ బాస్ ఇప్పటి వరకు అయిదు సీజన్ లు పూర్తి చేసుకుంది. రెగ్యులర్ సీజన్ లతో పాటు ఒక ఓటీటీ స్పెషల్ సీజన్ కూడా పూర్తి అయ్యింది. ఈ ఆరు సీజన్ ల్లో అత్యధిక పారితోషికం యాంకర్ శ్రీముఖి తీసుకుందన్నది టాక్. ఆమె తీసుకున్న అమౌంట్ ఆ సీజన్ విన్నర్ ప్రైజ్ మనీ కంటే కూడా అధికం అని అప్పట్లో చర్చ జరిగింది. ఇప్పుడు శ్రీముఖికి మించి అంటోందట ఉదయభాను(image credit: Udaya Bhanu/Instagram)
2/9
![గత రెండు మూడు సీజన్ లుగా ఆమె ఉంటుందంటూ ప్రచారం జరుగుతున్నప్పటికీ..చిన్నపిల్లల్ని వదలి ఉండటం కష్టం అంటూ ఉదయభాను బిగ్ బాస్ హౌజ్ లోకి వెళ్లేందుకు ఆసక్తి చూపించలేదు. ఎట్టకేలకు ఈ సారి బిగ్ బాస్ సీజన్ 6 లో అడుగు పెట్టబోతుంది.(image credit: Udaya Bhanu/Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/08/25/1bafbe00300443684e825e33c86b7a8502f05.jpg?impolicy=abp_cdn&imwidth=720)
గత రెండు మూడు సీజన్ లుగా ఆమె ఉంటుందంటూ ప్రచారం జరుగుతున్నప్పటికీ..చిన్నపిల్లల్ని వదలి ఉండటం కష్టం అంటూ ఉదయభాను బిగ్ బాస్ హౌజ్ లోకి వెళ్లేందుకు ఆసక్తి చూపించలేదు. ఎట్టకేలకు ఈ సారి బిగ్ బాస్ సీజన్ 6 లో అడుగు పెట్టబోతుంది.(image credit: Udaya Bhanu/Instagram)
3/9
![గతంలో శ్రీముఖి కి ఇచ్చిన పారితోషికం కంటే కూడా అధికంగా ఉదయభాను కు ఇవ్వబోతున్నట్లుగా తెలుస్తోంది. ఉదయభాను కు ఉన్న క్రేజ్ కచ్చితంగా ఈ సీజన్ కు హైప్ తీసుకు వస్తుందని షో నిర్వాహకులు భావిస్తున్నారు. అందుకే తెలుగు బిగ్ బాస్ చరిత్రలోనే ఉదయ భాను అత్యధిక పారితోషికం ఇస్తున్నారట.(image credit: Udaya Bhanu/Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/08/25/99da0b4050338b39ecb290b650d82303522f4.jpg?impolicy=abp_cdn&imwidth=720)
గతంలో శ్రీముఖి కి ఇచ్చిన పారితోషికం కంటే కూడా అధికంగా ఉదయభాను కు ఇవ్వబోతున్నట్లుగా తెలుస్తోంది. ఉదయభాను కు ఉన్న క్రేజ్ కచ్చితంగా ఈ సీజన్ కు హైప్ తీసుకు వస్తుందని షో నిర్వాహకులు భావిస్తున్నారు. అందుకే తెలుగు బిగ్ బాస్ చరిత్రలోనే ఉదయ భాను అత్యధిక పారితోషికం ఇస్తున్నారట.(image credit: Udaya Bhanu/Instagram)
4/9
![టాప్ యాంకర్ గా ఓ వెలుగు వెలిగిన ఉదయభాను..ఫైనల్ కు చేరుకుంటుందంటున్నారు ఆమె అభిమానులు. సెప్టెంబర్ 4న షో ప్రారంభం కాబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటన కూడా వచ్చేసింది.(image credit: Udaya Bhanu/Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/08/25/14a19bb1163bfdffd220d7f5d487ff32ffa43.jpg?impolicy=abp_cdn&imwidth=720)
టాప్ యాంకర్ గా ఓ వెలుగు వెలిగిన ఉదయభాను..ఫైనల్ కు చేరుకుంటుందంటున్నారు ఆమె అభిమానులు. సెప్టెంబర్ 4న షో ప్రారంభం కాబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటన కూడా వచ్చేసింది.(image credit: Udaya Bhanu/Instagram)
5/9
![ఉదయ భాను (image credit: Udaya Bhanu/Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/08/25/55912ff896514e885f32ce371cf382d4bc740.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఉదయ భాను (image credit: Udaya Bhanu/Instagram)
6/9
![ఉదయ భాను (image credit: Udaya Bhanu/Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/08/25/04eec9dd2261920dd83a5076b054349cf4bfc.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఉదయ భాను (image credit: Udaya Bhanu/Instagram)
7/9
![ఉదయ భాను (image credit: Udaya Bhanu/Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/08/25/f8b827c8d7112d89426306962b95240119009.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఉదయ భాను (image credit: Udaya Bhanu/Instagram)
8/9
![ఉదయ భాను (image credit: Udaya Bhanu/Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/08/25/13207be50e9b429a358ff23fa45d344f664fa.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఉదయ భాను (image credit: Udaya Bhanu/Instagram)
9/9
![ఉదయ భాను (image credit: Udaya Bhanu/Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/08/25/74bf6f1d3812b8150ed89dd469e19f2b84922.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఉదయ భాను (image credit: Udaya Bhanu/Instagram)
Published at : 25 Aug 2022 02:53 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
విశాఖపట్నం
న్యూస్
ఇండియా
ఓటీటీ-వెబ్‌సిరీస్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)
Nagesh GVDigital Editor
Opinion