అన్వేషించండి
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Kalki Bujji: కాకినాడలో ప్రభాస్ 'కల్కి' బుజ్జి - ఫ్యాన్స్ సందడి మామూలుగా లేదుగా!
Andhrapradesh news: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన 'కల్కి' సినిమాలోని బుజ్జి వాహనం కాకినాడ వచ్చింది. నగరంలోని ఎస్ఆర్ఎంటీ మల్టీ ఫ్లెక్స్ వద్ద దీన్ని చూసేందుకు ఫ్యాన్స్ ఎగబడ్డారు.
![Andhrapradesh news: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన 'కల్కి' సినిమాలోని బుజ్జి వాహనం కాకినాడ వచ్చింది. నగరంలోని ఎస్ఆర్ఎంటీ మల్టీ ఫ్లెక్స్ వద్ద దీన్ని చూసేందుకు ఫ్యాన్స్ ఎగబడ్డారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/05/bb76b33791fff458b7ba7e1e1e15b82f1720162688877876_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
కాకినాడ ఎస్ఆర్ఎంటీ మల్టీ ఫ్లెక్స్‌లో కల్కి బుజ్జి సందడి
1/7
![యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన కల్కి సినిమా బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో 'బుజ్జి' వాహనానికి ఉన్న క్రేజే వేరు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/05/4a4bd7a93cfbbcd744cacdc89e5b1d98e1f8f.png?impolicy=abp_cdn&imwidth=720)
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన కల్కి సినిమా బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో 'బుజ్జి' వాహనానికి ఉన్న క్రేజే వేరు.
2/7
!['కల్కి' సినిమాలోని బుజ్జి వాహనాన్ని కాకినాడలో ఎస్ఆర్ఎంటీ మల్టీఫ్లెక్స్ వద్ద ప్రదర్శనకు ఉంచారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/05/d2ab6755ef154099ef34c4674c7a6bc0121e6.png?impolicy=abp_cdn&imwidth=720)
'కల్కి' సినిమాలోని బుజ్జి వాహనాన్ని కాకినాడలో ఎస్ఆర్ఎంటీ మల్టీఫ్లెక్స్ వద్ద ప్రదర్శనకు ఉంచారు.
3/7
![ఎస్ఆర్ఎంటీ థియేటర్ యాజమాన్యం 'బుజ్జి' వాహనాన్ని సరదాగా నడిపారు. ఎన్ని వాహనాలు ఉన్నా బుజ్జికి ఉండే క్రేజ్ వేరే లెవల్ అంటూ చెబుతున్నారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/05/965fd209ee15164cda0e643d20b5ee47eab05.png?impolicy=abp_cdn&imwidth=720)
ఎస్ఆర్ఎంటీ థియేటర్ యాజమాన్యం 'బుజ్జి' వాహనాన్ని సరదాగా నడిపారు. ఎన్ని వాహనాలు ఉన్నా బుజ్జికి ఉండే క్రేజ్ వేరే లెవల్ అంటూ చెబుతున్నారు.
4/7
!['బుజ్జి' వాహనం చూసేందుకు ఫ్యాన్స్ అధిక సంఖ్యలో ఎస్ఆర్ఎంటీ థియేటర్ వద్దకు చేరుకున్నారు. వీరిని నిలువరించడం పోలీసులకు కూడా సాధ్యం కాలేదు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/05/7bdb0394302f6e33ee11ab40dd936789ea8e8.png?impolicy=abp_cdn&imwidth=720)
'బుజ్జి' వాహనం చూసేందుకు ఫ్యాన్స్ అధిక సంఖ్యలో ఎస్ఆర్ఎంటీ థియేటర్ వద్దకు చేరుకున్నారు. వీరిని నిలువరించడం పోలీసులకు కూడా సాధ్యం కాలేదు.
5/7
![ప్రైవేట్ సెక్యూరిటీతో థియేటర్ యాజమాన్యం ఫాన్స్‌ను కంట్రోల్ చేశారు. బుజ్జిని చూసిన అభిమానులు ఈలలతో సందడి చేశారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/05/5cd02b5605c24449519591bd70fa60eaf7f4e.png?impolicy=abp_cdn&imwidth=720)
ప్రైవేట్ సెక్యూరిటీతో థియేటర్ యాజమాన్యం ఫాన్స్‌ను కంట్రోల్ చేశారు. బుజ్జిని చూసిన అభిమానులు ఈలలతో సందడి చేశారు.
6/7
!['బుజ్జిని ఇలా స్టార్ట్ చేయాలి' - వాహనం నడుపుతున్న థియేటర్ యజమాని, సందడి చేసిన అభిమానులు](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/05/9a6f199b78733f8f68a70dd4ecf25118d6dcf.png?impolicy=abp_cdn&imwidth=720)
'బుజ్జిని ఇలా స్టార్ట్ చేయాలి' - వాహనం నడుపుతున్న థియేటర్ యజమాని, సందడి చేసిన అభిమానులు
7/7
![కల్కి 'బుజ్జి' వాహనంతో థియేటర్ యాజమాన్యం ఫోటోలు. 'బుజ్జి' ప్రదర్శనతో థియేటర్ ప్రాంగణంలో ఒక్కసారిగా సందడి వాతావరణం నెలకొంది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/05/caa15698f93e1f54772fb1631522ce784fed7.png?impolicy=abp_cdn&imwidth=720)
కల్కి 'బుజ్జి' వాహనంతో థియేటర్ యాజమాన్యం ఫోటోలు. 'బుజ్జి' ప్రదర్శనతో థియేటర్ ప్రాంగణంలో ఒక్కసారిగా సందడి వాతావరణం నెలకొంది.
Published at : 05 Jul 2024 12:28 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్
సినిమా
మొబైల్స్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement