అన్వేషించండి

India vs Australia T20 Match | నేడు ఆస్ట్రేలియాతో భారత్‌ ఐదవ టీ20

భారత్ - ఆస్ట్రేలియా మధ్య 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో చివరి మ్యాచ్ గాబా స్టేడియంలో జరగనుంది. నాల్గో టీ20లో ఆస్ట్రేలియాను ఓడించిన టీమ్ ఇండియా సిరీస్‌లో 2-1 ఆధిక్యాన్ని సాధించింది. ఎలాగైనా ఈ మ్యాచ్ కూడా గెలిచి సిరీస్ దక్కించుకోవాలని ప్లాన్ చేస్తున్నారు మన ఆటగాళ్లు. అయితే ఇక్కడ ప్లేయింగ్ 11 పై అందరు చర్చించడం మొదలు పెట్టారు. అందరు ఊహించిన దాని కన్నా చాలా భినంగా టీమ్ ను సెలెక్ట్ చేస్తున్నాడు హెడ్ కోచ్ గంభీర్. 

ఇండియా బ్యాటింగ్ విషయానికి వస్తే.. ఈ సిరీస్‌లో తిలక్ వర్మ 4 ఇన్నింగ్స్‌ల్లో మొత్తం 84 పరుగులు మాత్రమే చేశాడు. చివరి మ్యాచ్‌లో తిలక్ వర్మ తన ఫామ్‌ను తిరిగి పొందడానికి ప్రయత్నిస్తున్నాడు. అభిషేక్ శర్మ మంచి ప్రదర్శన కనబర్చాడు. సూర్యకుమార్ మిడిల్ ఆర్డర్‌లో బ్యాటింగ్ చేస్తాడా.. లేదా ఓపెనర్ గా వస్తాడా అన్నది చూడాలి. బ్యాట్‌తో శివమ్ దూబే ప్రభావం చూపించలేకపోయినా, బౌలింగ్‌తో గేమ్‌ను మారుస్తున్నాడు. గాబా స్టేడియం పిచ్‌లో బౌన్స్ ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఫాస్ట్ బౌలర్లకు అనుకూలంగా ఉంటుంది. మిచెల్ మార్ష్, గ్లెన్ మాక్స్‌వెల్, టిమ్ డేవిడ్, మార్కస్ స్టోయినిస్... వీరిలో ఎవరైనా రాణిస్తే ఆస్ట్రేలియాను ఓడించడం కష్టం అవుతుంది. భారత్ vs ఆస్ట్రేలియా ఐదో టీ20లో వర్షం పడే అవకాశం ఉంది. ఈ మ్యాచ్ రద్దయితే భారత్ సిరీస్‌ను 2-1తో గెలుస్తుంది.

ఆట వీడియోలు

RR vs DC IPL 2026 Highlights | ఐపీఎల్ చరిత్రలో ఢిల్లీ రికార్డ్ ఛేజ్
RR vs DC IPL 2026 Highlights | ఐపీఎల్ చరిత్రలో ఢిల్లీ రికార్డ్ ఛేజ్
వ్యూ మోర్
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

IPL 2026: CSKతో రోహిత్ శర్మ ఆడతాడా? చెన్నై ఫ్యాన్స్‌తో ధోనీ విజిల్స్ కొట్టిస్తాడా ? బరిలోకి దిగేది ఎవరో
CSKతో రోహిత్ శర్మ ఆడతాడా? చెన్నై ఫ్యాన్స్‌తో ధోనీ విజిల్స్ కొట్టిస్తాడా ? బరిలోకి దిగేది ఎవరో
Josh Inglis Joins LSG: LSG లోకి స్టార్ హిట్ట‌ర్ ఎంట్రీ.. ముంబై తో మ్యాచ్ కు రెడీ! వ్యక్తిగత కారణాలతో మ‌రో ల‌క్నో ప్లేయ‌ర్ ఔట్
LSG లోకి స్టార్ హిట్ట‌ర్ ఎంట్రీ.. ముంబై తో మ్యాచ్ కు రెడీ! వ్యక్తిగత కారణాలతో మ‌రో ల‌క్నో ప్లేయ‌ర్ ఔట్
IPL 2026 DC Record Chase: DC రికార్డు ఛేజింగ్.. స‌త్తా చాటిన రాహుల్, నిసాంక‌, స్టార్క్.. RR కు షాక్
DC రికార్డు ఛేజింగ్.. స‌త్తా చాటిన రాహుల్, నిసాంక‌, స్టార్క్.. RR కు షాక్
Viral Video: కైల్ జేమీసన్ అగ్రెసివ్ సెలెబ్రేషన్.. వైభవ్ సూర్యవంశీకి ఫైరీ సెండ్ ఆఫ్! ఫ్యాన్స్ ఫైర్
కైల్ జేమీసన్ అగ్రెసివ్ సెలెబ్రేషన్.. వైభవ్ సూర్యవంశీకి ఫైరీ సెండ్ ఆఫ్! ఫ్యాన్స్ ఫైర్

వీడియోలు

RR vs DC IPL 2026 Highlights | ఐపీఎల్ చరిత్రలో ఢిల్లీ రికార్డ్ ఛేజ్
Kyle Jamieson vs Vaibhav IPL 2026 RR vd DC | జేమిసన్‌పై నెటిజన్ల ఫైర్.. అసలేం జరిగిందంటే ?
RS Ambarish in Sunrisers Hyderabad Team | SRH టీమ్ లోకి అండర్-19 వరల్డ్ కప్ హీరో
Riyan Parag talks about Smoking Controversy | విమర్శకులకు రియాన్ పరాగ్ ఘాటు వార్నింగ్
Starc vs Yashasvi Jaiswal IPL 2026 | 6 ఇన్నింగ్స్.. 4 సార్లు అవుట్ అయిన జైస్వాల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Naidu meets Pawan Kalyan: డిప్యూటీ సీఎంకు చంద్రబాబు పరామర్శ - ఆత్మీయ స్వాగతం పలికిన పవన్ దంపతులు
డిప్యూటీ సీఎంకు చంద్రబాబు పరామర్శ - ఆత్మీయ స్వాగతం పలికిన పవన్ దంపతులు
Kavitha Meet the Press: కేసీఆర్‌ను వ్యక్తిగతంగా విమర్శించలేదు - రాజకీయంగానే - మీట్ ది ప్రెస్‌లో కవిత కీలక వ్యాఖ్యలు
కేసీఆర్‌ను వ్యక్తిగతంగా విమర్శించలేదు - రాజకీయంగానే - మీట్ ది ప్రెస్‌లో కవిత కీలక వ్యాఖ్యలు
Nani supports Pawan: పవన్ కల్యాణ్ స్వచ్ఛరథానికి నాని సపోర్ట్ - జనసేన స్పందన వైరల్
పవన్ కల్యాణ్ స్వచ్ఛరథానికి నాని సపోర్ట్ - జనసేన స్పందన వైరల్
AP government teachers: గ్లోబల్ టీచర్స్.. గ్లోబల్ చదువు - సింగపూర్, ఫిన్లాండ్ విద్యా విధానాల పరిశీలనకు ఏపీ ఉపాధ్యాయులు !
గ్లోబల్ టీచర్స్.. గ్లోబల్ చదువు - సింగపూర్, ఫిన్లాండ్ విద్యా విధానాల పరిశీలనకు ఏపీ ఉపాధ్యాయులు !
Social Post : ట్రెడిషనల్ లుక్‌లో బేబమ్మ - ఏప్రిల్ జ్ఞాపకాల్లో యానిమల్ బ్యూటీ... వెకేషన్ ట్రిప్‌లో కియారా
ట్రెడిషనల్ లుక్‌లో బేబమ్మ - ఏప్రిల్ జ్ఞాపకాల్లో యానిమల్ బ్యూటీ... వెకేషన్ ట్రిప్‌లో కియారా
US Iran War: పిచ్చివాళ్ల చేతిలో అణ్వాయుధాలు ఉండరాదు, ఏ క్షణమైనా ఇరాన్‌పై సైనికచర్య: డొనాల్డ్ ట్రంప్
పిచ్చివాళ్ల చేతిలో అణ్వాయుధాలు ఉండరాదు, ఏ క్షణమైనా ఇరాన్‌పై సైనికచర్య: డొనాల్డ్ ట్రంప్
Jailer 2: రజనీకాంత్ సినిమాలో చిరంజీవి భార్య... ఇన్‌స్టాలో ఎమోషనల్ పోస్ట్ 
రజనీకాంత్ సినిమాలో చిరంజీవి భార్య... ఇన్‌స్టాలో ఎమోషనల్ పోస్ట్ 
Car Maintenance: కారులో AC వాడుతూ ఈ 5 తప్పులు చేస్తున్నారా? మీ ఖర్చులు మరింత పెరుగుతాయి జాగ్రత్త
కారులో AC వాడుతూ ఈ 5 తప్పులు చేస్తున్నారా? మీ ఖర్చులు మరింత పెరుగుతాయి జాగ్రత్త
Embed widget