అన్వేషించండి
PM kisan Yojana 21st Installment Update: పీఎం కిసాన్ యోజన 21వ విడత మీ ఖాతాలో పడాలంటే ముందు ఈ పనులు చేయండి!
PM kisan Yojana 21st Installment Update: పిఎం కిసాన్ 21వ విడత కావాలంటే ఈరోజే ఈ మూడు పనులు పూర్తి చేయండి. లేకపోతే మీ కిస్తీ ఆగిపోవచ్చు. సమయానికి చేయకపోతే నష్టపోతారు.
కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలు నడుపుతోంది. దేశంలోని వివిధ వర్గాల ప్రజలకు నేరుగా ప్రయోజనం చేకూర్చడానికి ఇది ఉద్దేశించింది. మీరు పట్టణంలో నివసిస్తున్నా లేదా గ్రామంలో నివసిస్తున్నా, మీరు ఏదైనా పథకానికి అర్హులైతే, చేరి ప్రయోజనం పొందవచ్చు. ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కూడా అలాంటి పథకమే.
1/6

PM kisan Yojana 21st Installment Update: ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన రైతులకి సంవత్సరానికి మూడు సార్లు 2 వేల రూపాయలు చొప్పిన ఇస్తుంది. ఇప్పటివరకు 20 వాయిదాలుగా రైతుల ఖాతాల్లో నగదు వేశారు. ఇప్పుడు రైతులు 21వ వాయిదా కోసం ఎదురు చూస్తున్నారు. ఈ 21వ వాయిదా పొందడానికి మూడు పనులు చేయడం చాలా అవసరం.
2/6

PM kisan Yojana 21st Installment Update: మొదటి పని ఈ-కెవైసి చేయించుకోవడం. ఈ పథకం లబ్ధిదారుల్లో ఉండాలి అంటే కచ్చితంగా ఈ-కెవైసి అత్యంత ముఖ్యమైన పని. మీరు మీ సమీపంలోని సిఎస్సి కేంద్రానికి వెళ్లి చేయవచ్చు లేదా pmkisan.gov.in పోర్టల్ లో ఆన్లైన్లో కూడా చేయవచ్చు. ఈ-కెవైసి చేయకపోతే మీ వాయిదా నిలిచిపోవచ్చు.
Published at : 21 Oct 2025 04:45 PM (IST)
వ్యూ మోర్
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఎడ్యుకేషన్
అమరావతి
రాజమండ్రి
పాలిటిక్స్
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion




















