అన్వేషించండి
ఏపీలో పశువులకు అంబులెన్స్ సేవలు- ప్రారంభించిన సీఎం జగన్
పశువులకు అంబులెన్స్ సేవలు ప్రారంభించిన సీఎం జగన్

ఏపీలో పశువులకు అంబులెన్స్ సేవలు- ప్రారంభించిన సీఎం జగన్
1/10

మనుషుల తరహాలోనే పశువులకు అంబులెన్స్ సేవలు అందుబాటులోకి తెచ్చింది ఏపీ ప్రభుత్వం
2/10

పశువులకు అంబులెన్స్ సేవలను సీఎం జగన్ ప్రారంభించారు.
3/10

పశువులకు అందిస్తున్న వైద్య సదుపాయాలు గురించి జగన్ కు వివరిస్తున్న వెటర్నరీ వైద్యులు
4/10

అంబులెన్స్ సేవల ప్రారంభోత్సవం సందర్బంగా దివంగత నేత రాజశేఖర్ రెడ్డికి జగన్ నివాళి
5/10

ప్రతి నియోజకవర్గానికి ఒకటి చొప్పున మొత్తం 175 అంబులెన్స్ లు అందుబాటులోకి తెచ్చిన ప్రభుత్వం
6/10

అంబులెన్స్ లోపల సదుపాయాలు గురించి ఆరా తీస్తున్న జగన్
7/10

అంబులెన్స్ సేవలను జెండా ఊపి ప్రారంభిస్తున్న జగన్
8/10

అంబులెన్స్ పై ప్రధాని నరేంద్ర మోడీ ఫోటో వేశారు.
9/10

ప్రారంభోత్సవం సందర్భంగా సుందరంగా అలంకరించిన అంబులెన్స్ లు
10/10

అంబులెన్స్ లోకి పశువులను తీసుకెళ్లేందుకు ప్రత్యేక సదుపాయాలు.
Published at : 25 Jan 2023 11:41 AM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్
నల్గొండ
హైదరాబాద్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion