అన్వేషించండి

Sara Ali Khan Kedarnath : కేదార్‌నాథ్ టెంపుల్ ఎంట్రీ - హీరోయిన్ సారా అలీ ఖాన్ అఫిడవిట్ ఇవ్వాల్సిందే!

Sara Ali Khan : బాలీవుడ్ హీరోయిన్ సారా అలీ ఖాన్ ఇకపై కేదార్‌నాథ్, బద్రీనాథ్ ఆలయాలను సందర్శించాలంటే అఫిడవిట్ సమర్పించాల్సి ఉంటుంది. తాజాగా ఆలయ కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది.

Sara Ali Khan Entry Banned Without Affadavit In Kedarnath Temple : బాలీవుడ్ హీరోయిన్ సారా అలీ ఖాన్ ఎంత భక్తితో ఉంటారో మనందరికీ తెలిసిందే. ఓ వైపు మూవీస్ చేస్తూనే మరోవైపు ఆధ్యాత్మిక ప్రయాణాలు చేస్తూ తన ఇన్ స్టాలో ఆ ఫోటోలు షేర్ చేసుకుంటుంటారు. ముఖ్యంగా కేదార్‌నాథ్ ఆలయంతో ఆమెకు ప్రత్యేక అనుబంధం ఉంది.

తన ఫస్ట్ మూవీ 'కేదార్‌నాథ్' షూటింగ్ నుంచి ఆమె ప్రతీ ఏడాది కేదార్‌నాథ్, అమర్‌నాథ్, కాశీ విశ్వనాథ్ వంటి పుణ్యక్షేత్రాలను దర్శించుకుంటుంటారు. 2023లో సామాన్య భక్తురాలిగా అమర్నాథ్ యాత్రలోనూ ఆమె పాల్గొన్నారు. ఈ ప్రయాణాన్ని ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు.

అఫిడవిట్ తప్పనిసరి

ఇకపై సారా అలీ ఖాన్ కేదార్‌నాథ్ దర్శించాలంటే తప్పకుండా అఫిడవిట్ సమర్పించాల్సి ఉంటుంది. ఈ మేరకు ఆలయం యాజమాన్యం హిందూయేతరులు ఆలయంలోకి ప్రవేశించాలంటే... తమకు సనాతన ధర్మంపై విశ్వాసం ఉందని ప్రకటించి అఫిడవిట్ ఇవ్వాలని తెలిపింది. మంగళవారం జరిగిన చార్ ధామ్ యాత్ర పత్రికా సమావేశంలో సనాతన వాదులు కాని వారికి ఆలయంలోకి ప్రవేశం నిషేధించినట్లు బద్రీనాథ్ కేదార్‌నాథ్ ఆలయ కమిటీ స్పష్టం చేసింది. 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Sara Ali Khan (@saraalikhan95)

Also Read : ఆ రోజు అక్కడ ఏం జరిగిందంటే? - రంగస్థలం మహేష్‌పై సీరియస్ లుక్... శ్రీలీల రియాక్షన్

'అలా అయితేనే ఎంట్రీ'

సనాతన ధర్మాన్ని విశ్వసించే ప్రతీ ఒక్కరూ సనాతనియేనని అన్నారు బీకేటీసీ అధ్యక్షుడు హేమంత్ ద్వివేది. ఆలయంలోకి ప్రవేశం కల్పించే ముందు, తాను సనాతని అని పేర్కొంటూ బాలీవుడ్ హీరోయిన్ సారా అలీ ఖాన్ అఫిడవిట్ సమర్పించాల్సి ఉంటుందన్నారు. 'సారా అలీ ఖాన్ కూడా తనకు సనాతన ధర్మంపై విశ్వాసం ఉందని ప్రకటించి... మాకు అఫిడవిట్ ఇస్తే మేము ఆమెను సందర్శించడానికి అనుమతి ఇస్తాం.' అని చెప్పారు. మరి దీనిపై ఆమె ఎలా రియాక్ట్ అవుతారో తెలియాల్సి ఉంది.

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Spider Man Collections : ఇండియాలో సూపర్ 'స్పైడర్' మ్యాన్ - ఫస్ట్ వీకెండ్ రికార్డ్ కలెక్షన్స్
ఇండియాలో సూపర్ 'స్పైడర్' మ్యాన్ - ఫస్ట్ వీకెండ్ రికార్డ్ కలెక్షన్స్
Varanasi : వారణాసి To అంటార్కిటికా - కథ కోసం నాలుగన్నరేళ్లు... రాజమౌళి చెప్పిన గ్లోబ్ ట్రాటింగ్ జర్నీ విశేషాలివే!
వారణాసి To అంటార్కిటికా - కథ కోసం నాలుగన్నరేళ్లు... రాజమౌళి చెప్పిన గ్లోబ్ ట్రాటింగ్ జర్నీ విశేషాలివే!
Irumudi Yaalalo Yaalalo Song : ఇరుముడి క్యూట్ ఫ్యామిలీ సాంగ్ - అమ్మతో దాపరికం... నాన్నతో రాచరికం... హార్ట్ టచింగ్ లిరిక్స్
ఇరుముడి క్యూట్ ఫ్యామిలీ సాంగ్ - అమ్మతో దాపరికం... నాన్నతో రాచరికం... హార్ట్ టచింగ్ లిరిక్స్
Agadha Trailer Review : అగధ అంటే ఏంటో తెలుసా? - ట్రైలర్ చూస్తే గూస్ బంప్స్ గ్యారెంటీ
అగధ అంటే ఏంటో తెలుసా? - ట్రైలర్ చూస్తే గూస్ బంప్స్ గ్యారెంటీ

వీడియోలు

Bumrah Ruled Out Of Test Series | శ్రీలంక టెస్ట్ సిరీస్‌ నుంచి బుమ్రా అవుట్
Hardik Pandya Trade to CSK IPL 2027 | రూమర్స్ పై క్లారిటీ ఇచ్చిన ముంబై ఇండియన్స్
Zaheer Abbas About Rohit Sharma & Virat | రో, కోపై పాక్ లెజెండ్ సంచలన వ్యాఖ్యలు
Ujjaini Mahankali Bonalu 2026 | అమ్మవారికి తొలి బోనం సమర్పించిన పొన్నం
HYDRAA Restores Uppal Nalla Cheruvu Lake | ఉప్పల్ నల్లచెరువుకు కొత్త జలకళ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Pradesh And Telangana Weather: తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి వర్షాలు!హైదరాబాద్‌లో కుండపోత! శాంతించిన గోదావరి, పరవళ్లు తొక్కుతున్న కృష్ణ! 
తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి వర్షాలు!హైదరాబాద్‌లో కుండపోత! శాంతించిన గోదావరి, పరవళ్లు తొక్కుతున్న కృష్ణ! 
Amalapuram Latest News: అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో రైతులు తిరుగుబాటు- పంట విరామం ప్రకటించిన తాడికోన అన్నదాతలు! 
అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో రైతులు తిరుగుబాటు- పంట విరామం ప్రకటించిన తాడికోన అన్నదాతలు! 
MLC Teenmar Mallanna: తెలంగాణ ఏమైనా రెడ్ల అయ్య జాగీరా.. చివరి ఓసీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి: ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న
తెలంగాణ ఏమైనా రెడ్ల అయ్య జాగీరా.. చివరి ఓసీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి: ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న
498A IPC to Live In Relationships: సుప్రీంకోర్టు సంచలన తీర్పు - లైవ్-ఇన్ భాగస్వాములకూ సెక్షన్ 498A వర్తింపు!
సుప్రీంకోర్టు సంచలన తీర్పు - లైవ్-ఇన్ భాగస్వాములకూ సెక్షన్ 498A వర్తింపు!
2026 ఆగష్టు గ్రహణాలు: భారత్ రాజకీయాల్లో పెను మార్పులకు సంకేతం!
2026 ఆగష్టు గ్రహణాలు: భారత్ రాజకీయాల్లో పెను మార్పులకు సంకేతం!
Telangana Constable: రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కానిస్టేబుల్‌ కుటుంబానికి కోటి బీమా చెక్కు అందజేసిన తెలంగాణ డీజీపీ
రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కానిస్టేబుల్‌ కుటుంబానికి కోటి బీమా చెక్కు అందజేసిన తెలంగాణ డీజీపీ
Spider Man Collections : ఇండియాలో సూపర్ 'స్పైడర్' మ్యాన్ - ఫస్ట్ వీకెండ్ రికార్డ్ కలెక్షన్స్
ఇండియాలో సూపర్ 'స్పైడర్' మ్యాన్ - ఫస్ట్ వీకెండ్ రికార్డ్ కలెక్షన్స్
Rains In AP, Telangana: ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు పిడుగుల వార్నింగ్- 50 కి.మీ వేగంతో గాలులు
ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు పిడుగుల వార్నింగ్- 50 కి.మీ వేగంతో గాలులు
Embed widget