అన్వేషించండి

Nara Rohith : పొలిటికల్ ఎంట్రీపై హీరో నారా రోహిత్ ఫస్ట్ రియాక్షన్ - ఏం చెప్పారంటే?

Nara Rohith Reaction : టాలీవుడ్ యంగ్ హీరో నారా రోహిత్ పొలిటికల్ ఎంట్రీపై ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశారు. తన తండ్రి జయంతి కార్యక్రమంలో మాట్లాడిన ఆయన నివాళి అర్పించారు.

Actor Nara Rohith Reaction On His Political Entry : టాలీవుడ్ యంగ్ హీరో నారా రోహిత్ తన పొలిటికల్ ఎంట్రీపై స్పందించారు. తన తండ్రి నారా రామ్మూర్తి నాయుడు 74వ జయంతిని పురస్కరించుకుని ఆయన స్వగ్రామం తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం నారావారిపల్లెలో ఘనంగా నిర్వహించారు. నారా రామ్మూర్తి నాయుడు స్మృతివనంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి రోహిత్ సహా ఫ్యామిలీ మెంబర్స్ హాజరై నివాళి అర్పించారు.

పొలిటికల్ ఎంట్రీపై...

ప్రజలు తమ తండ్రి జ్ఞాపకాలను తమతో పంచుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు రోహిత్. అభిమానులు, శ్రేయోభిలాషులకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఎంట్రీపై ప్రశ్న ఎదురవగా... టైం వచ్చినప్పుడు తప్పకుండా ఎంట్రీ ఉంటుందని స్పష్టం చేశారు. దీంతో భవిష్యత్తులో ఆయన పొలిటికల్ ఎంట్రీ ఉండే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. గత ఎలక్షన్స్ టైంలో ఆయన కూటమి అభ్యర్థుల తరఫున ప్రచారం చేశారు.

Also Read : విశ్వనాథ్ అండ్ సన్స్ ఓటీటీ డీల్ - సూర్య డైరెక్ట్ తెలుగు మూవీ ఎందులో స్ట్రీమింగ్ అంటే?

'బాణం' మూవీతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన నారా రోహిత్... సోలో, స్వామి రారా, ప్రతినిధి, రౌడీ ఫెలో, అసుర, అప్పట్లో ఒకడుండేవాడు, నీది నాదీ ఒకే కథ, ప్రతినిధి 2, భైరవం మూవీస్‌తో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. గతేడాది సుందరకాండ మూవీతో మంచి హిట్ అందుకున్నారు. లాస్ట్ ఇయరే శిరీషను రోహిత్ ప్రేమ వివాహం చేసుకున్నారు.

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Akhil Raj: అఖిల్ రాజ్ కారుపై దుండగుల దాడి... ధైర్యం కోసం 'జై శ్రీరామ్' అంటూ...
అఖిల్ రాజ్ కారుపై దుండగుల దాడి... ధైర్యం కోసం 'జై శ్రీరామ్' అంటూ...
Lenin Trailer: లెనిన్ ట్రైలర్ రివ్యూ... అఖిల్ అక్కినేని విశ్వరూపం... కుమ్మేశాడంతే! 
లెనిన్ ట్రైలర్ రివ్యూ... అఖిల్ అక్కినేని విశ్వరూపం... కుమ్మేశాడంతే!
Akhil Raj Delivery Boy: తాగొచ్చాడు... అమ్మను తిట్టాడు... ఫుడ్ డెలివరీ బాయ్‌ వివాదంపై అఖిల్ రాజ్ క్లారిటీ
తాగొచ్చాడు... అమ్మను తిట్టాడు... ఫుడ్ డెలివరీ బాయ్‌ వివాదంపై అఖిల్ రాజ్ క్లారిటీ
Rahul Ravindran: రాహుల్ రవీంద్రన్ మెడకు కేతన్ - సియా ఘోయల్ మర్డర్ మిస్టరీ... ట్విట్టర్‌కు టాటా
రాహుల్ రవీంద్రన్ మెడకు కేతన్ - సియా ఘోయల్ మర్డర్ మిస్టరీ... ట్విట్టర్‌కు టాటా

వీడియోలు

IND W vs AUS W World Cup | టీ20 వరల్డ్ కప్ లో ముగిసిన భారత్ పోరాటం
IND vs IRE 2nd T20 Highlights | ఐర్లాండ్ చేతిలో భారత్ క్లీన్ స్వీప్
Vaibhav Debut in England Series | ఇంగ్లాండ్ సిరీస్ లో వైభవ్ సూర్యవంశీ ఎంట్రీ ?
Ricky Ponting To Replace Gautam Gambhir ? | త్వరలోనే టీమిండియాకు కొత్త హెడ్ కోచ్ ?
IND vs AUS Women's T20 World Cup 2026 | ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్ వెళ్తామా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Reddy : ఈ ఏడాది వర్షాధార పంటలు వేయొద్దు- రైతులకు రేవంత్ రెడ్డి సూచన- ఫామ్‌హౌస్ పశుపతిని రానీయొద్దని పిలుపు!
ఈ ఏడాది వర్షాధార పంటలు వేయొద్దు- రైతులకు రేవంత్ రెడ్డి సూచన- ఫామ్‌హౌస్ పశుపతిని రానీయొద్దని పిలుపు!
President Droupadi Murmu: దేశ నిర్మాణంలో యువతదే కీలక పాత్ర - గిరిజన వర్సిటీ స్నాతకోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము భావోద్వేగ ప్రసంగం!
దేశ నిర్మాణంలో యువతదే కీలక పాత్ర - గిరిజన వర్సిటీ స్నాతకోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము భావోద్వేగ ప్రసంగం!
Adopted Boy Sad Story: దత్తత తీసుకుని రోడ్డున పడేశారు.. కన్నవారికి స్థోమత లేదు- గుంటూరు ఎస్పీని ఆశ్రయించిన బాలుడు!
దత్తత తీసుకుని రోడ్డున పడేశారు.. కన్నవారికి స్థోమత లేదు- గుంటూరు ఎస్పీని ఆశ్రయించిన బాలుడు!
Akhil Raj: అఖిల్ రాజ్ కారుపై దుండగుల దాడి... శ్రీరాముణ్ణి తలచుకున్న కుటుంబ సభ్యులు
అఖిల్ రాజ్ కారుపై దుండగుల దాడి... శ్రీరాముణ్ణి తలచుకున్న కుటుంబ సభ్యులు
AP EAPCET 2026 Results: అభ్యర్థులకు అలర్ట్.. ఏపీ ఎప్‌సెట్ ఫలితాల విడుదల చివరి నిమిషంలో వాయిదా
అభ్యర్థులకు అలర్ట్.. ఏపీ ఎప్‌సెట్ ఫలితాల విడుదల చివరి నిమిషంలో వాయిదా
Kris Srikkanth Comments: తిలక్ వర్మ సెల్ఫిష్ ఆట వల్లే ఇండియా ఘోర ఓటమి.. శ్రీకాంత్ సంచలన కామెంట్స్, జెర్సీ ఎగరేసి హీరో అవ్వాలని చూశాడంటూ ఫైర్!
తిలక్ వర్మ సెల్ఫిష్ ఆట వల్లే ఇండియా ఘోర ఓటమి.. శ్రీకాంత్ సంచలన కామెంట్స్, జెర్సీ ఎగరేసి హీరో అవ్వాలని చూశాడంటూ ఫైర్!
Breaking News: తెలంగాణలో రైతు భరోసా నిధులు విడుదల
తెలంగాణలో రైతు భరోసా నిధులు విడుదల
Sudha Kongara: డబ్బులు ఎగ్గొట్టారు... నిర్మాతపై కోర్టుకు వెళ్లిన లేడీ డైరెక్టర్
డబ్బులు ఎగ్గొట్టారు... నిర్మాతపై కోర్టుకు వెళ్లిన లేడీ డైరెక్టర్
Embed widget