అన్వేషించండి
నారావారిపల్లెలో చంద్రబాబు భోగి మంటలు, జీవో నెంబర్ 1 కాపీలు తగులబెట్టి నిరసన
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నారావారిపల్లెలో భోగి వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు.
భోగి వేడుకల్లో చంద్రబాబు
1/9

నారావారిపల్లెలో భోగి మంటల కార్యక్రమంలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు.
2/9

భోగి మంటల్లో జీవో నెంబర్ 1 జిరాక్స్ పత్రాలు దగ్దం చేస్తున్న చంద్రబాబు, టీడీపీ నేతలు
3/9

సంక్రాంతి పండుగని పురస్కరించుకొని గంగిరెద్దులతో చంద్రబాబు
4/9

తరలి వచ్చిన అభిమానులకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతున్న చంద్రబాబు
5/9

జీవో నెంబర్ 1 పై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి జీవోలు రాష్ట్రానికి అవసరం లేదన్నారు.
6/9

వేద పండితులకు పట్టు వస్త్రాలు పంపిణి చేసిన మాజీ సీఎం చంద్రబాబు
7/9

సంక్రాంతి సందర్బంగా నిర్వహించిన పూజల్లో వేద పండితుల ఆశీర్వాదం తీసుకున్న చంద్రబాబు
8/9

తెలుగు తనం ఉట్టిపడేలా, పండుగ నాటు స్పెషల్ ట్రెడిషనల్ లుక్‌లో చంద్రబాబు
9/9

హరిదాసుతో టీడీపీ అధినేత
Published at : 14 Jan 2023 05:58 PM (IST)
వ్యూ మోర్
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
సినిమా
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion




















