అన్వేషించండి

Singer Mangli : వల్గర్ సాంగ్ కాంట్రవర్సీ - సారీ చెప్పిన మంగ్లీ

Singer Mangli Reaction : తాను పాడిన సర్కే చునార్ తేరి సర్కే సాంగ్ వివాదంపై సింగర్ మంగ్లీ సారీ చెప్పారు. అనుకోకుండా జరిగిన పొరపాటుకు క్షమాపణలు తెలిపారు.

Singer Mangli Apologise Over Sarke Chunar Sarke Song Controversy : 'కేడీ : ది డెవిల్' మూవీలో తాను పాడిన 'సర్కే చునార్ తేరి సర్కే' సాంగ్ కాంట్రవర్సీపై సింగర్ మంగ్లీ రియాక్ట్ అయ్యారు. అనుకోకుండా జరిగిన ఈ పొరపాటుకు ఆమె సారీ చెప్పారు. ప్రజల మనోభావాలను గౌరవిస్తూ యూట్యూబ్ సహా అన్నీ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ నుంచి ఈ సాంగ్ డిలీట్ చేసినట్లు తెలిపారు.

సాంగ్ చేంజ్

సాంగ్ విషయంలో అనుకోకుండా జరిగిన దానికి చింతిస్తున్నామని... ఎవరి మనోభావాలను దెబ్బ తీసే ఉద్దేశం తమకు లేదంటూ మంగ్లీ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. 'ఈ సాంగ్ లిరిక్స్‌లో మార్పులు చేశాం. అప్డేటెడ్ సాంగ్ త్వరలోనే రిలీజ్ అవుతుంది. మరోసారి ఇలా జరగదని హామీ ఇస్తున్నా.' అంటూ రాసుకొచ్చారు.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Mangli 🎙️ (@iammangli)

Also Read : కేదార్‌నాథ్ టెంపుల్ ఎంట్రీ - హీరోయిన్ సారా అలీ ఖాన్ అఫిడవిట్ ఇవ్వాల్సిందే!

అసలేంటీ సాంగ్ వివాదం?

కన్నడ సినిమా 'కేడీ ది డెవిల్' మూవీలోనిదే ఈ సాంగ్. యాక్షన్ కింగ్ అర్జున్ మేనల్లుడు ధృవ్ సర్జా హీరోగా నటించిన ఈ మూవీని పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేయనున్నారు. కన్నడతో పాటు ఇతర భాషల్లోనూ ఈ సాంగ్ లిరికల్ వీడియో విడుదల చేశారు. హిందీ వెర్షన్ 'సర్కే చునార్ తేరీ సర్కే' లిరిక్స్‌పై వివాదం నెలకొంది. ఈ పాటలో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్, గ్లామరస్ బ్యూటీ నోరా ఫతేహీ డ్యాన్స్ చేశారు. 

వల్గర్ లిరిక్స్‌తో పాటు డబుల్ మీనింగ్ డైలాగ్స్, డ్యాన్స్ మూమెంట్స్ కూడా అసభ్యకరంగా ఉన్నాయంటూ సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. ఆలిండియా సినీ వర్కర్స్ అసోసియేషన్ కేంద్రానికి కంప్లైంట్ చేయడంతో యూట్యూబ్‌లో ఈ సాంగ్ డిలీట్ చేయాాలని ఆదేశాలిచ్చింది. ఈ పాటకు హిందీ లిరికల్ రైటర్ రఖీబ్ ఆలం... తాను సొంతంగా లిరిక్స్ రాయలేదని చెప్పారు. కన్నడలో రాసిన లిరిక్సే ట్రాన్స్ లేట్ చేసినట్లు తెలిపారు. అసలు ఈ పాట పాడేందుకు మంగ్లీ ఎలా ఒప్పుకున్నారంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు ప్రశ్నించారు. తాజాగా సాంగ్ వివాదంపై స్పందించిన మంగ్లీ సారీ చెప్పారు.

నోరా ఫతేహీ క్లారిటీ

ఈ పాటలో సంజయ్ దత్‌తో కలిసి స్టెప్పులేషన్ బాలీవుడ్ గ్లామరస్ బ్యూటీ నోరా ఫతేహీ సైతం తాజాగా వివరణ ఇచ్చారు. పెద్ద సినిమా, సంజయ్ దత్‌తో కలిసి నటించే ఛాన్స్ రావడంతో అంగీకరించినట్లు తెలిపారు. 'కన్నడ వెర్షన్ సాంగ్ మూడేళ్ల క్రితమే షూట్ చేశారు. హిందీ సాంగ్ ఖల్ నాాయక్ హుమేను రీమేక్ చేస్తున్నారనుకున్నా.

ఆ టైంలో ట్రాన్స్ లేట్ చేసినప్పుడు అసభ్యకరంగా ఉన్నట్లు అనిపించలేదు. ఈ హిందీ సాంగ్ గురించి నాకేమీ తెలియదు. ఆ సాంగ్ ఆల్రెడీ డిలీట్ చేశారు. భవిష్యత్తులో నేను, నా టీం మరింత జాగ్రత్తగా ఉంటాం.' అని అన్నారు.

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Nandamuri Mokshagna: ప్రశాంత్ వర్మ కాదు... మరో దర్శకుడితో నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీ
ప్రశాంత్ వర్మ కాదు... మరో దర్శకుడితో నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీ
Balakrishna: డిసెంబర్‌లో NBK 111... సర్జరీ జరిగినా షూటింగ్‌కు బాలయ్య?
డిసెంబర్‌లో NBK 111... సర్జరీ జరిగినా షూటింగ్‌కు బాలయ్య?
Prabhas: ప్రభాస్ 'స్పిరిట్' వాయిదా? 'ఫౌజీ'కి నెట్‌ఫ్లిక్స్ డెడ్‌లైన్!?
ప్రభాస్ 'స్పిరిట్' వాయిదా? 'ఫౌజీ'కి నెట్‌ఫ్లిక్స్ డెడ్‌లైన్!?
NTR Trivikram Movie Title: గాడ్ ఆఫ్ వార్ కాదు... త్రివిక్రమ్ మార్క్ టచ్‌తో మరో క్రేజీ టైటిల్
గాడ్ ఆఫ్ వార్ కాదు... త్రివిక్రమ్ మార్క్ టచ్‌తో మరో క్రేజీ టైటిల్

వీడియోలు

Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nalgonda crime news:నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Tamil Nadu CM Vijay: చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
Kolkata Hotel Fire Accident: కోల్‌కతాలోని న్యూ మార్కెట్ హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం- పిల్లలు, మహిళలు సహా 9 మంది మృతి! 
కోల్‌కతాలోని న్యూ మార్కెట్ హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం- పిల్లలు, మహిళలు సహా 9 మంది మృతి! 
LPG to PNG Shift: LPG నుంచి PNGకి మారడానికి ప్రభుత్వం సహాయం! డబ్బు ఆదా చేసే ఈ కొత్త సబ్సిడీ స్కీమ్ గురించి తెలుసా?
LPG నుంచి PNGకి మారడానికి ప్రభుత్వం సహాయం! డబ్బు ఆదా చేసే ఈ కొత్త సబ్సిడీ స్కీమ్ గురించి తెలుసా?
NTR Trivikram Movie Title: గాడ్ ఆఫ్ వార్ కాదు... త్రివిక్రమ్ మార్క్ టచ్‌తో మరో క్రేజీ టైటిల్
గాడ్ ఆఫ్ వార్ కాదు... త్రివిక్రమ్ మార్క్ టచ్‌తో మరో క్రేజీ టైటిల్
Prabhas: ప్రభాస్ 'స్పిరిట్' వాయిదా? 'ఫౌజీ'కి నెట్‌ఫ్లిక్స్ డెడ్‌లైన్!?
ప్రభాస్ 'స్పిరిట్' వాయిదా? 'ఫౌజీ'కి నెట్‌ఫ్లిక్స్ డెడ్‌లైన్!?
Nimmala Ramanaidu: 2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
Embed widget