వంద కోట్లు దాటిన 'ఉస్తాద్ భగత్ సింగ్' ప్రీ రిలీజ్ బిజినెస్... పవన్ కళ్యాణ్ ముందున్న టార్గెట్ ఎంతంటే?

Published by: Satya Pulagam

తెలంగాణ (నైజాం)లో 'ఉస్తాద్ భగత్ సింగ్' రైట్స్ రూ. 46 కోట్లకు ఇచ్చినట్టు తెలిసింది.

'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమాను రాయలసీమ (సీడెడ్)లో 15 కోట్ల రూపాయలకు ఇచ్చారు. 

ఆంధ్రలో 'ఉస్తాద్ భగత్ సింగ్' డిస్ట్రిబ్యూషన్ హక్కులను రూ. 52 కోట్లకు విక్రయించారు.

ఏపీ, తెలంగాణ... 'ఉస్తాద్ భగత్ సింగ్' తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ రైట్స్ రూ. 113 కోట్లకు అమ్ముడు అయ్యాయి.

కర్ణాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియా రైట్స్ ద్వారా 'ఉస్తాద్ భగత్ సింగ్' నిర్మాతలకు రూ. 7 కోట్లు వచ్చాయి. 

'ఉస్తాద్ భగత్ సింగ్' ఓవర్సీస్ రైట్స్ రూ. 12 కోట్లకు ఇచ్చారు.

'ఉస్తాద్ భగత్ సింగ్' టోటల్ వరల్డ్ వైడ్ ప్రీ రిలీజ్ బిజినెస్ రూ. 132 కోట్లు. 

వరల్డ్ వైడ్ 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమాకు 133 కోట్ల షేర్ వస్తే... బ్రేక్ ఈవెంట్ అయినట్టు. అంత రావాలంటే 200 కోట్లకు పైగా గ్రాస్ రావాలి.