అన్వేషించండి

Balakrishna: డిసెంబర్‌లో NBK 111... సర్జరీ జరిగినా షూటింగ్‌కు బాలయ్య?

Balakrishna NBK 111 Release: నందమూరి బాలకృష్ణ మోకాలికి ఇటీవల సర్జరీ జరిగింది. డాక్టర్లు రెండు నెలలు విశ్రాంతి తీసుకోమని చెప్పారు. అయితే నిర్మాత మేలు కోరి త్వరలో షూటింగ్‌ చేస్తానని బాలయ్య చెబుతున్నారట.

గాడ్ ఆఫ్ మాసెస్, నట సింహం నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) పలు విషయాల్లో 'తండ్రికి తగ్గ తనయుడు' అనిపించుకున్నారు. తండ్రి బాటలో నడుస్తూ మరోసారి తన అకింత భావాన్ని చాటడానికి సిద్ధమవుతున్నారు. నిర్మాతల శ్రేయస్సు ముఖ్యం అని ఎన్టీఆర్ ఎప్పుడూ చెప్పేవారు. ఇప్పుడు బాలకృష్ణ అదే బాటలో వెళుతూ... మోకాలికి ఆపరేషన్ జరిగినా త్వరలో షూటింగ్ చేయడానికి వస్తానని NBK 111 దర్శక నిర్మాతలకు చెప్పారట.

రెండు నెలలు విశ్రాంతి తీసుకోమని చెప్పినా...
బాలకృష్ణ కథానాయకుడిగా గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్న సినిమా చిత్రీకరణలో ఆయన గాయమైన సంగతి తెలిసిందే. యాక్షన్ సీక్వెన్సులో ఆయన ప్రమాదానికి గురయ్యారు. మోకాలికి సర్జరీ చేశారు. ఆపరేషన్ తర్వాత రెండు నెలల విశ్రాంతి తీసుకోమని బాలయ్యకు వైద్యులు సూచించారు. అయితే బాలయ్య మాత్రం త్వరలో చిత్రీకరణలో పాల్గొంటానని చెప్పారట. సెప్టెంబర్ కల్లా తన పాత్రకు సంబంధించిన చిత్రీకరణ మొత్తం పూర్తి చేయాలని భావిస్తున్నారట.

Also Read: Prabhas - ప్రభాస్ 'స్పిరిట్' వాయిదా? 'ఫౌజీ'కి నెట్‌ఫ్లిక్స్ డెడ్‌లైన్!?

డిసెంబర్ నెలలో ఎన్‌బీకే111 రిలీజ్?
సెప్టెంబర్ నెలకు చిత్రీకరణ పూర్తి చేసి... అక్టోబర్‌లో ప్యాచ్ వర్క్, నవంబర్‌లో పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేయాలనేది బాలకృష్ణ ప్లాన్. డిసెంబర్‌లో ఎట్టి పరిస్థితుల్లో సినిమాను థియేటర్లలోకి తీసుకు రావాలని ఆయన ఆలోచిస్తున్నారట. అందుకు తగ్గట్టు దర్శక నిర్మాతలు గోపీచంద్ మలినేని, వెంకట సతీశ్ కిలారు రెడీ అవుతున్నారని టాక్.

Also ReadNTR Trivikram Movie Title - గాడ్ ఆఫ్ వార్ కాదు... త్రివిక్రమ్ మార్క్ టచ్‌తో మరో క్రేజీ టైటిల్

బాలకృష్ణకు డిసెంబర్ కలసి వచ్చిన నెల అని చెప్పాలి. ఆయన కెరీర్‌లో ఫస్ట్ టైం భారీ ఓపెనింగ్స్ సాధించిన 'పట్టాభిషేకం', అనూహ్య విజయం సాధించిన 'లారీ డ్రైవర్', కరోనా తర్వాత థియేటర్లకు జనాన్ని రప్పించిన 'అఖండ' డిసెంబర్ నెలలో విడుదల అయ్యాయి. అందువల్ల, గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తాజా సినిమాను డిసెంబర్‌లో విడుదల చేయాలని బాలయ్య భావిస్తున్నారు.

డిసెంబర్ 3న ప్రభాస్ 'ఫౌజీ', 18న హాలీవుడ్ సినిమాలు 'అవెంజర్స్ - డూమ్స్ డే, 'డ్యూన్ 3' వస్తున్నాయి. డిసెంబర్ 24న షారుఖ్ ఖాన్ 'కింగ్' విడుదల కానుంది. మరి బాలకృష్ణ ఏ తేదీకి తన సినిమాను విడుదల చేస్తారో చూడాలి. 

Also ReadAjay Arasada Meets Pawan Kalyan - పవన్ కళ్యాణ్ గారు పిలిచారు... PKCWలో ఛాన్స్? యువ సంగీత దర్శకుడు అజయ్ అరసాడ ఇంటర్వ్యూ

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Balakrishna: డిసెంబర్‌లో NBK 111... సర్జరీ జరిగినా షూటింగ్‌కు బాలయ్య?
డిసెంబర్‌లో NBK 111... సర్జరీ జరిగినా షూటింగ్‌కు బాలయ్య?
Prabhas: ప్రభాస్ 'స్పిరిట్' వాయిదా? 'ఫౌజీ'కి నెట్‌ఫ్లిక్స్ డెడ్‌లైన్!?
ప్రభాస్ 'స్పిరిట్' వాయిదా? 'ఫౌజీ'కి నెట్‌ఫ్లిక్స్ డెడ్‌లైన్!?
NTR Trivikram Movie Title: గాడ్ ఆఫ్ వార్ కాదు... త్రివిక్రమ్ మార్క్ టచ్‌తో మరో క్రేజీ టైటిల్
గాడ్ ఆఫ్ వార్ కాదు... త్రివిక్రమ్ మార్క్ టచ్‌తో మరో క్రేజీ టైటిల్
Ajay Arasada: పవన్ కళ్యాణ్ గారు పిలిచారు... PKCWలో ఛాన్స్? యువ సంగీత దర్శకుడు అజయ్ అరసాడ ఇంటర్వ్యూ
పవన్ కళ్యాణ్ గారు పిలిచారు... PKCWలో ఛాన్స్? యువ సంగీత దర్శకుడు అజయ్ అరసాడ ఇంటర్వ్యూ
Advertisement

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nalgonda crime news:నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
Tamil Nadu CM Vijay: చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
Kolkata Hotel Fire Accident: కోల్‌కతాలోని న్యూ మార్కెట్ హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం- పిల్లలు, మహిళలు సహా 9 మంది మృతి! 
కోల్‌కతాలోని న్యూ మార్కెట్ హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం- పిల్లలు, మహిళలు సహా 9 మంది మృతి! 
LPG to PNG Shift: LPG నుంచి PNGకి మారడానికి ప్రభుత్వం సహాయం! డబ్బు ఆదా చేసే ఈ కొత్త సబ్సిడీ స్కీమ్ గురించి తెలుసా?
LPG నుంచి PNGకి మారడానికి ప్రభుత్వం సహాయం! డబ్బు ఆదా చేసే ఈ కొత్త సబ్సిడీ స్కీమ్ గురించి తెలుసా?
NTR Trivikram Movie Title: గాడ్ ఆఫ్ వార్ కాదు... త్రివిక్రమ్ మార్క్ టచ్‌తో మరో క్రేజీ టైటిల్
గాడ్ ఆఫ్ వార్ కాదు... త్రివిక్రమ్ మార్క్ టచ్‌తో మరో క్రేజీ టైటిల్
Prabhas: ప్రభాస్ 'స్పిరిట్' వాయిదా? 'ఫౌజీ'కి నెట్‌ఫ్లిక్స్ డెడ్‌లైన్!?
ప్రభాస్ 'స్పిరిట్' వాయిదా? 'ఫౌజీ'కి నెట్‌ఫ్లిక్స్ డెడ్‌లైన్!?
Nimmala Ramanaidu: 2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
Rajkumari Dayana: సోషల్ మీడియా నెగెటివిటీని ఎదిరించి బిగ్ బాస్ వరకు.. రాజకుమారి దయానా రియల్ లైఫ్ ఆసక్తికర విషయాలు
సోషల్ మీడియా నెగెటివిటీని ఎదిరించి బిగ్ బాస్ వరకు.. రాజకుమారి దయానా రియల్ లైఫ్ ఆసక్తికర విషయాలు
Embed widget